Listen

Description

మహిమ నీకే ఘనత నీకే స్తుతులు నీకే నా యేసయ్య {2}
సర్వోన్నతుడా మహఘనుడా
నీవే నా రాజువు {2} . {మహిమ}

చరణం
1అసాధ్యమైన కార్యములు సాధ్యపరిచే దేవుడు {2}
ఊహించ్చువాటికంటెను అత్యధికముగా చేయువాడవు {సర్వోన్నతుడా}2 {మహిమ{2}

2.నా ప్ర్రాణము మౌనముగ ఉండక నిన్ను కీర్తించునట్లు {2}
నా అంగలార్పును నాట్యముగ మార్చినా {సర్వోన్నతుడా {మహిమ} {2}

3. ఆశగల ప్రాణాన్ని తృప్తి పరిచే దేవుడు {2}
విరిగి నలిగిన వారిని ఆదరించే దేవుడు {సర్వోన్నతుడ}2{మహిమ} {2}
నీవే నీవే నీవే నీవే నా ప్ర్రాణం
నీవే నీవే నీవే నీవే నా సర్వము { సర్వోన్నతుడా}{2}
----------------------------------------­­------------------------