క్రమశిక్షణతో, ఇష్టంతో పని చేస్తే విజయం మీదే
ఈ ఎపిసోడ్ లో ఎడ్యుకేషన్ సెక్టార్ లో 40 ఏళ్ళ అనుభవం ఉన్న శ్రీ ఆరోబిందో హై స్కూల్, జనగాం ప్రిన్సిపాల్ శ్రీ E ప్రభాకర్ రెడ్డి గారితో ఇంటర్వ్యూ (with Naveen Samala)
- Jangaon లాంటి ఒక చిన్న టౌన్ లో 1997 లో శ్రీ ఆరోబిందో హై స్కూల్ స్టూడెంట్ కి స్టేట్ రాంక్ ఎలా వచ్చింది?
- తల్లి తండ్రుల, గురువుల నుంచి నేర్చుకున్న విషయాలు?
- ఎలాంటి వాళ్ళు టీచర్ జాబ్ చేయాలి?
- ఒకప్పుడు స్కూల్స్ లో పనిష్మెంట్ ఎందుకు ఉండేది
- ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి
మీకు career related లేదా సాఫ్ట్ skills రిలేటెడ్ questions ఏవైనా సరే మాకు ఇమెయిల్ చేయండి tgvtelugu@gmail.com లేదా... వాయిస్ మెసేజ్ పంపండి
http://speakpipe.com/theguidingvoice
అంతే కాకుండా మీ సలహాలు సూచనలు అభిప్రాయాలను మా తో share చేసుకోండి
DISCIPLINE AND WORKING WITH PASSION LEAD TO SUCCESS
Also, Tune into our English podcast here:
https://www.youtube.com/c/THEGUIDINGVOICE
https://open.spotify.com/show/1GvX6tvmfelawEba0F6KS4
#TGVtelugu is a Telugu podcast to help you learn life skills and succeed personally and professionally
Hosted on Acast. See acast.com/privacy for more information.