Listen

Description

ఒక జిల్లా ఒక ఉత్పత్తి అనే పథకం ఇక్కడ మేఘాలయ రాష్ట్రం లోని పశ్చిమ జైంతీయ హిల్స్ లో పండించే lakdang పసుపు పంటకి భారీగా డిమాండ్ ఉండటం వలన ఇక్కడ నుండి ప్రధాన మార్కెట్ లోకి తరలించడానికి కనీస రవాణా సౌకర్యాలు లేవు. ఇక్కడ పండించే పసుపు లో కరెక్యూమిన్ శాతం ఎక్కువ గ ఉండటం వలన దీనికి ప్రపంచం వ్యాప్తంగా గుర్తింపు పొందినది.

Support this podcast: https://anchor.fm/teluguinstantnews/support