podcast
details
.com
Print
Share
Look for any podcast host, guest or anyone
Search
Showing episodes and shows of
Vinara Sodhara
Shows
వినరా సోదర
Religion Race Region
Let's get clarified besides just being #classified
2020-11-29
00 min
వినరా సోదర
Ladakh Diaries. Episode-16. Part-2.
2017 జూన్ లో Ladakh వెళ్లిన మా batch కి ఎదురైన అనుభవాలను entertaining గా present చేస్తున్నాం .. Vineyandi.. Enjoy cheyandi.. Share cheseyandi #vinarasodharapodcasts #podcastchannel #telugu #telugumovies #spotifytelugu #spotifypodcast #googlepodcast #telugupodcasts #anchor #love #instagood #fashion #happy #stories #faultinourthoughts #vinarasodhara #podcasts #travel #bikes #Ladakh #adventure #lifestyle
2020-11-22
00 min
వినరా సోదర
Ladakh Diaries. Episode-16. Part-1.
2017 జూన్ లో LADAKH వెళ్లిన మా batch కి ఎదురైన అనుభవాలను entertaining గా present చేస్తున్నాం. Vineyandi.. Enjoy cheyandi.. Share cheyandi 👍 #vinarasodharapodcasts #podcastchannel #telugu #telugumovies #spotifytelugu #spotifypodcast #googlepodcast #telugupodcasts #anchor #love #instagood #fashion #happy #stories #faultinourthoughts #vinarasodhara #podcasts #travel #bikes #Ladakh #adventure #lifestyle
2020-11-15
00 min
వినరా సోదర
Silly సోదరులు
A fun-filled journey into the forest with Mike and Steve. ముప్పు లో ఉన్న ప్రపంచానికి , మందు కనిపెట్టడం కోసం అరణ్యం లోకి వెళ్లిన మైఖ్ & స్టీవ్.
2020-11-08
00 min
వినరా సోదర
Success. The Fault in our Thoughts.
Success kosamey ee episode chesam. Ee episode Success cheyandi
2020-11-01
00 min
వినరా సోదర
జంధ్యాల గారి తిట్లు
జంధ్యాల గారి ప్రపంచంలోని క్యారెక్టర్స పలికే మాటలు మనందరం ప్రతిరోజూ తెలిసో-తెలీయకో వాడేస్తూంటాం. అసలు క్యారెక్టర్స తో తిట్టించడంని ఆయన ఎన్ని రకాలుగా ఎక్సప్లోర్ చేసి చూపిచారో తేలుసుకునే ఆశక్తితో చేసినదే ఈ ఎపిసోడ్. Jandhyala thitla Dandakam : https://youtu.be/zbNHEYxYbqk మీ అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు నవ్వండి - నవ్వించండి - నవ్వు ఆరోగ్యకరం
2020-10-25
00 min
వినరా సోదర
24×7 News Channels
24x7 news channels pattukuni వేలాడే alavatu unte ee audio తప్పక విని ఆ అలవాటు మానుకోండి
2020-10-18
00 min
వినరా సోదర
The Soft-where life.
Work from home తో over work వల్ల stress feel అవుతున్నారా?? మా episode విని కాస్త రిలాక్స్ ayipondi. #vinarasodhara #podcasts #vinarasodharapodcasts #podcastchannel #telugu #telugupodcasts #spotifytelugu #spotifypodcast #googlepodcast #anchor #love #instagood #fashion #happy #faultinourthoughts #softwareengineer #softwaredeveloper #software #community #IT #softwarecompany #lifestyle #workfromhome #workfromhomelife #worklife #worklifebalance #tollywood #linux #audios #telugumemes
2020-10-11
00 min
వినరా సోదర
నేను-అతను-దేశం|Episode-10| వినరా సోదర
Here is the new episode from Vinara Sodhara అతను దేశంలా ఉన్నాడు. మరి నేను? వెన్నెల అందం మత్తులో చీకటిని గమనించని గుడ్డివాన్ని నేను ! చీకటి వల్ల భయంతో వెన్నెలని వదిలేసిన పిరికివాన్ని నేను ! చీకటితో వెన్నెల చేయగలిగే పోరుని తెలియని మూర్ఖున్ని నేను ! #vinarasodhara #telugupodcast #podcastchannel #telugu #india #country #metaphor #sarcasm #sarcasticmemes #satire #podcastersofinstagram #theoriginals #real #explore #experience #questions #selflove #selfcare #thoughts #personaldevelopment #currentlyreading #ipl #bored #judge #think #say #likeforlikes #share #positivevibes
2020-10-04
00 min
వినరా సోదర
Talent. The Fault in our Thoughts.
టాలెంట్ అనేది కేవలం ఒక ముడి సరుకు. ఆ టాలెంట్ ని shape చేసే ప్రయత్నం చేయలేనప్పుడు, నిరూపించుకోలేని ఆ టాలెంట్ పట్టుకొని వేలాడకు సోదర. Talent is not an end product and it can never serve the purpose until shaped into a form.
2020-09-27
06 min
వినరా సోదర
IPL.
క్రికెట్ ని ఒక రిలీజియన్ గా ఓన్ చేసుకున్న మనకి,IPL అనేది ఒక పండగ. ఆ పండగ గురించి మా మాటల్లో... #vinarasodhara #podcast #vinarasodharapodcasts #vinarasodharapodcast #podcastchannel #telugu #telugupodcast #serials #ipl #ipl2020 #csk #mi #rcb #srh #dream11 #cricket #iplt20 #iplschedule #iplstatus #story #telugupodcast #spotifytelugu #telugustory #spotifypodcast #googlepodcast #anchor #dc #delhicapitals #chennaisuperkings #mumbaiindians #mumbaiindians💙 #dhoni #davidwarner💙 #sunrisershyderabad #kkr #hyderabad #hydstory
2020-09-20
03 min
వినరా సోదర
Ego.
Before you seek your dreams, do you feel that Ego in you ?
2020-09-12
03 min
వినరా సోదర
తాను - నేను.
బ్యూటీ విత్ బ్రైన్ & లవింగ్ హస్బెండ్ క్రేజీ కాంబినేషన్ కదా... అలాంటి కాంబినేషన్ మద్య స్వీట్ conversationని ప్రెజెంట్ చేస్తున్నాం... #vinarasodhara #telugupodcast #taanunenu #telugu #channel #audio #podcastersofinstagram #podcastchannel #love #series #romantic #wife #romance #episode #beauty #taanunenu #snipper #music #musings #stories #humming #relax #vinarasodharapodcasts #lovestories #love #taanunenupodcast
2020-09-05
03 min
వినరా సోదర
Daily Serials
మన టీవీ లో ప్రసారం అయ్యే Daily Serial వల్ల Frustration కి గురైన మా ఆవేదనని ఈ ఎపిసోడ్ లో మీతో పంచుకుంటున్నాము.
2020-08-29
06 min
వినరా సోదర
చిరు ముచ్చట్లు
No elevations. Just discussions. Because EVEREST doesn't need any elevations
2020-08-22
05 min
వినరా సోదర
Inquilab Zindabad. (2/2)
అణచివేతకి నెమ్మదిగా అలవాటు పడటం మనిషి నైజం. అణచివేతని ప్రశ్నించడం కొద్ది మందిలోని గుణం. అణచివేతకి ఎదురు వెళ్లడం అతి కొద్ది మందికే సాధ్యం. "I have no doubt that my country will be one day free. But it will be brown sahibs who are going to sit in chairs of white sahibs. The plight of the people would remain the same and in the end it will only be a change of masters"- Bhagat Singh. ఈ ఎపిసోడ్(part-2) లో కుల్దీప్ నాయర్ గారి వితౌట్ ఫియర్ ఆధారంగా భగత్ సింగ్, సుఖదేవ్, రాజగురుల త్యాగాలకి, బలిపీఠం గా నిలిచిన లాహోర్ సెంట్రల్ జైలులో వారి ఆఖరి రోజున జరిగిన సంఘటనలు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేసాం. In this part-2 episode we will take you to witness the events that took place on the last day, in the lives of Bhagat Singh, Sukhdev and Rajguru in Lahore Central Jail. Adapted from Kuldip Nayar's : Without Fear
2020-08-16
08 min
వినరా సోదర
Inquilab Zindabad. (1/2)
"Revolutionaries have to die. The cause they represent is strengthened by sacrifice, not by an appeal to court. " - Bhagat Singh ఈ ఎపిసోడ్ (1/2) లో కుల్దీప్ నాయర్ గారి వితౌట్ ఫియర్ (Without Fear) ఆధారంగా భగత్ సింగ్, సుఖదేవ్, రాజగురుల త్యాగాలకి, బలిపీఠం గా నిలిచిన లాహోర్ సెంట్రల్ జైలులో వారి ఆఖరి రోజున జరిగిన సంఘటనలు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేసాం. In this Part-1 episode we will take you to witness the events that took place on the last day, in the lives of Bhagat Singh, Sukhdev and Rajguru in Lahore Central Jail. Adapted from Kuldip Nayar's : Without Fear
2020-08-15
07 min
వినరా సోదర
Tuition diaries
మా ట్యూషన్ కబుర్లు మీతో పంచుకోవడానికి మేము చేసే ప్రయత్నం ఈ ట్యూషన్ డైరీస్
2020-08-08
04 min
వినరా సోదర
Memo tho memories.
నా కబోర్డలో దాక్కున్న నా పాత సప్లీ మెమో అనుకోకుండా బయటపడింది. ఆ మెమో కి ఓ కథ ఉంది. నా చిరు ఆవేశం వల్ల వచ్చిన ఈ మెమో ఏం గుర్తుచేసిందో వినండి.
2020-08-01
10 min
వినరా సోదర
పరిచయం
Vinara Sodhara is a Telugu podcast channel. We are venturing into this universe of podcasting to share our stories with you.
2020-07-26
00 min