Look for any podcast host, guest or anyone
Showing episodes and shows of

Harshaneeyam

Shows

Harshaneeyam
Harshaneeyamఛాయ సాహిత్యోత్సవం గురించి ఛాయ డైరెక్టర్ అరుణాంక్ లతపుస్తక ప్రేమికుల కోసం ఛాయా రిసోర్సెస్ సెంటర్ ఆధ్వర్యంలో ఛాయ సాహిత్యోత్సవం ఈ నెల అక్టోబర్ ఇరవై ఐదో తేదీ శనివారాన హైదరాబాద్‌లో జరుగుతోంది. పుస్తక ఆవిష్కరణలు, బుక్ స్టాల్ల్స్, రచయితలతో ముఖాముఖి, రెండు వేదికల మీద పుస్తకాల గురించి చర్చలు ఈ ఉత్సవంలో భాగంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవం జూబిలీ హిల్స్ రోడ్డు నంబరు 46లోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జరుగుతుంది. ఇప్పుడు మనతో ఈ ఎపిసోడ్ లో ఛాయ డైరెక్టర్ అరుణాంక్ లత, సాహిత్యోత్సవాల ఆవశ్యకత గురించి, ఈ ఉత్సవం విశేషాల గురించి చేస్తున్న ఏర్పాట్ల గురించి మాట్లాడతారు. ఛాయా లిటరరీ ఫెస్టివల్‌లో ప్రవేశం అందరికీ ఉచితం. ఇప్పటిదాకా ఐదువందల మందికి పైగా సందర్శకులు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు లింక్, ఛాయా ఆర్గనైజర్ల నంబర్లు ఇదే ఎపిసోడ్ షో నోట్స్‌లో  ఇస్తున్నాం. ఇదిగాక ఉత్సవానికి తోడ్పాటుగా విరాళాలు మీరందించాలనుకుంటే షో నోట్స్ లో ఇచ్చిన మొబైల్ నంబరుకు వాట్సాప్ మెసేజ్ చెయ్యొచ్చు . మరిన్ని వివరాల కోసం ఫెస్టివల్ వెబ్సైటు http://chaayaliteraturefestival.com/ ను సందర్శించండి.  రిజిస్ట్రేషన్ లింక్  -  https://chaayaliteraturefestival.com/registerఛాయా మొబైల్ నంబర్ - 98480 23384* For your Valuable feedback on this Episode - Please click the link below.https://tinyurl.com/4zbdhrwrHarshaneeyam on Spotify App –https://harshaneeyam.captivate.fm/onspotHarshaneeyam on Apple App – https://harshaneeyam.captivate.fm/onapple*Contact us - harshaneeyam@gmail.com ***Disclaimer: The views and opinions expressed by Interviewees in interviews conducted by Harshaneeyam Podcast are those of the Interviewees and do not necessarily reflect the official policy or position of Harshaneeyam Podcast. Any content provided by Interviewees is of their opinion and is not intended to malign any religion, ethnic group, club, organization, company, individual, or anyone or anything.This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
2025-10-1835 minHarshaneeyam2025-09-1750 minHarshaneeyam
Harshaneeyam'నువ్వు లేని అద్దం' నవల మీద మెహెర్!ఇటీవల, అంటే 2025 జూలైలో విడుదలైన తెలుగు నవల నువ్వు లేని అద్దం. ఈ నవలను మెహెర్ రాశారు. మెహెర్దా దాపు ఇరవై ఏళ్ళుగా తెలుగు సాహిత్యలోకంలో అందరికీ పరిచయమైన పేరు. ఈయన కథకుడిగా అనువాదకుడిగా, నవలా రచియతగా, ఎడిటర్ గా తనదైన స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ ఎపిసోడ్‌లో మనం నువ్వు లేని అద్దం నవల గురించి అనువాదకులు అవినేని భాస్కర్ అడిగిన ప్రశ్నలకు మెహెర్ జవాబులిచ్చారు. అంతే కాకుండా తన రచనా దృక్పథం గురించికుడా చర్చించారు. 'నువ్వు లేని అద్దం' తెలుగు సాహిత్యంలో వచ్చిన మంచి నవలల్లో ఒకటిగా ఎన్నదగింది. https://shorturl.at/G0muX* For your Valuable feedback on this Episode - Please click the link below.https://tinyurl.com/4zbdhrwrHarshaneeyam on Spotify App –https://harshaneeyam.captivate.fm/onspotHarshaneeyam on Apple App – https://harshaneeyam.captivate.fm/onapple*Contact us - harshaneeyam@gmail.com ***Disclaimer: The views and opinions expressed by Interviewees in interviews conducted by Harshaneeyam Podcast are those of the Interviewees and do not necessarily reflect the official policy or position of Harshaneeyam Podcast. Any content provided by Interviewees is of their opinion and is not intended to malign any religion, ethnic group, club, organization, company, individual, or anyone or anything.This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
2025-08-161h 36Harshaneeyam2025-08-121h 02Harshaneeyam2025-08-0528 minHarshaneeyam
Harshaneeyam'తోక మండుతోన్న కొండ చిలువతో తెల్ల ఏనుగు ' - లిఖిత్ కుమార్ గోదాసుప్రసిద్ధ తమిళ రచయిత జయమోహన్ 'వెల్లై యానై ' తెలుగు అనువాదం - 'తెల్ల ఏనుగు' నవల చదివి లిఖిత్ కుమార్ గోదా రాసిన వ్యాసం ఇది. లిఖిత్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ ఎమ్ ఏ - తెలుగు చదువుతున్నారు . కవి, మంచి చదువరి. సుప్రసిద్ధ తమిళ రచయిత జయమోహన్ 'వెల్లై యానై ' తెలుగు అనువాదం తెల్ల ఏనుగు ఛాయా పబ్లిషర్స్ ద్వారా ఈ నెల పదవ తారీఖున బెంగుళూరులో జరిగే బుక్ బ్రహ్మ ఉత్సవంలో విడుదల అవుతుంది . పుస్తకం ప్రీ ఆర్డర్ చేసుకోడానికి కింద ఇచ్చిన లింక్ ను వాడండి . https://chaayabooks.com/product/tella-enugu/* For your Valuable feedback on this Episode - Please click the link below.https://tinyurl.com/4zbdhrwrHarshaneeyam on Spotify App –https://harshaneeyam.captivate.fm/onspotHarshaneeyam on Apple App – https://harshaneeyam.captivate.fm/onapple*Contact us - harshaneeyam@gmail.com ***Disclaimer: The views and opinions expressed by Interviewees in interviews conducted by Harshaneeyam Podcast are those of the Interviewees and do not necessarily reflect the official policy or position of Harshaneeyam Podcast. Any content provided by Interviewees is of their opinion and is not intended to malign any religion, ethnic group, club, organization, company, individual, or anyone or anything.This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
2025-08-0410 minHarshaneeyam2025-07-3041 minHarshaneeyam2025-07-0615 minHarshaneeyam2025-06-2845 minHarshaneeyam2025-06-2135 minHarshaneeyam2025-03-1549 minHarshaneeyam2025-02-2212 minHarshaneeyam2025-02-011h 20Harshaneeyam2024-12-2732 minHarshaneeyam
Harshaneeyamగోదావరి ప్రచురణలు సత్తిబాబు , పావని గార్లతో సంభాషణ .హర్షణీయానికి స్వాగతం . ఈ ఎపిసోడ్ లో మనతో గోదావరి ప్రచురణలు స్థాపించిన సత్తి బాబు గారు , వారి శ్రీమతి పావని గారు మనతో మాట్లాడతారు . ఎనిమిదేళ్ళక్రితం ప్రారంభమైన ఈ ప్రచురణ సంస్థ 2020 వ సంవత్సరం నించీ వేగాన్ని పుంజుకుంది . తెలుగు పుస్తకాలు , అనువాదాలు అన్నీ కలిపి దాదాపు ఎనభైకి పైగా పుస్తకాలను ప్రచురించింది . దాదాపు ప్రతి పుస్తకం ఏడువందల కాపీల పైన పాఠకుల చేతుల్లోకి చేరింది . ఏడుగురు యువ రచయితలను పరిచయం చేస్తే అందరి పుస్తకాలు వెయ్యికి పైగా అమ్మగలిగారు . అమెరికన్ రచయిత అయాన్ రాండ్ రాసిన ఫౌంటెన్ హెడ్ అనే ఎనిమిది వందల పేజీల నవల ఇప్పటిదాకా ఎనిమిది రీప్రింట్లు వేశారు . సుప్రసిద్ధ రచయిత మల్లాది వెంకట కృష్ణ మూర్తి గారి పుస్తకాలను, ఇంగ్లీష్ రచయిత విక్రమ్ సంపత్ గారి పుస్తకాలను వరుసగా పాఠకులకు అందిస్తున్నారు . సత్తిబాబు గారు , పావని గారు జంటగా పని చేస్తూ అతి తక్కువ కాలంలో తెలుగు ప్రచురణ రంగంలో తమకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు . డిసెంబర్ 19 నించీ మొదలయ్యే హైదరాబాద్ ఎక్సిబిషన్లో గోదావరి ప్రచురణల పుస్తకాలు దొరికే స్టాల్ నంబర్లు 246, 247. * For your Valuable feedback on this Episode - Please click the link below.https://tinyurl.com/4zbdhrwrHarshaneeyam on Spotify App –https://harshaneeyam.captivate.fm/onspotHarshaneeyam on Apple App – https://harshaneeyam.captivate.fm/onapple*Contact us - harshaneeyam@gmail.com ***Disclaimer: The views and opinions expressed by Interviewees in interviews conducted by Harshaneeyam Podcast are those of the Interviewees and do not necessarily reflect the official policy or position of Harshaneeyam Podcast. Any content provided by Interviewees is of their opinion and is not intended to malign any religion, ethnic group, club, organization, company, individual, or anyone or anything.This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
2024-12-1931 minHarshaneeyam2024-12-1741 minHarshaneeyam
Harshaneeyamమహి బెజవాడ సాహితీ ప్రయాణంమహి బెజవాడ రచయిత, ప్రచురణ కర్త, యాడ్ ఫిలిం మేకర్. స్వస్థలం నెల్లూరు జిల్లా, కావలి. ప్రస్తుత నివాసం హైదారాబాద్. పెరిగిన వాతావరణమూ, స్నేహితుల ప్రభావమే తనను మలుచుకోవడానికి కారణం అంటారు. వృత్తిరీత్యా అర్షియో క్రియేటివ్ ఏజెన్సీ, ఆన్వీక్షికి పబ్లిషర్స్, చదువు ఆప్ ఫౌండర్ డైరెక్టర్ గా ఉన్నారు. ఆయన తొలి కథల సంపుటి గన్స్ అండ్ మాన్సూన్స్ 8 డిసెంబర్ ఆవిష్కరణ జరుపుకుని పాఠకుల ప్రశంసలు పొందుతుంది. అన్వీక్షికి సంస్థ నుండి దాదాపు 200 పుస్తకాలతో పుస్తక ప్రేమికుల కోసం డిసెంబర్ 19 నుండి 29 వరకు జరిగే హైదారాబాద్ పుస్తక ప్రదర్శనలో పాల్గొంటున్నారు .'గన్స్ అండ్ మాన్సూన్స్' పుస్తకం కొనడానికి - https://tinyurl.com/mahibejawada* For your Valuable feedback on this Episode - Please click the link below.https://tinyurl.com/4zbdhrwrHarshaneeyam on Spotify App –https://harshaneeyam.captivate.fm/onspotHarshaneeyam on Apple App – https://harshaneeyam.captivate.fm/onapple*Contact us - harshaneeyam@gmail.com ***Disclaimer: The views and opinions expressed by Interviewees in interviews conducted by Harshaneeyam Podcast are those of the Interviewees and do not necessarily reflect the official policy or position of Harshaneeyam Podcast. Any content provided by Interviewees is of their opinion and is not intended to malign any religion, ethnic group, club, organization, company, individual, or anyone or anything.This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
2024-12-1337 minHarshaneeyam2024-11-0130 minHarshaneeyam2024-10-2230 minHarshaneeyam
Harshaneeyamకథ - 2023: వాసిరెడ్డి నవీన్ గారు'కథా నవీన్’ గా సుప్రసిద్ధులైన శ్రీ వాసిరెడ్డి నవీన్ గారు , తెలుగు కథతో పాటు గత నలభై ఏళ్ళు గా నడుస్తున్నారు. వ్యాసాలు , కథలూ , కవితలూ రాసారు. అనేక వేదికల్లో తెలుగు కథ గురించి విశ్లేషణాత్మక ఉపన్యాసాలు చేసారు. కేంద్ర సాహితీ అకాడమీ సభ్యులుగా అనేక సంవత్సరాలు సేవ చేశారు . 1990 లో ‘తెలుగు కథా సాహితి’ అనే సంస్థ ను ఏర్పాటు చేసి, గత ముప్ఫయి నాలుగేళ్ళుగా ప్రతి సంవత్సరం ప్రచురితమైన కథలనన్నిటినీ ప్రసిద్ధ కవి , రచయిత , పాపినేని శివశంకర్ గారి సహకారంతో చదివి , ఎన్నుకుని ఒక సంకలనంగా వెలువరిస్తున్నారు. ఇంగ్లీష్ లో కాకుండా ఇంకా వేరే ఏ భాషలో కూడా ఇలా ఇన్ని సంవత్సరాలు ప్రత్యేకంగా ఎన్నిక చేసిక కథలు ఒక పుస్తకంగా వెలువడిన దాఖలాలు లేవు . ఆదివారం అక్టోబర్ ఆరో తేదీన కథ-2023 ఆవిష్కరణ సభ ఖమ్మంలో జరగనుంది . ఈ సందర్భంగా చేసిన ఇంటర్వ్యూ లో నవీన్ గారు, కథ సంకలనంలో కథల సేకరణ , ఎంపిక, ఎడిటింగ్ గురించి, కథ - 2023 ప్రత్యేకత గురించి మాట్లాడారు . కథ సంకలనాలను చదవడానికి కథానిలయం లింక్ -https://shorturl.at/OKx6M* For your Valuable feedback on this Episode - Please click the link below.https://tinyurl.com/4zbdhrwrHarshaneeyam on Spotify App –https://harshaneeyam.captivate.fm/onspotHarshaneeyam on Apple App – https://harshaneeyam.captivate.fm/onapple*Contact us - harshaneeyam@gmail.com ***Disclaimer: The views and opinions expressed by Interviewees in interviews conducted by Harshaneeyam Podcast are those of the Interviewees and do not necessarily reflect the official policy or position of Harshaneeyam Podcast. Any content provided by Interviewees is of their opinion and is not intended to malign any religion, ethnic group, club, organization, company, individual, or anyone or anything.This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
2024-10-0540 minHarshaneeyam2024-09-3024 minHarshaneeyam2024-08-2431 minHarshaneeyam2024-08-2353 minHarshaneeyam
Harshaneeyamరిషి రాసిన ' ది బెటర్ మి'పదకొండేళ్ళ రిషి హైదరాబాద్ లో 'సాధన ఇన్ఫినిటీ ఇంటర్నేషనల్ స్కూల్' లో ఏడో తరగతి చదువుతున్నాడు . 'ది బెటర్ మీ' అనే పుస్తకం ఆరు కథలతో రాసి పబ్లిష్ చేసాడు . రిషి వాళ్ళ స్కూల్లో ఇంగ్లీష్ టీచర్ దేబశీష్ మామ్ రెండో క్లాసునించీ పిల్లలకి కథలు ఎలా రాయాలో నేర్పిస్తున్నారు . రిషి తాను రాయడం పుస్తకం ప్రచురించడం, తాను రాయబోయే పుస్తకం వీటి గురించి తన ఆలోచనలను మనతో పంచుకున్నాడు . రిషి రాసిన పుస్తకం కొనడానికి షో నోట్స్ లో ఉన్న లింక్ ఉపయోగించండి - https://www.bribooks.com/bookstore/the-better-mehttps://www.youtube.com/watch?v=Yq4JlmLo8HE&list=PLwIprC-WfGHR-o53M4essEW94D3KVP027&index=4* For your Valuable feedback on this Episode - Please click the link below.https://tinyurl.com/4zbdhrwrHarshaneeyam on Spotify App –https://harshaneeyam.captivate.fm/onspotHarshaneeyam on Apple App – https://harshaneeyam.captivate.fm/onapple*Contact us - harshaneeyam@gmail.com ***Disclaimer: The views and opinions expressed by Interviewees in interviews conducted by Harshaneeyam Podcast are those of the Interviewees and do not necessarily reflect the official policy or position of Harshaneeyam Podcast. Any content provided by Interviewees is of their opinion and is not intended to malign any religion, ethnic group, club, organization, company, individual, or anyone or anything.This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
2024-08-2018 minHarshaneeyam
Harshaneeyamఅన్నమయ్య నించి 'నెమ్మి నీలం' దాకా! : అవినేని భాస్కర్ ( తమిళ-తెలుగు అనువాదకులు) ఈ రోజు హర్షణీయంలో మన అతిధి - తమిళ తెలుగు అనువాదకులు అవినేని భాస్కర్ . గత వారం బెంగుళూరులో జరిగిన బుక్ బ్రహ్మ ఫెస్టివల్‍లో భాస్కర్ తమిళం నించి తెలుగులోకి అనువదించిన 'నెమ్మి నీలం ' కథల పుస్తకం ఛాయా పబ్లికేషన్స్ ద్వారా విడుదల అయ్యింది . తమిళంలో ఈ కథలను రాసింది సుప్రసిద్ధ తమిళ రచయిత జయమోహన్ . ఈ పుస్తకం తమిళంలో గత పది సంవత్సరాలలో అనేక పునర్ముద్రణలకు నోచుకొని పాఠకుల విశేష ఆదరణకు నోచుకుంది. ఈ సంభాషణలో భాగంగా భాస్కర్ 'నెమ్మి నీలం' పాఠకుడిగా, అనువాదకుడిగా తన అనుభవాల గురించి, తనకిష్టమైన సాహిత్యం గురించి, రచయిత జయమోహన్ గురించి, బుక్ బ్రహ్మ ఫెస్టివల్‍లో తన అనుభవాల గురించి మాట్లాడారు.వృత్తిరీత్యా అవినేని భాస్కర్ ఎలక్ట్రానిక్స్ రంగంలో పనిచేస్తారు. ప్రస్తుతం బెంగుళూరులో ఉంటున్నారు.భాస్కర్ ఒకప్పటి చెంగల్పట్టు జిల్లా, ఇప్పటి తిరువళ్ళూర్ జిల్లా లోని పళ్ళిపట్టు తాలూకా, కుమారరాజుపేట గ్రామంలో 1979న జన్మించారు. నెమ్మి నీలం పుస్తకం కొనడానికి షో నోట్స్' లో వున్న వాట్సాప్ నంబరును కానీ వెబ్ లింక్ ని కానీ ఉపయోగించండి.+917989546568https://chaayabooks.com/* For your Valuable feedback on this Episode - Please click the link below.https://tinyurl.com/4zbdhrwrHarshaneeyam on Spotify App –https://harshaneeyam.captivate.fm/onspotHarshaneeyam on Apple App – https://harshaneeyam.captivate.fm/onapple*Contact us - harshaneeyam@gmail.com ***Disclaimer: The views and opinions expressed by Interviewees in interviews conducted by Harshaneeyam Podcast are those of the Interviewees and do not necessarily reflect the official policy or position of Harshaneeyam Podcast. Any content provided by Interviewees is of their opinion and is not intended to malign any religion, ethnic group, club, organization, company, individual, or anyone or anything.This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
2024-08-141h 22Harshaneeyam2024-08-1155 minHarshaneeyam2024-08-101h 03Harshaneeyam2024-08-0655 minHarshaneeyam2024-08-0236 minHarshaneeyam2024-07-3131 minHarshaneeyam2024-07-2541 minHarshaneeyam
Harshaneeyam'దాయాదుల తోట' నవలపై మధురాంతకం నరేంద్ర గారుమధురాంతకం నరేంద్ర గారు తన రచనా వ్యాసంగాన్ని నలభై ఆరేళ్ళ క్రితం ప్రారంభించారు. వారిది సాహిత్య కుటుంబం. వారి తండ్రి గారు మధురాంతకం రాజారామ్ గారు , సోదరుడు మహేంద్ర గారు కూడా సుప్రసిద్ధ తెలుగు కథా రచయితలు.వృత్తిరీత్యా ఆంగ్ల అధ్యాపకులు. మన సమాజంలో, మన వ్యక్తిత్వాలలో వుండే వైచిత్రిని , అనేక రకాలైన సంఘర్షణలని అతి సుతారమైన తనదైన శైలిలో , అత్యంత సహజంగా చిత్రీకరించడమే ఆయన రచనలలో వుండే ప్రత్యేకత.ఒక సకారాకాత్మకమైన మార్పు , కథ చదివే ప్రతి వ్యక్తిలో, తద్వారా మన సమాజంలో తీసుక రావాలని ఆశించే రచయిత. అత్యంత ప్రతిష్టాత్మకమైన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుని 2022 వ సంవత్సరంలో అందుకున్నారు. ఈ సంభాషణలో ఆయన తన కొత్త నవల 'దాయాదుల తోట' గురించి మాట్లాడారు. దాయాదుల తోట అజు పబ్లికేషన్స్ వాళ్ళు మనకందిస్తున్నారు. నవలని షో నోట్స్ లోని లింక్ ద్వారా కొనుగోలు చెయ్యవచ్చు. https://tinyurl.com/dayadulathota* For your Valuable feedback on this Episode - Please click the link below.https://tinyurl.com/4zbdhrwrHarshaneeyam on Spotify App –https://harshaneeyam.captivate.fm/onspotHarshaneeyam on Apple App – https://harshaneeyam.captivate.fm/onapple*Contact us - harshaneeyam@gmail.com ***Disclaimer: The views and opinions expressed by Interviewees in interviews conducted by Harshaneeyam Podcast are those of the Interviewees and do not necessarily reflect the official policy or position of Harshaneeyam Podcast. Any content provided by Interviewees is of their opinion and is not intended to malign any religion, ethnic group, club, organization, company, individual, or anyone or anything.This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
2024-07-211h 03Harshaneeyam2024-07-2054 minHarshaneeyam2024-07-201h 56Harshaneeyam2024-07-1405 minHarshaneeyam2024-07-131h 56Harshaneeyam
Harshaneeyamచెదరిన పాదముద్రలు నవలపై రచయిత ఉణుదుర్తి సుధాకర్ గారితో ఏ కే ప్రభాకర్ గారి సంభాషణఈ ఎపిసోడ్లో 2024 వ సంవత్సరానికి ఆటా (అమెరికన్ తెలుగు అసోసియేషన్) బహుమతి పొందిన "చెదరిన పాదముద్రలు" నవలపై రచయిత ఉణుదుర్తి సుధాకర్ గారితో ఏ కే ప్రభాకర్ గారి సంభాషణ మీరు వింటారు. రచయిత ఉణుదుర్తి సుధాకర్ గారి స్వస్థలం విశాఖపట్నం. సాహిత్య అభిలాషకు కారణం కుటుంబ వాతావరణం. స్కూలు చదువు శ్రీకాకుళం. ఉన్నత విద్య యూరోప్లో. వృత్తి రీత్యా మెరైన్ ఇంజనీర్. వీరి మొదటి నవల 'యారాడకొండ' కూడా ఆటా బహుమతిని పొందింది. తూరుపు గాలులు, చలిచీమల కవాతు వీరి కథాసంపుటాలు. వీరి కథల ఇంగ్లీష్ అనువాదం 'ఈస్ట్ విండ్' క్రిందటి ఏడాది విడుదలైంది. తెలుగు కన్నడ రాష్ట్రాల్లో 35 సంవత్సరాలు సంస్కృతం – తెలుగు పాఠాలు చెప్పి రిటైర్ అయిన ఎ.కె. ప్రభాకర్ ‘తెలుగులో మాండలిక కథాసాహిత్యం’ పై పరిశోధన చేసి అదే పేరుతో ప్రచురించారు.స్త్రీ వాద కథలు , నిషేధ గీతాలు , పాపినేని శివశంకర్ కథలు, తాడిగిరి పోతరాజు కథలు, నంబూరి పరిపూర్ణ సాహిత్యం - జీవితం - వ్యక్తిత్వం, వంటి పుస్తకాలకి సంపాదకత్వ బాధ్యతలు వహించారు.' వేమన దారిలో’ పేరున ఎంపిక చేసిన వేమన పద్యాలకు వ్యాఖ్యానం చేసారు. ‘సమకాలీనం’ పేరుతో కథా విమర్శ పై వ్యాససంపుటి వెలువరించారు. https://tinyurl.com/4bd63huw* For your Valuable feedback on this Episode - Please click the link below.https://tinyurl.com/4zbdhrwrHarshaneeyam on Spotify App –https://harshaneeyam.captivate.fm/onspotHarshaneeyam on Apple App – https://harshaneeyam.captivate.fm/onapple*Contact us - harshaneeyam@gmail.com ***Disclaimer: The views and opinions expressed by Interviewees in interviews conducted by Harshaneeyam Podcast are those of the Interviewees and do not necessarily reflect the official policy or position of Harshaneeyam Podcast. Any content provided by Interviewees is of their opinion and is not intended to malign any religion, ethnic group, club, organization, company, individual, or anyone or anything.This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
2024-07-111h 15Harshaneeyam2024-07-071h 17Harshaneeyam2024-07-0635 minHarshaneeyam2024-06-271h 17Harshaneeyam2024-06-251h 23Harshaneeyam2024-06-2153 minHarshaneeyam2024-06-141h 00Harshaneeyam
Harshaneeyamకవి, రచయిత, అనువాదకులు శ్రీనివాస గౌడ్ - తన రచనా జీవితం గురించికవి, రచయిత, అనువాదకులు శ్రీనివాస గౌడ్ చీరాలలో జన్మించారు. ప్రస్తుతం హైదరాబాద్ లో నివాసం. నిఇప్పటిదాకా ఎనిమిది కవితా సంపుటాలు, ఒక అనువాదం, ఈ మధ్యనే 'మార్జినోళ్ళు' అనే కథల పుస్తకం తీసుకవచ్చారు. వీరి సంపాదకత్వంలో ప్రకాశం జిల్లా రచయితలు రాసిన కథలతో 'కథాప్రకాశం' అనే సంపుటం వెలువడింది. తన రచనలకు ఫ్రీవర్స్ ఫ్రంట్, గిడుగు కవితా పురస్కారం, ఇంకా అనేక అవార్డులను గెలుచుకున్నారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఉపాధ్యాయులుగా పని చేసి, ప్రస్తుతం నిర్మాణ రంగంలో వున్నారు.ఈ సంవత్సరమే మరికొన్ని అనువాదాలు రానున్నాయి.తన రచనాజీవితం గురించి, ఇష్టమైన కవుల గురించి, 'మార్జినోళ్ళు' పుస్తకం లోని కథల గురించి శ్రీనివాస్ గౌడ్ ఈ ఎపిసోడ్లో మనతో మాట్లాడారు. సెల్ : 9949429449మెయిల్ : srinivasgoudpoet@gmail.com* For your Valuable feedback on this Episode - Please click the link below.https://tinyurl.com/4zbdhrwrHarshaneeyam on Spotify App –https://harshaneeyam.captivate.fm/onspotHarshaneeyam on Apple App – https://harshaneeyam.captivate.fm/onapple*Contact us - harshaneeyam@gmail.com ***Disclaimer: The views and opinions expressed by Interviewees in interviews conducted by Harshaneeyam Podcast are those of the Interviewees and do not necessarily reflect the official policy or position of Harshaneeyam Podcast. Any content provided by Interviewees is of their opinion and is not intended to malign any religion, ethnic group, club, organization, company, individual, or anyone or anything.This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
2024-06-1353 minHarshaneeyam2024-06-1032 minHarshaneeyam2024-06-0741 minHarshaneeyam
Harshaneeyam'కిష్మిష్' - రష్యన్ రచయిత్రి 'టెఫీ' రాసిన కథకిష్మిష్ జూన్ నెల 'ఈమాట' వెబ్ పత్రికలో ప్రచురించారు. https://eemaata.com/em/issues/202406/34506.htmlకాథొలిక్ చర్చి సంప్రదాయం ప్రకారం, ఈస్టర్ పండుగ వచ్చే ముందు నలభై రోజుల్ని ‘లెంటు మాసం’ పేరుతో పిలుస్తారు. ఈ సందర్భంగా చర్చిలో ఉత్సవాలు జరుగుతాయి. వ్రతం పాటించాలనుకునేవాళ్ళు ఉపవాసం చేస్తూ ప్రార్థనలు చేస్తారు. ఇళ్ళల్లో ప్రత్యేకమైన వంటలు చేస్తారు. ఈ కథ రష్యన్ రచయిత్రి టెఫీ, తాను ఎనిమిదేళ్ళ పాపగా ఉన్నప్పుడు జరిగిన సంఘటన గురించి రాసింది.నాదెజ్దా తెఫీ (అసలు పేరు నాదెజ్దా లోక్వితస్కయా) సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో 1872లో జన్మించారు. ఆమె రాసిన కథలు, 1919 వేసవిలో యుక్రెయిన్ నించి ఇస్తాన్‌బుల్‌కు ఆమె బోటులో చేసిన తన చివరి విషాదకరమైన ప్రయాణం గురించి హాస్యస్ఫోరకంగా రాసిన ‘ఫ్రమ్ మాస్కో టు ది బ్లాక్ సీ’ సుప్రసిద్ధమైనవి. రష్యాలో విప్లవం ముందు రోజుల్లో తెఫీ అత్యంత ప్రాచుర్యం పొందిన రచయిత్రి. ఆమెను ప్రసిద్ధ రచయిత చెఖోవ్‌తో పోలుస్తారు. ఆమె పేరు మీద రష్యాలో సెంట్లూ, కాండిళ్ళు అమ్మేవాళ్ళట. ఆమె చనిపోయిన ఒక ఆరు దశాబ్దాలు ఆమెను దాదాపుగా అందరూ మర్చిపోయారు. దీనికి రచయిత్రుల పట్ల వుండే వివక్ష కొంత కారణం అయితే, కొంత కారణం ఆమె రచనల్లోని హాస్యం మీద మాత్రమే విమర్శకులు దృష్టి సారించి, వాటిలో వుండే భావోద్వేగపు లోతుల్నీ, అవగాహననూ పట్టించుకోకపోవటం. ఇంకొంత – పాశ్చాత్య విమర్శకులు, సోవియెట్ విమర్శకులు కూడా ప్రవాస రష్యన్ సాహిత్యాన్ని చిన్నచూపు చూడటం. ఆమె గొప్పతనాన్ని గుర్తించి, రచనలన్నింటినీ గత కొన్ని దశాబ్దాలుగా ఆంగ్లంలోకి అనువదిస్తూ వస్తున్నవారు సుప్రసిద్ధ రష్యన్ అనువాదకుల జంట రాబర్ట్ చాండ్లర్, ఎలిజబెత్ చాండ్లర్.* For your Valuable feedback on this Episode - Please click the link below.https://tinyurl.com/4zbdhrwrHarshaneeyam on Spotify App –https://harshaneeyam.captivate.fm/onspotHarshaneeyam on Apple App – https://harshaneeyam.captivate.fm/onapple*Contact us - harshaneeyam@gmail.com ***Disclaimer: The views and opinions expressed by Interviewees in interviews conducted by Harshaneeyam Podcast are those of the Interviewees and do not necessarily reflect the official policy or position of Harshaneeyam Podcast. Any content provided by Interviewees is of their opinion and is not intended to malign any religion, ethnic group, club, organization, company, individual, or anyone or anything.This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
2024-06-0619 minHarshaneeyam2024-06-0544 minHarshaneeyam2024-05-2849 minHarshaneeyam2024-05-251h 03Harshaneeyam2024-05-0629 minHarshaneeyam2024-04-1635 minHarshaneeyam2024-04-1517 minHarshaneeyam2024-04-1337 minHarshaneeyam2024-04-1021 minHarshaneeyam2024-04-1028 minHarshaneeyam2024-04-0929 minHarshaneeyam2024-04-0530 minHarshaneeyam2024-03-3123 minHarshaneeyam2024-03-2938 minHarshaneeyam2024-03-2639 minHarshaneeyam2024-03-2519 minHarshaneeyam2024-03-2321 minHarshaneeyam2024-03-2317 minHarshaneeyam2024-03-2215 minHarshaneeyam2024-03-2216 minHarshaneeyam2024-03-1622 minHarshaneeyam2024-03-1549 minHarshaneeyam2024-03-0356 minHarshaneeyam2024-02-2647 minHarshaneeyam2024-02-2353 minHarshaneeyam2024-02-1528 minHarshaneeyam
Harshaneeyamఅనువాదకులు లక్ష్మణ శాస్త్రి - ‘నా పేరు గౌహర్ జాన్’ నవల గురించిగుంటూరు కుమార లక్ష్మణ శాస్త్రి గారు.  ఎల్ ఐ సీ లో అధికారిగా పనిచేస్తున్నారు. హిందుస్తానీ సంగీతం మీద ప్రత్యేకమైన ఆసక్తి  వుంది. పుస్తకపఠనం అనువాదం  ఇతర అభిరుచులు  కాకినాడ వాస్తవ్యులు. ఆంగ్ల రచయిత విక్రమ్ సంపత్ రచించిన‘ మై నేమ్  ఈస్ గౌహర్ జాన్’ ‘బ్రేవ్ హార్ట్స్ ఆఫ్ భారత్’  రెండిటినీ ఇంగ్లీష్ నించి తెలుగులోకి అనువదించి గోదావరి ప్రచురణల ద్వారా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. 16 వ తారీఖు హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో  విక్రమ్ సంపత్ సమక్షంలో ఈ పుస్తకావిష్కరణ జరుగుతుంది. . లక్ష్మణ శాస్త్రి గారు  అనువదించిన ఫ్రెంచ్ రచయిత ‘మొపాసా’ కథలు కూడా  ‘వెన్నెల స్నానం’  పేరుతో పుస్తక రూపంలో త్వరలో  అందుబాటులోకి రానున్నాయి. ఆయన ఈ సంభాషణలో భాగంగా తన అనువాదాల  గురించీ,సుప్రసిద్ధ హిందుస్తానీ గాయని  గౌహర్ జహాన్ గురించీ మాట్లాడారు. * For your Valuable feedback on this Episode - Please click the link given below.https://harshaneeyam.captivate.fm/feedbackHarshaneeyam on Spotify App –https://harshaneeyam.captivate.fm/onspotHarshaneeyam on Apple App – https://harshaneeyam.captivate.fm/onapple*Contact us - harshaneeyam@gmail.com ***Disclaimer: The views and opinions expressed by Interviewees in interviews conducted by Harshaneeyam Podcast are those of the Interviewees and do not necessarily reflect the official policy or position of Harshaneeyam Podcast. Any content provided by Interviewees is of their opinion and is not intended to malign any religion, ethnic group, club, organization, company, individual, or anyone or anything.This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
2024-02-1345 minHarshaneeyam
Harshaneeyamసాయి వంశీ - 'మైక్రో కథలు'సాయి వంశీ యువ రచయిత మంచి చదువరి. ఆయన  రాసిన మైక్రో కథలు అనే తన మొదటి పుస్తకం ఈ మధ్యనే రిలీజ్ అయ్యింది. కథలు రాయడం చదవడం కాకుండా సారంగ వెబ్ పత్రిక లో ‘కథల పొద్దు’ అనే శీర్షిక ద్వారా వంశీ యువరచయితలను పరిచయం  చేస్తారు. తాను చదివిన పుస్తకాలను విశదంగా ఫేస్బుక్ ద్వారా పరిచయం చేస్తారు. ఈ ఎపిసోడ్ లో ‘మైక్రో కథలు’ పుస్తకం గురించి, సమకాలీన తెలుగు కథాసాహిత్యం గురించి వంశీ మనతో మాట్లాడారు. మైక్రో కథలు పుస్తకం కోసం సంప్రదించండి:గూండ్ల వెంకటనారాయణ - 7032553063వెల: 150 + 30 (పోస్టల్ ఛార్జీలు)* For your Valuable feedback on this Episode - Please click the link given below.https://harshaneeyam.captivate.fm/feedbackHarshaneeyam on Spotify App –https://harshaneeyam.captivate.fm/onspotHarshaneeyam on Apple App – https://harshaneeyam.captivate.fm/onapple*Contact us - harshaneeyam@gmail.com ***Disclaimer: The views and opinions expressed by Interviewees in interviews conducted by Harshaneeyam Podcast are those of the Interviewees and do not necessarily reflect the official policy or position of Harshaneeyam Podcast. Any content provided by Interviewees is of their opinion and is not intended to malign any religion, ethnic group, club, organization, company, individual, or anyone or anything.This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
2024-02-1139 minHarshaneeyam2024-02-0956 minHarshaneeyam
Harshaneeyam‘హర్షాయణం’ గురించి హర్షతో  ‘అజు’ మల్లికార్జున్హర్షణీయం పాడ్కాస్ట్ హర్షవర్ధన్ - మొదటి కథల పుస్తకం ‘హర్షాయణం’. ఈ నెల పదవ తారీఖున ‘అజు’ పబ్లికేషన్స్ ద్వారా విడుదల అవుతుంది. ఈ సందర్భంగా హర్షతో రచయిత పబ్లిషర్ మల్లికార్జున్ చేసిన సంభాషణ. పుస్తకం హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో అజు స్టాల్లో లేదా అమెజాన్ లో ఫిబ్రవరి పదవ తారీఖు నించీ లభిస్తుంది. * For your Valuable feedback on this Episode - Please click the link given below.https://harshaneeyam.captivate.fm/feedbackHarshaneeyam on Spotify App –https://harshaneeyam.captivate.fm/onspotHarshaneeyam on Apple App – https://harshaneeyam.captivate.fm/onapple*Contact us - harshaneeyam@gmail.com ***Disclaimer: The views and opinions expressed by Interviewees in interviews conducted by Harshaneeyam Podcast are those of the Interviewees and do not necessarily reflect the official policy or position of Harshaneeyam Podcast. Any content provided by Interviewees is of their opinion and is not intended to malign any religion, ethnic group, club, organization, company, individual, or anyone or anything.This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
2024-02-0655 minHarshaneeyam
Harshaneeyam'తెలుగు కలెక్టివ్' ఆదిత్య అన్నావఝ్ఝల - సమకాలీన సాహిత్యాన్ని యువతరానికి చేర్చటం గురించి!సమకాలీన  తెలుగు సాహిత్యాన్నీ పాఠకులకు దగ్గరగా తీసుకరావాలని ఆదిత్య ఆదిత్య అన్నావఝ్ఝల అనే యువకుడు 2020 లో మొదలు పెట్టిన ప్రయత్నం ‘తెలుగు కలెక్టివ్’. ఇంస్టాగ్రామ్ ద్వారా కొత్త పుస్తకాల గురించి పరిచయం చేసే తెలుగు కలెక్టివ్ కి ఈ రోజున పదమూడు వేల కు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇది కాకుండా, ఒక సంవత్సరం పాటుగా రచయిత పాఠకులతో కలిసేందుకుగా ఇప్పటిదాకా తెలుగు కలెక్టివ్ ద్వారా  అనేక సమావేశాలను హైదరాబాద్ లో  నిర్వహించారు ఆదిత్య. ఈ ఎపిసోడ్ లో తెలుగు కలెక్టివ్ లో తన అనుభవాల  గురించి,  చేపట్టబోయే కార్యక్రమాల గురించి ఆదిత్య మనతో మాట్లాడారు. షో నోట్స్ లో తెలుగు కలెక్టివ్ ఇంస్టాగ్రామ్, ఫేస్బుక్ అకౌంట్ వివరాలు వున్నాయి. ఇంస్టాగ్రామ్ : https://www.instagram.com/telugu_collective?igsh=MTlheHFqcmJ6bmtrMQ==ఫేస్ బుక్ : https://www.facebook.com/adityaannavajjhala?mibextid=ZbWKwL* For your Valuable feedback on this Episode - Please click the link given below.https://harshaneeyam.captivate.fm/feedbackHarshaneeyam on Spotify App –https://harshaneeyam.captivate.fm/onspotHarshaneeyam on Apple App – https://harshaneeyam.captivate.fm/onapple*Contact us - harshaneeyam@gmail.com ***Disclaimer: The views and opinions expressed by Interviewees in interviews conducted by Harshaneeyam Podcast are those of the Interviewees and do not necessarily reflect the official policy or position of Harshaneeyam Podcast. Any content provided by Interviewees is of their opinion and is not intended to malign any religion, ethnic group, club, organization, company, individual, or anyone or anything.This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
2024-02-0442 minHarshaneeyam
Harshaneeyamకథ: 'సన్నటి నూలు పోగు' - సుప్రసిద్ధ తమిళ రచయిత జెయమోహన్ ('మెల్లియనూల్')ఈ కథకు తమిళ మూలం - రచయిత జెయమోహన్ రాసిన మెల్లియ నూల్ అనే కథ. ఈ కథ కేరళలోని అయ్యంకాళి అనే గొప్ప దళితనాయకుడి విమోచనం గురించి చెప్తుంది. 1863లో వెంగనూరు గ్రామంలో జన్మించిన ఆయన నిరక్షరాస్యుడు. నారాయణగురు ద్వారా ప్రభావితుడై అంటరానితనానికి, కులం పేరుతో జరిగే దౌర్జన్యాలకూ వ్యతిరేకంగా పోరాడాడు. 1905లో స్వామి సదానంద అంటరానితనం రూపుమాపడానికి చేస్తున్న ప్రచారంతో ప్రభావితుడై, పులైయ్యర్ల మహాసభను స్థాపించాడు. సమరతంత్ర మల్లవిద్యా ప్రావీణుడు, వర్మకళ వైద్యుడూ అయిన అయ్యంకాళి శిష్యగణాన్ని కూడగట్టి అయ్యంకాళి సేనను తయారు చేసి, హింసను తన పోరాట మార్గంగా ఎంచుకున్నాడు. జనవరి, 1937వ సంవత్సరంలో అయ్యంకాళి గాంధీజీని స్వయంగా కలిశాడు. అయ్యంకాళికి గౌరవసూచకంగా వెంగనూరులో గాంధీ ఒక పెద్ద సభను నిర్వహించారు. కానీ మొదటి సమావేశం వాళ్ళిద్దరి మధ్య అంతకు పదిహేను ఏళ్ళ ముందరే జరిగినట్టు చెప్తారు. ఆ సమావేశంలో ఏం జరిగి ఉండవచ్చో అని ఊహించి, రాసిన కథ ఇది. అయ్యంకాళి జూన్ పద్దెనిమిది, 1941లో మరణించారు. ఈ కథ 1999వ సంవత్సరంలో జయమోహన్ రాసిన ‘పిన్ తొడరుమ్ ని‌‌ళలిన్ కురళ్’ – వెంటాడే నీడ యొక్క గొంతు – అనే నవలలోని ఒక భాగం.)కథ చదవడానికి - https://bit.ly/488enbr* For your Valuable feedback on this Episode - Please click the link given below.https://harshaneeyam.captivate.fm/feedbackHarshaneeyam on Spotify App –https://harshaneeyam.captivate.fm/onspotHarshaneeyam on Apple App – https://harshaneeyam.captivate.fm/onapple*Contact us - harshaneeyam@gmail.com ***Disclaimer: The views and opinions expressed by Interviewees in interviews conducted by Harshaneeyam Podcast are those of the Interviewees and do not necessarily reflect the official policy or position of Harshaneeyam Podcast. Any content provided by Interviewees is of their opinion and is not intended to malign any religion, ethnic group, club, organization, company, individual, or anyone or anything.This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
2024-02-0336 minHarshaneeyam2024-01-2246 minHarshaneeyam
Harshaneeyam'అలా నచ్చుతుంది' - చంద్ర కన్నెగంటి గారి రచన'అలా నచ్చుతుంది' అనే కథ చంద్ర కన్నెగంటి గారు రాసింది, స్వాతి పంతుల గారు గాత్రపరిచారు. ఈ కథ నవంబర్ నెల ఈమాట వెబ్ మ్యాగజైన్ లో ప్రచురించారు.చంద్ర కన్నెగంటి తెలుగులో మనకున్న విలక్షణమైన రచయితల్లో ఒకరు.మూడో ముద్రణ, వాన వెలిసిన సాయంత్రం - చంద్ర కన్నెగంటి గారి రచనలు. స్వాతి పంతుల గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేక మంచి తెలుగు కథలను వారి చక్కని గాత్రంతో మనకందించారు.షో నోట్స్ లో స్వాతి గారి యూట్యూబ్ ఛానల్ లింక్ వుంది. https://www.youtube.com/@SwathiPantula* For your Valuable feedback on this Episode - Please click the link given below.https://harshaneeyam.captivate.fm/feedbackHarshaneeyam on Spotify App –https://harshaneeyam.captivate.fm/onspotHarshaneeyam on Apple App – https://harshaneeyam.captivate.fm/onapple*Contact us - harshaneeyam@gmail.com ***Disclaimer: The views and opinions expressed by Interviewees in interviews conducted by Harshaneeyam Podcast are those of the Interviewees and do not necessarily reflect the official policy or position of Harshaneeyam Podcast. Any content provided by Interviewees is of their opinion and is not intended to malign any religion, ethnic group, club, organization, company, individual, or anyone or anything.This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
2024-01-2111 minHarshaneeyam2024-01-2033 minHarshaneeyam2024-01-131h 11Harshaneeyam2024-01-0645 minHarshaneeyam2023-12-251h 20Harshaneeyam2023-10-2853 minHarshaneeyam2023-10-2650 minHarshaneeyam2023-10-0441 minHarshaneeyam2023-10-0135 minHarshaneeyam2023-09-2959 minHarshaneeyam2023-09-2631 minHarshaneeyam2023-09-2401 minHarshaneeyam2023-09-2328 minHarshaneeyam2023-09-1547 minHarshaneeyam2023-09-0740 minHarshaneeyam2023-09-0445 minHarshaneeyam2023-09-0451 minHarshaneeyam2023-09-0434 minHarshaneeyam2023-09-0451 minHarshaneeyam2023-09-0436 min