Listen

Description

Check out my latest episode! కృష్ణ పరమాత్ముడు ..ఆయన లీలలు అర్ధం చేసుకోవాలంటే మనకు అలివి కావు ..కానీ ఒక అడుగు మనం ఆయన వైపు వేస్తే ..ఇక మనం వేసే అన్ని అడుగులకు ఆయనే ముందుండి నడిపిస్తాడు .కృష్ణం వందే జగద్గురుం ..మన ఆప్త మిత్రుడిలా ఆపన్న హస్తం మన మీద ఎల్లపుడు ఉంచుతాడు .మన అన్ని ప్రయత్నాలకు విజయాన్ని చేకూర్చే వటపత్ర సాయి లీలాధరుడయిన ముకుందుడిని స్మరిద్దాం ..ఎన్నో వరాలకన్నా మిన్న అయిన శ్రీకృష్ణుడినే వరం గ పొందుదాము ..