Listen

Description

నీతోనే నా జీవితం

1.నీ వాక్యమే నను బ్రతికించెను
నా బాధలలో నెమ్మదినిచ్చెను
నీ సన్నిధినిచ్చి నాపై దృష్టించి
నను లేవనెత్తావయ్యా

2.ఈ లోక మనుషులకు నేనలిగితి
వేసారి ఒంటరినేనైతిని
నశియించిపోయే నాలో నివసించి ఆశీర్వదించావయ్యా

3.ఆకాశమందు నీవు తప్ప
నాకెవరున్నారు నా యేసయ్య
నీవుండగా ఈ లోకములోనిది
నాకు అక్కరలేదయ్యా