Listen

Description

Please visit https://thebookvoice.com/podcasts/1/audiobook/836831 to listen full audiobooks.
Title: [Telugu] - Mister Hameeda
Author: Saadat Hasan Manto
Narrator: వర ప్రసాద్
Format: Unabridged Audiobook
Length: 0 hours 12 minutes
Release date: January 9, 2023
Genres: Short Stories
Publisher's Summary:
పురుషుడిలా ముఖం మీద గడ్డం ఉన్న స్త్రీ గురించి ఈ కథ జరుగుతుంది. రషీద్ ఆమెను మొదటిసారి బస్టాండ్‌లో చూసి ఆశ్చర్యపోయి అతను తన స్పృహ కోల్పోయాడు. రెండోసారి కాలేజీలో ఆమెను చూశాడు. కాలేజీలో అబ్బాయిలు తనని ఎగతాళి చేసేవారు మరియు తన గడ్డం కారణంగా ఆమెకు మిస్టర్ హమీద అని పేరు పెట్టారు. అబ్బాయిల ఈ చర్యలు రషీద్‌కి నచ్చలేదు. అతను హమీదతో స్నేహం చేయడానికి ప్రయత్నించాడు, కానీ ఆమె నిరాకరించింది. ఒకసారి హమీద అనారోగ్యం పాలైనప్పుడు, ఆమె షేవ్ చేయమని రషీద్‌ను పిలిచింది. అలా ఇద్దరూ స్నేహితులుగా మారారు