:గొప్ప శాస్త్రాలు చదవటం ,వినటం వాటిని గురించి చెప్పడం ఒక విషయం . అయితే అందులో శాస్త్ర సారాంశమును ,అసలైన సందేశమును బాగా అర్థం చేసుకొని దానిని స్వయంగా ఆచరణలో పెట్టకపోతే విన్నది, చదివినది చెప్పింది అంతా వ్యర్థం. శాస్త్రములు కేవలం మనకి మార్గాన్ని చూపే మ్యాప్ ల వంటివి మాత్రమే. మనము విన్నదానిని ,చదివినదానిని అర్థం చేసుకొని వాటిని ఆచరణలో పెట్టగలగాలి .
http://saibalsanskaar.wordpress.com