శ్రీ శుభ లేఖ సుధాకర్ గారి సున్నిత మనస్తత్వం, మహోన్నత తత్వం, మంచి మనసు ఆవిష్కరించే , తెలియ పరచే .... టాక్ షో.
సినిమ ఒక సమిష్టి కృషి. ఎలా?
జంధ్యాల గారి గురించి.
ఒక నటుడు , అతని పరసనల్ లైఫ్ ను ఎలా బాలన్స్ చేసుకోవలసి వస్తుంది?
మనిషి టివి సినిమా ఎలా టర్న్ తిప్పింది టీవీ రంగం లో వారిని ?టివి రంగం లో శ్రీ సుధాకర్ గారు నిల దోక్కుకున్న తీరు గురించిన వివరాలు
వకీల్ సాబ్ సినిమా షూటింగ్ లో వున్న సుధాకర్ గారు ఎమోషనల్ గా ఎందుకు బాలన్స్ అవ్వలిసి వచ్చింది ? కారణం ఏమిటి?
ఒక నటుడిని విలన్ గా చూపాలి అంటే - మనం ఫోలౌ అవుతున్న తీరు ఇతర దేశాల సినిమాలలో చూపే తీరు కు వున్నా తేడా ఏమిటి?
భలే సరదా గా సాగిన టాక్ షో. పార్ట్ 2 తప్పకుండా వినండి.