Listen

Description

Listen to this audiobook in full for free on
https://epod.space

Title: Adhunika Bharata Charitra -ఆధునిక భారత చరిత్ర
Author: Bipin Chandra
Narrator: శ్రీనివాస రావు పొలుదాసు (SP)
Format: Unabridged
Length: 15:29:57
Language: Telugu
Release date: 08-31-2021
Publisher: Storyside AB India
Genres: History, World

Summary:
Adhunika Bharatha Charitra History is always an element that creates curiosity. Adhunika Bharatha Desa Charitra (History Of Modern India) is a book that is written by renowned historian, Bipan Chandra. The book carries several records of history that are Chandra's research on the subjects of colonialism and nationalism in the country. Apart from his research, Chandra has also drawn from the works of renowned historians during that time in history and has added them all in it. This is one of the finest books on Indian history and those who love history will certainly have a liking for it.
ఆధునిక భారత దేశ చరిత్ర చరిత్ర ఎప్పుడూ ఆసక్తికరం గా నే ఉంటుంది. భారత దేశ చరిత్ర కి ఎంతో ప్రాముఖ్యత కూడా ఉంది. అయితే ఎంతో మంది భారత దేశ చరిత్ర మీద రచనలు చేసారు కానీ వీరెవ్వరు బిపిన్ చంద్ర 'ఆధునిక భారత దేశ చరిత్ర' ని తీసిపోయేలా రాయలేదు. భారతదేశంలో జాతీయవాదం, వలసవాదాలపై ఆయన స్వయంగా పరిశోధనలు చేసి ఈ అంశం పై ఇంతకు మునుపు వెలువడిన అనేక విజ్ఞానదాయకమైన గ్రంథాలు కూడాఅధ్యయనం చేసి భారత దేశానికి సంబందించిన వివిధ పార్శ్వాల మధ్య అంతస్సంబంధాన్ని వెలికి తీశారు. చరిత్ర కి సంబందించిన విషయాలు తెలుసుకోవాలనే కుతూహలం ఉన్న వారికి ఈ పుస్తకం తప్పకుండా నచ్చుతుంది.