Please visit https://thebookvoice.com/podcasts/1/audiobook/840278 to listen full audiobooks.
Title: [Telugu] - Kaasi Yaatra Charitra - కాశీ యాత్ర చరిత్ర
Author: Enugula Veeraaswamayya
Narrator: మహేష్ ధీర
Format: Unabridged Audiobook
Length: 15 hours 0 minutes
Release date: December 24, 2021
Genres: Classics
Publisher's Summary:
కాశీయాత్ర చరిత్ర ఏనుగుల వీరాస్వామయ్య రచించిన కాశీ యాత్ర చరిత్ర విశేషాల మీద సమగ్రమైన రచన. తెలుగులో యాత్రాసాహిత్యానికి ఈ పుస్తకమే ఆద్యమని భావిస్తారు. eతని యాత్ర 18 మే, 1830 నుండి 3 సెప్టెంబరు, 1831 వరకు అనగా '15 నెలల 15 రోజుల కాలం' నడిచింది. వెళ్ళేటప్పుడు మద్రాసు, హైదరాబాద్, నాగపూర్, అలహాబాదుల మీదుగా వీరాస్వామిగారు కాశీ చేరారు. వచ్చేటప్పుడు గయ, ఛత్రపురం, భువనేశ్వర్, విశాఖపట్నం, ఒంగోలు, కావలి, నెల్లూరు మీదుగా సాగరతీరం వెంట మద్రాసు చేరారు. రచయితగా, విద్వాంసుడుగా, త్యాగమూర్తిగా పేరుమోసిన వీరాస్వామయ్య తన వెంట రెండు వందల మందికి యాత్రావకాశం కల్పించాడు.