Look for any podcast host, guest or anyone
Showing episodes and shows of

KAVYA BHARATHI

Shows

Kathalu. Kaburlu. (Dasubhashitam)
Kathalu. Kaburlu. (Dasubhashitam)37. Mahila SadhikarathaKathalu Kaburlu S02E37 యా దేవీ సర్వభూతేషు బుద్ధి రూపేణా సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః అంటుంది చండీ సప్తశతి. అందరి బుద్ధి రూపంలోనూ, మరపు రూపంలోనూ, నిద్ర రూపంలోనూ, ఆకలి రూపంలోనూ, శక్తి రూపంలోనూ, ప్రతీ తల్లి రూపంలోనూ ఉన్నది ఆ అమ్మవారే అని చెప్తుంది ఈ వేద భాగం. కానీ అలా చూడడం అంత సులభమా? ప్రతివారిలోనూ పరమాత్మను చూడడం సాధ్యమా? కష్టమే, కానీ ప్రయత్నించినవారు పొందిన శాంతి, సాధించినవారు పొందిన సిద్ధి అనితరసాధ్యం. అదే విధంగా భార్యలో గృహలక్ష్మి గృహే గృహే అనే ఆర్షవాక్యం గుర్తుంచుకుంటే గృహహింస, molestation, అత్యాచారాలు ఉండవు కదా. అలాంటి మంచి బుద్ధి ప్రపంచంలోని అందరికీ ఆ అమ్మ కటాక్షించాలని కోరుకుంటూ, అందరికీ దసరా అదే భారతీయ మహిళా సాధికార దినోత్సవ శుభాకాంక్షలు. ఈ వారపు newsletterలో కావ్యభారతి రెండవ భాగం గురించి, అమ్మవారి గురించి ఆ తల్లి రాయించినంత రాశాను. ఈ blog post లో చదివి, ఈ కథలు-కబుర్లు వినేయండి. --- కావ్య భారతి ఇక్కడ వినండి : https://www.dasubhashitam.com/ab-title/pc-kavya-bharathi --- ఇదే కథలు. కబుర్లు రూపంలో దాసుభాషితం యాప్ లో కూడా వినవచ్చు. https://www.dasubhashitam.com/ab-title/pc-kathalu-kaburlu-2
2023-10-2508 minKuchi Mittaai2022-02-2305 minHear Me🥂2022-02-2003 minKuchi Mittaai2021-12-2306 minKuchi Mittaai2021-12-1208 minKuchi Mittaai2021-11-2605 minKuchi Mittaai2021-09-2903 minKuchi Mittaai2021-09-2200 minKuchi Mittaai2021-09-0204 minKuchi Mittaai2021-08-3106 minKuchi Mittaai2021-08-2605 minKuchi Mittaai2021-08-2603 minKuchi Mittaai2021-08-2401 minKuchi Mittaai2021-08-0105 minKuchi Mittaai2021-07-2902 minKuchi Mittaai2021-07-2802 min