Please visit https://thebookvoice.com/podcasts/1/audiobook/836110 to listen full audiobooks. Title: [Telugu] - Prayogam - ప్రయోగం Author: Volga Narrator: Indira Format: Unabridged Audiobook Length: 6 hours 37 minutes Release date: December 17, 2021 Genres: Current Affairs, Law, & Politics Publisher's Summary: Volga is one of the most versatile writers in the Telugu literary field. She has her own style of writing with which she gave voice to a lot of women in our society. Most of her stories revolve around women and their thought processes. She has already penned a short story collection called Rajakeeya Kathalu that comprises stories around the bodies of women, their relationship with other women, and their partners. Prayogam is the second part of this short story collection which revolves around the bodies of women, where she penned some harsh truths that will open everyone's eyes. రచయిత్రులు అందరిలోనూ ఓల్గా కి ఒక ప్రత్యేకమైన స్థానం తప్పక ఉంటుంది. తనకంటూ ఒక శైలిని ఏర్పరుచుకొని స్త్రీ వాదాన్ని బలంగా వినిపించిన రచయిత్రులలో వోల్గా ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటారు. ఆవిడ కథలు అన్నీ స్త్రీల చుట్టూ, వారి ఆలోచనల చుట్టూ నే తిరుగుతాయి. రాజకీయ కథలు అనే పేరు మీద ఆవిడ స్త్రీల శరీరాల చుట్టూ, స్త్రీలకు తోటి స్త్రీలతో, సమాజంతో, తమ పురుషులతో వుండే సంబంధాల చుట్టూ కథలను రాయగా, ఈ 'ప్రయోగం' ఆ కథలకు సంబంధించిన రెండో సంకలనం. ఇందులో కూడా ఆవిడ సహజ సిద్ధమైన శైలి లో స్త్రీల శరీరం చుట్టూ కథలు అల్లి కొన్ని నిజాలని కళ్ళకి కట్టినట్టు చూపించే ప్రయత్నం చేశారు.