Listen

Description

లంక సత్యం గారు అంటే అలనాటి హాస్యనటుడు అని చాలామందికి తెలుసు కానీ ఆయన సినిమా దర్శకుడు అని ఎక్కువమందికి తెలిసి ఉండకపోవచ్చు. తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలకు దర్శకత్వం చేశారు. ఎమ్జీఆర్, ఎన్టీఆర్, రాజకుమార్.. ముగ్గురి సినిమాలకూ దర్శకుడిగా పనిచేశారు. లంక సత్యంగారి గురించి అత్యంత అరుదైన సమాచారం సినీ అభిమానుల కోసం..