మనకున్న జ్ఞానం, సంపద అంతా భగవంతుడి దయ వలన వచ్చినవే. ఆ విషయం గుర్తు పెట్టుకుని భగవంతుడి పట్ల కృతజ్ఞతతో ఉండాలి. అహంకారం అనేది అతి పెద్ద శత్రువు. మనమే అన్నీ చేసాము అనుకోవడమే అహంకారం. ఇతరులను చూసి అసూయ పడకుండా మనకి ఉన్నదానితో తృప్తిగా ఉండాలి. భగవంతుడు ఇచ్చిన ఆరోగ్యవంతమైన శరీర,మనసు, ఆత్మల వల్ల మాత్రమే మన జీవితం సాగించగలుగుతున్నాము.
http://saibalsanskaar.wordpress.com