Listen

Description

ఈ ఎపిసోడ్ లో కింద తెలిపిన అంశాల గురించి తెలుసుకుందాం

- Facebook కమ్యూనిటీ ద్వారా డబ్బులు సంపాదించొచ్చా?


- INDIA మొత్తం లో JUST 15 గ్రూప్స్ ను FACEBOOK కమ్యూనిటీ ప్రోగ్రాం లో సెలెక్ట్ చేసారు. అందులో TMN ఒకటి


- Akella Raghavendra గారు నన్ను ఎంత గానో INSPIRE చేసారు

- TELUGU MOMS NETWORK (TMN) అమ్మల బాగు కోసం CREATE చేశాను


- TMN వల్ల చాలా మంది అమ్మలు సక్సెస్ఫుల్ entrepreneurs అయ్యారు


-Facebook కమ్యూనిటీ రన్ చేయడం అంత ఈజీ కాదు


-జోష్ talks లో నా సక్సెస్ స్టోరీ వల్ల లక్షల మంది inspire అయ్యారు


ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి


#tgvtelugu is now on your favorite Spotify. Follow, tune in and grow personally + professionally ?????.


https://open.spotify.com/show/3fCfHwoFIiehHJSPcgoX4I?si=U2Z3NKuXSGS6tOFDdLaLUg


మీకు career related లేదా సాఫ్ట్ skills రిలేటెడ్ questions ఏవైనా సరే మాకు ఇమెయిల్ చేయండి tgvtelugu@gmail.com లేదా... వాయిస్ మెసేజ్ పంపండి

http://speakpipe.com/theguidingvoice


అంతే కాకుండా మీ సలహాలు సూచనలు అభిప్రాయాలను మా తో share చేసుకోండి


#TGVtelugu is a Telugu podcast run by seasoned IT Leaders to help you learn life skills and succeed personally and professionally


Also, Tune into our English podcast here:

YouTube:

https://www.youtube.com/c/THEGUIDINGVOICE

Spotify:

https://open.spotify.com/show/1GvX6tvmfelawEba0F6KS4


Hosted on Acast. See acast.com/privacy for more information.