Listen

Description

Please visit https://thebookvoice.com/podcasts/1/audiobook/751996 to listen full audiobooks.
Title: Vasavi
Author: Veloori Krishna Murthy
Narrator: Neelima
Format: Unabridged Audiobook
Length: 4 hours 5 minutes
Release date: January 31, 2024
Genres: World
Publisher's Summary:
చరిత్ర ఆధారాల ప్రకారం, వైశ్య కులంవారి మూలం ఉత్తర భారతం, ముఖ్యంగా అయోధ్య పరిసర ప్రాంతం. కాలాంతరంలో 714 గోత్రాలకు చెందిన వైశ్య కుటుంబాలు దక్షిణాపథం వైపు ప్రయాణించి ఆంధ్ర దేశంలోని పెనుగొండలో (ఇప్పటి పశ్చిమ గోదావరి జిల్లా ప్రాంతం) తమ ముఖ్య స్థావరాన్ని ఏర్పరచుకొని నివసించసాగారు. తూరుపు చాళుక్య సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజులలో కుబ్జ విష్ణువర్ధనుడు, నాలుగన విష్ణువర్ధనుడు, కలి విష్ణువర్ధనుడు అన్న పేర్లున్న ఎందరో ఎదురౌతారు. వీరిలో క్రీ.శ. 1015 నుండి 1022 వరకు ఏడు సంవత్సరాల కాలం రాజ్యభారం చేసిన విమలాదిత్య లేక ఏడవ విష్ణువర్ధనుడి కారణంగా ఉన్నట్లుండి వైశ్య కుల చరిత్రలో ఒక అద్భుతమైన ఘటన జరిగిపోయి వైశ్య కులం చరిత్ర ఒక గొప్ప మలుపును తీసుకొంటుంది. ఆ అద్భుత ఘటన కథనమే 'వాసవి' నవల కథాంశం