Listen

Description

Please visit https://thebookvoice.com/podcasts/1/audiobook/830477 to listen full audiobooks.
Title: [Telugu] - Nenu Cheekati
Author: Kasibhatla Venugopal
Narrator: శ్రీనివాస రావు పొలుదాసు (SP)
Format: Unabridged Audiobook
Length: 5 hours 54 minutes
Release date: January 18, 2023
Genres: Classics
Publisher's Summary:
గత దశాబ్ద కాలంలో 'నేను - చీకటి' తెలుగు నవలా సాహిత్యంలో ఒక ప్రభంజనం. చాలా సామాన్యమైన మధ్యతరగతి 'మేధావి అనార్కిస్ట్' అంతరంగ కథనం ఈ నేనూ - చీకటి. ఈ కథను చెప్పే వ్యక్తి, స్నేహితుని ద్వారా గౌరీమనోహరి (జానకి) అనే వేశ్య పరిచయంలోకి వెళతాడు. ఆమెలోని గొప్ప హృదయ సంస్కారాన్ని గ్రహించి, ఆమె తనకి తోడుగా ఉండాలని ఆత్రంగా కోరుకుంటాడు. ఈ నవలలోని పాత్రలు వ్యాఖ్యాత పాత్రకు ధీటుగా నిలబడి, జీవితపు విలువలను తెలియజేసింది.