Look for any podcast host, guest or anyone
Showing episodes and shows of

Pravallika

Shows

The Skies and Tales: Children\'s Stories2026-01-2306 minThe Skies and Tales: Children\'s Stories2026-01-1607 minThe Skies and Tales: Children\'s Stories2026-01-0904 minThe Skies and Tales: Children\'s Stories2025-12-2609 minThe Skies and Tales: Children\'s Stories2025-12-1908 minThe Skies and Tales: Children\'s Stories2025-12-1207 minThe Skies and Tales: Children\'s Stories2025-12-0508 minTGV Telugu2025-12-0426 minTGV Telugu2025-12-0426 minThe Skies and Tales: Children\'s Stories2025-11-2811 minSaravana Creations2025-11-221h 12The Skies and Tales: Children\'s Stories2025-11-2107 minTGV Telugu2025-11-1835 minTGV Telugu2025-11-1835 minThe Skies and Tales: Children\'s Stories2025-11-0709 minThe Skies and Tales: Children\'s Stories2025-10-3109 minThe Skies and Tales: Children\'s Stories2025-10-2407 minThe Skies and Tales: Children\'s Stories2025-10-1707 minThe Skies and Tales: Children\'s Stories2025-10-1608 minThe Skies and Tales: Children\'s Stories2025-10-1010 minReimagining Government2024-10-0234 minPACE Hospitals Podcast2024-06-0616 minPACE Hospitals Podcast2024-03-2219 minPACE Hospitals Podcast2024-01-1809 minMana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories
Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Storiesడిటెక్టివ్ ప్రవల్లిక ఎపిసోడ్ 6 డెత్ ట్రాప్ 2 | Detective Pravallika Ep 6 Death Trap 2 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.comడిటెక్టివ్ ప్రవల్లిక ఎపిసోడ్ 6 డెత్ ట్రాప్ 2 గత ఎపిసోడ్ లో ఉదయ్ కి ఫోన్ చేస్తాడు దినేష్. తనను డ్రగ్ మాఫియా వాళ్ళు ఎలా ట్రాప్ చేసారో వివరించి చెబుతాడు. దినేష్ చెప్పిన ఫార్మ్ హౌస్ దగ్గరకు వెళ్లి , డ్రగ్ మాఫియా కంట్లో పడాలని ఉదయ్, ప్రవల్లిక, కిషోర్ లు నిర్ణయించు కుంటారు. ఈ వెబ్  సిరీస్ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/oBVu4YTsK5E
2022-04-2611 minMana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories
Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Storiesడిటెక్టివ్ ప్రవల్లిక ఎపిసోడ్ 5 డెత్ ట్రాప్ | Detective Pravallika Episode 5 - Death Trap | Telugu Detective Web series manatelugukathalu.comడిటెక్టివ్ ప్రవల్లిక ఎపిసోడ్ 5 డెత్ ట్రాప్ రచన : మల్లవరపు సీతారాం కుమార్ గత ఎపిసోడ్ లో... డ్రగ్ మాఫియా కేస్ లో డిటెక్టివ్ పురంధర్ గారికి సహాయం చేయడానికి ఉదయ్, ప్రవల్లిక, కిషోర్ బెంగళూరు బయలుదేరుతారు. ప్రవల్లిక అడిగే సరదా ప్రశ్నలకు అందరూ జవాబులు చెబుతుంటారు.  ఇంతలో హఠాత్తుగా ఉదయ్ ఫోన్ మోగుతుంది. ఇక చదవండి. ఫోన్ మాట్లాడుతున్న ఉదయ్ ముఖంలోని కదలికలను చదవడానికి ప్రయత్నిస్తోంది ప్రవల్లిక. కానీ అతని ఎక్స్ప్రెషన్స్ అర్థం చేసుకోవడం ఆమెకు సాధ్యం కాలేదు. ఐపీఎస్ సెలెక్ట్ కావడానికి ఇదొక క్వాలిఫికేషన్ కాబోలు అనుకుంది ప్రవల్లిక. ‘చెప్పదగ్గ విషయమైతే ఫోన్ ముగిశాక అతనే చెప్తాడులే’ అని సరిపెట్టుకుంది. కానీ పావుగంట గడిచినా  అతను మాట్లాడుతూనే ఉన్నాడు. ప్రవల్లిక, ముందు సీట్లో ఉన్న కిషోర్ తో మాట్లాడుతూ "ఉదయ్ గారికి జవాబు తట్టినట్లు లేదు.  ఇక బెంగుళూరు చేరేవరకు ఆ ఫోన్ డిస్కనెక్ట్ చేయడమో" అంది కాస్త గట్టిగానే.. అతను వినాలని. అదేమీ పట్టించుకోలేదు ఉదయ్. అవతలి వ్యక్తి చెప్పే విషయాలకు అనుగుణంగా అతని ఫీలింగ్స్ స్వల్పంగా మారుతున్నాయి. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/6dMCWsBYVX4
2022-04-2610 minMana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories
Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Storiesడిటెక్టివ్ ప్రవల్లిక ఎపిసోడ్ 4 - ఉదయ రాగం | Detective Pravallika Episode 4 - Udaya Raagam | Mana Telugu Kathalu - Telugu Storiesడిటెక్టివ్ ప్రవల్లిక ఎపిసోడ్ 4 - ఉదయ రాగం | Detective Pravallika Episode 4 - Udaya Raagam is a Telugu short story, originally published in manatelugukathalu.com గత ఎపిసోడ్ లో...మినిష్టర్ వీరేశం గారి ఇంట్లో డైమండ్ నెక్లెస్ చోరీ కేస్ సాల్వ్ చేసింది ప్రవల్లిక. డ్రగ్ మాఫియా కేస్ విషయమై బెంగళూర్ వెళ్లిన తండ్రి పురంధర్ కి సహాయం కావాలని తెలియడంతో, తాను కూడా బెంగళూర్ వెళ్లాలనుకుంటుంది. తన అన్న కొడుకు ఉదయ్ ని బెంగళూర్ పంపిస్తున్నానని చెబుతాడు ఏ సి పి ప్రతాప్. తాను కూడా వస్తానని చెప్పడానికి ఉదయ్ దగ్గరకు వెడుతుంది ప్రవల్లిక. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/t_hIA5zuEik
2022-04-2613 minMana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories
Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Storiesడిటెక్టివ్ ప్రవల్లిక ఎపిసోడ్ 3 - దొంగ దొరికాడు P2 | Detective Pravallika EP3 - Donga Dorikaadu P3 | Mana Telugu Kathalu - Telugu Storiesడిటెక్టివ్ ప్రవల్లిక ఎపిసోడ్ 3 - దొంగ దొరికాడు P2 | Detective Pravallika EP3 - Donga Dorikaadu P3 is a Telugu short story, originally published in   manatelugukathalu.com డిటెక్టివ్ ప్రవల్లిక ఎపిసోడ్ 3 - దొంగ దొరికాడు P2, Short Story by : మల్లవరపు సీతారాం కుమార్ కథ క్లుప్తంగా : గత ఎపిసోడ్ లో....మినిష్టర్ వీరేశం ఇంట్లో డైమండ్ నెక్లెస్ దొంగతనం   జరిగింది. డిటెక్టివ్ పురంధర్ అందుబాటులో లేకపోవడంతో అతని కూతురు ప్రవల్లిక   సహాయం అడుగుతాడు ఏ సి పి ప్రతాప్ .ఈ ఎపిసోడ్లో ప్రవల్లిక తన పరిశోధన వివరాలు ఇలా చెబుతుంది…ప్రముఖ రచయిత మల్లవరపు సీతారాం కుమార్ గారు రచించిన డిటెక్టివ్   ప్రవల్లిక ఎపిసోడ్ 3 - దొంగ దొరికాడు(పార్ట్ 2) మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప   బడింది. మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/A8RUmavHmoM
2022-04-2608 minMana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories
Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Storiesడిటెక్టివ్ ప్రవల్లిక ఎపిసోడ్ 2 దొంగ దొరికాడు |Detective Pravallika Ep-2 Donga Dorikadu | Mana Telugu Kathalu - Telugu Storiesడిటెక్టివ్ ప్రవల్లిక ఎపిసోడ్ 2  దొంగ దొరికాడు |Detective Pravallika Ep-2 Donga Dorikadu is a Telugu short story, originally published in manatelugukathalu.com అనుకోకుండా ఒక కేసు విషయంలో తన తండ్రి డిటెక్టివ్ పురంధర్ కి సహాయం చేస్తుంది ప్రవల్లిక. ఆమె తండ్రిని మించిన డిటెక్టివ్ గా ఎదుగుతుందని గ్రహిస్తాడు ఏ సి పి ప్రతాప్. ప్రముఖ రచయిత మల్లవరపు సీతారాం కుమార్ గారు రచించిన డిటెక్టివ్ ప్రవల్లిక ఎపిసోడ్ 2  దొంగ దొరికాడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడింది. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/O78X0c5Q9cI
2022-04-2616 minMana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories
Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Storiesడిటెక్టివ్ ప్రవల్లిక - Episode 1 అతడే హంతకుడు | Detective Pravallika - Episode 1 - Athadey Hanthakudu | Mana Telugu Kathalu - Telugu Web Seriesడిటెక్టివ్ ప్రవల్లిక - Episode 1 అతడే హంతకుడు | Detective Pravallika - Episode 1 - Athadey Hanthakudu is a Telugu short story , originally published in manatelugukathalu.com హైదరాబాద్ లో ప్రముఖ డిటెక్టివ్ పురంధర్. అతని కూతురు ప్రవల్లిక. చక్కటి రూపంతో పాటు, ధైర్యం, తెలివితేటలు కూడా ఉన్నాయి. వయసు 22 ఏళ్ళు. బి టెక్ గోల్డ్ మెడలిస్ట్ ఆ అమ్మాయి అనుకోకుండా ఒక కేసులో తండ్రికి సహాయం చేస్తుంది. ఇక అప్పట్నుంచి క్రమంగా తండ్రిని మించిన డిటెక్టివ్ గా ఎదుగుతుంది. ఈ ఎపిసోడ్ లో తన తెలివి తేటలతో తండ్రిని, ఏ సి పి ప్రతాప్ ను ఎలా మెప్పించిందో తెలుస్తుంది. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/uGqfDwFLZ64
2022-04-2615 minMana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories2021-10-1812 minswaraalapana2021-04-1203 minswaraalapana2021-04-1202 minVox Populi Vox Insti2020-08-231h 06Vox Populi Vox Insti2020-08-221h 07