Look for any podcast host, guest or anyone
Showing episodes and shows of

Amme

Shows

Podcast – Schwule Welle2026-01-2143 minSchwule Welle2026-01-2143 minAll Hands on Deck! Auf einen Kaffee mit Pantaenius2026-01-1935 minNaturlig? Normalt?2025-12-1156 minRadio Dreyeckland2025-11-2000 minRadio Dreyeckland2025-11-2000 minRadio Dreyeckland2025-11-2000 minSchwule Welle2025-11-2000 minSchwule Welle2025-11-201h 29Radio Dreyeckland2025-11-2000 minKlassik für Klugscheisser2025-10-101h 04Klassik für Klugscheisser2025-09-2611 minMisjonen med Antonsen og Golden2025-08-2329 minRabulisten podcast med KI-genererte nyheter fra IngridBot012025-07-2403 minJana & die Jungs2025-07-2048 minTungebåndsfortællinger2025-06-061h 10Showbühne - Interview2025-05-1023 minJana & die Jungs2025-04-2747 minDas Leben ist ein Musical2025-04-1817 minDas Leben ist ein Musical2025-04-0752 minSözler Mecmuası2025-02-0154 minTomprat med Gunnar Tjomlid2025-01-081h 58Missão Notícia2024-10-1420 minKontrafunk: Unter Freunden2024-09-1947 minThe Amateur Austenite2024-09-0631 minLyse nætter og mælkepletter2024-08-1454 minLyse nætter og mælkepletter2024-07-0932 minThe Amateur Austenite2024-06-2116 minMorsomhed2024-05-1725 minMorsomhed2024-05-0244 minHistorically Speaking2024-05-0130 minThe Amateur Austenite2024-04-2615 minMorsomhed2024-04-2531 minMorsomhed2024-04-1826 minTungebåndsfortællinger2024-04-171h 01The Amateur Austenite2024-03-0110 minThe Amateur Austenite2024-02-1609 minBergrufe und Stadtgeflüster2024-02-0621 minDiaszpóra2024-01-2159 minMana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories
Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Storiesఅత్తా ఒక అమ్మే | Attha Oka Amme | Telugu Short Story | Sumathi Thaduri | manatelugukathalu.com(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)  'Attha Oka Amme' - New Telugu Story Written By Sumathi Thaduri 'అత్తా ఒక అమ్మే' తెలుగు కథ రచన: సుమతి తాడూరి (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) పొద్దున్నే లేచి చలి మంట వేసుకొని కూచున్నాడు రామయ్య. “సంక్రాంతి వెళ్లి రెండు మాసాలు అయింది. అయినా కూడా చలి ఏమాత్రం తగ్గలేదు, వెన్నులో వణుకు పుడుతుంది కదే” అంటూ తన ఇంటావిడ కమలమ్మ తో చెప్తున్నాడు. కాని తన మాట వినకుండా , ఎదో సొంచాయిస్తోంది కమలమ్మ. “ఏటైనాదే నీకు? నా పాటికి నీను ఎదో సెప్తుంటే , నీవు ఏమి వినకుండా ఏటి సెత్తున్నావే?” అంటూ కమలమ్మని తట్టాడు. “ఏమి లేదయ్యా, మనకున్నది ఒక్కతే ఆడపిల్ల. ఎంతో కష్టపడి బిడ్డ పెళ్లి చేశాము. పెళ్లి అయ్యాక వస్తున్న మొదటి పండుగ ఈ ఉగాది పండుగ. కానీ ఇది చేదు పండుగ కదా.. కొత్త అల్లుడు ఇంటికి రావద్దు అంటారు కదా.. మొదటి పండుగ కి బిడ్డ పుట్టింటికి రాకుంట అయ్యింది కదా! అక్కడ ఎలా ఉందో ఏమో, వాళ్ళ అత్త మామ దానిని ఎలా చూసుకుంటున్నారో అని ఆలోసిత్తన అయ్యా” అంది కమలమ్మ. “ఎందుకే అలా బాధ పడతావు? ఈ పండుగకి రాకపోతే ఏంటి.. ఇంకో పండగకి మనింటికి తీసుకొద్దాము. అయినా.... అక్కడ పద్ధతులు కూడా అలవాటు చేసుకోవాలి కదా! అత్త మామ అందరితో ఎలా కలసి పోవాలో, ఎలా ఉండాలో అన్ని నేర్చుకుంటుంది కదే! అయినా ఇప్పుడు మన బిడ్డ కి వాళ్లే అమ్మ అయ్యా అవుతారు. అక్కడే నూరేళ్లు కాపురం చేసుకోవాలె. మన ఇంటికి చుట్టం లెక్క ఏ ఏడాదికో వచ్చి పోతాది. నువ్విలా బాధ పడుతూ కూచుంటే , అక్కడ అది బాధపడతాది. నువ్వు మాత్రం నన్ను పెళ్లి చేసుకున్నప్పుడు మీ అమ్మ, అయ్యా వదిలి రాలేదా? నాతో సంతోషం ఉందాలేదా? అయినా అత్త కూడా ఒక్కపుడు అమ్మే కదా , మన బిడ్డ నీ తన బిడ్డ లా చూసుకుంటూది” అన్నాడు రామయ్య. “అవునయ్యా” అంటూ లేచి, “అన్నం తిందాము రా అయ్యా” అని చేతులు కడుక్కుంది కమ్మలమ్మ. ఈలోపు ""రామయ్యా.. రామయ్యా! " అంటూ పిలుస్తూ వచ్చాడు ఉత్తరాలు వేసే సాంబయ్య బాబాయి. “రా సాంబయ్యా! ఇలా వచ్చావు..? కుసో” అంటూ ముక్కాల పీట వేసాడు. “అది.. నీ కూతురు దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది, అది ఇద్దాము అని వచ్చాను” అంటూ ఉత్తరం చూయించాడు, ఆ ఉత్తరాన్ని చూడగానే రామయ్య, కమలమ్మల మొఖం సంతోషముతో నిండిపోయింది. “ఏంటి సాంబయ్య బాబాయి.. మాకు చదువు రాదని తెలుసుకదా, నువ్వు చదివి చెప్పు బాబాయి” అని రామయ్య అన్నాడు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/BoJatYPfeBw
2023-07-1403 minJegermor2023-04-3006 minKailar Podcastleri2023-04-0304 minThe Amateur Austenite2023-03-2424 minForælderskabelsen2023-03-2237 minIndependent Music Podcast2022-11-2839 minMammahjerte med psykolog Ingvill Øvsthus2022-11-231h 03UQT Podcast2022-10-191h 01Heimat lesen2022-06-1932 minFlorar Podcast2022-04-191h 03À Luz do Candeeiro2022-02-2157 minForælderskabelsen2022-01-0626 minForælderskabelsen2021-12-3036 minTvillingemor2021-12-0755 minSanta Cannabis Podcast2021-11-1935 minLa chaîne Experts et Décideurs2021-11-1621 minFriends of Failure2021-11-0548 minWieder was gelernt - der ntv-Podcast2021-09-2910 minTo The Moon Honey Podcast2021-07-1351 minKailar Podcastleri2021-05-151h 16RX RADIO - The Groove with Crystal2021-05-0725 minPipa ja Papi2021-05-0233 minFUFIS - Film & Fernsehen in Serie2021-03-2703 minFUFIS - Film & Fernsehen in Serie2021-03-2703 minJoyride Music2021-03-1504 minSABC North West2021-02-1806 minSABC North West2021-02-1806 minSABC North West2021-02-1806 minSABC North West2021-02-1806 minSmørjesus og Kaninhullet2021-01-032h 03Jordmor Siri podkast2020-10-1345 minAirball - Der NBA Podcast2020-09-061h 55Podcast Pojokan2020-08-0346 minNotBasic2020-06-1710 minDijital Sohbet2020-05-011h 10Gi Deg En Sjanse2020-04-2331 minPrayer For You And me! By Sr.Anne.Thomas ,SCSC,NDKM.
Prayer For You And me! By Sr.Anne.Thomas ,SCSC,NDKM.ജോയൽ പ്രവാചകൻറെ പുസ്തകംബിസി അഞ്ചാം നൂറ്റാണ്ടിൽ അല്ലെങ്കിൽ നാലാം നൂറ്റാണ്ടിൽ ഇതിൽ രചിച്ചതാണ് ഈ പുസ്തകം പ്രവാചകനെക്കുറിച്ച് ഉച്ച ചരിത്രപരമായ ഹായ് വിവരങ്ങളൊന്നും ഒന്നും ഒന്നും സിപിഎം അല്ല ലഭ്യമല്ല വെട്ടുകിളി ബാധ യുടെയും യും വരൾച്ചയുടെ യും സമയത്ത് തങ്ങളുടെ പാപങ്ങളെ ഓർത്ത് അത് അനുഭവിക്കുവാൻ ഞാൻ പ്രവാചകൻ ജനങ്ങളോട് ആവശ്യപ്പെടുന്നു പ്രവാചകൻറെ ശബ്ദം ശ്രവിച്ച ജനത്തോട് ദൈവം കരുണ കാണിക്കുന്നു കൊറോണ വൈറസ് മൂലം amme മൂലം കഷ്ടപ്പെടുന്ന നമുക്ക് ഇത് പ്രാർത്ഥിക്കാനുള്ള സമയമാണെന്ന് ഉണർന്നിരുന്ന് പ്രാർത്ഥിക്കാൻ ഉള്ള സമയം ആണെന്ന് എന്ന് പ്രവാചകൻ നമ്മെ ഓർമ്മപ്പെടുത്തുന്നു
2020-04-0414 minPerfcked Podcast2020-03-131h 16BabyBoom2020-03-0634 minOn Our Plates2020-02-231h 29Anatolia Podcast2020-02-1900 minTo The Moon Honey Podcast2020-02-0932 minMørkeland2020-02-031h 14Brainstorm2019-12-2350 minCtrl Alt Delete2019-12-0934 minPappapodden2019-09-1734 minZAKİRİN2019-09-042h 56ZAKİRİN2019-08-1244 minFarmænd2019-04-2645 minMillion Business Radio2019-04-041h 03Jegermor2019-01-0409 minBabyverden2018-08-2014 minNeues aus der Klinikseelsorge2018-08-1925 minBarmen og Bakken sitter bakerst2018-01-2227 minPappapanelet2017-10-2349 minIngefær2017-05-0737 minPlus en2017-02-0823 min峥哥2016-11-1406 minForeldrerådet2016-09-2342 min