Please visit https://thebookvoice.com/podcasts/1/audiobook/840286 to listen full audiobooks.
Title: [Telugu] - Kanyasulkam - కన్యాశుల్కం
Author: గురజాడ అప్పారావు
Narrator: వర ప్రసాద్
Format: Unabridged Audiobook
Length: 6 hours 56 minutes
Release date: November 27, 2021
Genres: Classics
Publisher's Summary:
The publication of Kanyasulkam in 1897 was a major turning point in Telugu literary history. It threw Telugu literature into the epoch of Modernism. The author of this legendary play was Gurajada Apparao. He is broadly considered the father of the Modernist movement in Telugu literature. Kanyasulkam had changed the Telugu literary-scape so radically that it marked a clear demarcation between the literature before and after Kanyasulkam. A comical satire in Social Realist tradition, it is a must-read for anyone interested in Telugu literature. 1897న ప్రచురింపబడిన కన్యాశుల్కం అనే నాటకం తెలుగు సాహిత్య చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టం. దీన్ని రచించిన వారు గురజాడ అప్పారావు. తెలుగు సాహిత్యానికి ఆధునికతను పరిచయం చేసినవారు గురజాడ. ఈ నాటకం తర్వాత తెలుగు సాహిత్యపు తీరుతెన్నులు మొత్తంగా మారిపోయాయి అనటం అతిశయోక్తి కాదు. సామాజిక వాస్తవికతను అద్దం పట్టేదిగా సాగే ఈ నాటకం సమాజంలోని రకరకాల ఆచారాలను, మనుషులను వ్యంగంగా, హాస్యాస్పదంగా చిత్రిస్తూనే సమాజంపై ఓ బలమైన విమర్శను ఎక్కుపెడుతుంది. తెలుగు సాహిత్యం పట్ల ఆసక్తి ఉన్న వారెవరైనా మొట్టమొదట చదవవలసిన పుస్తకం కన్యాశుల్కం.