Listen

Description

కిటికీ లోంచి గోదారి - కథ
రచన: శ్రీ దాట్ల దేవదానం రాజు గారు. 

తనకు ఏమికావాలో తనకు తెలుసు. గోదారమ్మ తల్లి ని నమ్ముకుని బతుకుతున్న తాము జీవితానికి, బతుకుకు మధ్య తేడా ఇది అని నిరూపించిన ఆమె కథ.  

గోదారి ఒడ్డు. 
పడవ ,
బతుకు చిత్రం . మనసు మురిపెం. 

విని తీరాల్సిన కథ!!