Listen to this audiobook in full for free on
https://epod.space
Title: Peka Medalu పేక మేడలు
Author: రంగనాయకమ్మ
Narrator: Nagamani
Format: Unabridged
Length: 7:20:24
Language: Telugu
Release date: 08-29-2021
Publisher: Storyside AB India
Genres: Fiction & Literature, Literary Fiction
Summary:
Peka Medalu & Chaduvukuna Kamala: Marriage is a holy institution for many. In the current time, marriage has become an easy process but 30-40 years ago, Marriage is a big thing, especially for women. Women had to make a lot of sacrifices, end their education, give up their dreams to take care of husband, in-laws, and children.In such a situation, what did 'Bhanu' do? is presented in 'Peka Medalu' while how did 'Kamala' look at Marriage is presented in 'Chaduvukunna Kamala'. Ranganayakamma penned both the stories. The interesting aspect is her comments in the end about how she felt when she read the stories after so many years. She criticized herself like how she does others.
పేక మేడలు - చదువుకున్న కమల - సంసారం ఒక చదరంగం అంటారు పెద్దలు. చదరంగంలో వలె సంసారం లో కూడా ఎన్నో ఎత్తుగడలు వేస్తే కానీ ఎప్పటికప్పుడు ముందుకు కదలలేము. ఒకప్పటి పరిస్థితుల్లో ఒక మహిళ వివాహ బంధంలో ఉంది అంటే, తన పుట్టింటికి సంబంధం లేకుండా, భర్తే సర్వస్వము అనుకుంటూ బతికేది. అత్తింట్లో ఎన్ని కష్టాలు ఉన్నా, అన్నిటినీ దాటవేస్తూ భర్త సంతోషపెడుతూ, పిల్లలని పెంచుతూ తన ఇష్టాలని చంపుకొని ఆ సంసార సాగరాన్ని ఈదిన మహిళ కథలని చాలా నే చూసాము. ఇటువంటి పరిస్థితుల్లో పెద్దగా చదువుకోని భాను ఏం చేసింది? అనేది 'పేక మేడలు' లో, బాగానే విద్య ని అభ్యసించిన కమల కథ ని 'చదువుకున్న కమల' లో రంగనాయకమ్మ మనకి తెలియజేసారు. ఈ కథల్లో రంగనాయకమ్మ చివరి మాట ని జోడిస్తూ, ఎప్పుడో రాసిన ఈ కథలని మరలా చదివినప్పుడు తనకి కనిపించిన తప్పొప్పులని నిర్మొహమాటంగా చెప్పడం విశేషం.