Listen

Description

మీ BOSS నుంచి ఏమి నేర్చుకోవద్దు? #TGVT10 (What not to learn from your boss)

- బకెట్ లు పట్టేవాళ్ళని ఎంకరేజ్ చేయడం

- Regional/Caste ఫీలింగ్ చుపివ్వడం

- అమ్మాయిలని వేధించడం

- వర్క్ విషయం లో మైక్రో మేనేజ్ చేయడం

- Good boss vs Bad Boss

- ఇంకా ఎన్నెన్నో

Future లో మీరు ఒక మంచి బాస్ అవ్వాలంటే ఈ ఎపిసోడ్ వినండి/చూడండి

మీకు career related లేదా సాఫ్ట్ skills రిలేటెడ్ questions ఏవైనా సరే మాకు ఇమెయిల్ చేయండి tgvtelugu@gmail.com లేదా... వాయిస్ మెసేజ్ పంపండి http://speakpipe.com/theguidingvoice

అంతే కాకుండా మీ సలహాలు సూచనలు అభిప్రాయాలను మా తో share చేసుకోండి

#tgvtelugu is now on your favorite Spotify. Follow, tune in and grow personally + professionally ?????.

https://open.spotify.com/show/3fCfHwoFIiehHJSPcgoX4I?si=U2Z3NKuXSGS6tOFDdLaLUg

The Guiding Voice podcast is available in English too (with over 250 episodes released already)

https://www.youtube.com/c/THEGUIDINGVOICE


Hosted on Acast. See acast.com/privacy for more information.