podcast
details
.com
Print
Share
Look for any podcast host, guest or anyone
Search
Showing episodes and shows of
MVR Sastry
Shows
Full Audiobooks in Non-Fiction, Current Affairs, Law, & Politics
[Telugu] - Kashmir Katha by MVR Sastry
Please visit https://thebookvoice.com/podcasts/1/audiobook/834416 to listen full audiobooks. Title: [Telugu] - Kashmir Katha Author: MVR Sastry Narrator: Rakesh Rachakonda Format: Unabridged Audiobook Length: 6 hours 56 minutes Release date: January 11, 2023 Genres: Current Affairs, Law, & Politics Publisher's Summary: కాశ్మీర్ సమస్య గురించి అరవైఏండ్లకి పైగా మాట్లాడుతున్నాము. చిత్రమేమిటంటే అసలు కాశ్మీర్ సమస్య ఏమిటో, దాన్ని ఎలా పరిష్కరించగలమో మనను నడిపించిన నాయకులకే ఈనాటికీ సరిగ్గా తెలియదు. ఇండియన్ యూనియన్ లొ కాశ్మీర్ విలీనం ఏ పరిస్థితులలో జరిగింది ,అప్పటి నుంచి మన అగ్రనాయకులు ఆడిన నాటకాలు,కపట రాజకీయాలు,పాములను పాలుపోసి పెంచిన వైనాలను కళ్లకి కట్టినట్లు ఎం.వి.ఆర్.శాస్త్రిగారు రాసిన రెండు పుస్తకాలలో ఈ గ్రంథం మొదటిది. కాశ్మీర్ సమస్యకు మూలకారకులు ఎవరు ,పరిస్తితి ఎలా మరియు ఎందుకు విషమించింది అని తెలుసుకోవడానికి తప్పక చదవాల్సిన గ్రంధం- కాశ్మీర్ కథ.
2023-01-11
05 min
Listen to Latest Full Audiobooks in Non-Fiction, Current Affairs, Law, & Politics
[Telugu] - Kashmir Katha by MVR Sastry
Please visithttps://thebookvoice.com/podcasts/1/audiobook/834416to listen full audiobooks. Title: [Telugu] - Kashmir Katha Author: MVR Sastry Narrator: Rakesh Rachakonda Format: Unabridged Audiobook Length: 6 hours 56 minutes Release date: January 11, 2023 Genres: Current Affairs, Law, & Politics Publisher's Summary: కాశ్మీర్ సమస్య గురించి అరవైఏండ్లకి పైగా మాట్లాడుతున్నాము. చిత్రమేమిటంటే అసలు కాశ్మీర్ సమస్య ఏమిటో, దాన్ని ఎలా పరిష్కరించగలమో మనను నడిపించిన నాయకులకే ఈనాటికీ సరిగ్గా తెలియదు. ఇండియన్ యూనియన్ లొ కాశ్మీర్ విలీనం ఏ పరిస్థితులలో జరిగింది ,అప్పటి నుంచి మన అగ్రనాయకులు ఆడిన నాటకాలు,కపట రాజకీయాలు,పాములను పాలుపోసి పెంచిన వైనాలను కళ్లకి కట్టినట్లు ఎం.వి.ఆర్.శాస్త్రిగారు రాసిన రెండు పుస్తకాలలో ఈ గ్రంథం మొదటిది. కాశ్మీర్ సమస్యకు మూలకారకులు ఎవరు ,పరిస్తితి ఎలా మరియు ఎందుకు విషమించింది అని తెలుసుకోవడానికి తప్పక చదవాల్సిన గ్రంధం- కాశ్మీర్ కథ.
2023-01-11
6h 56
Unlock The Most Soul-Stirring Full Audiobook Today!
[Telugu] - Edi Charitra by MVR Sastry
Please visithttps://thebookvoice.com/podcasts/1/audiobook/834411to listen full audiobooks. Title: [Telugu] - Edi Charitra Author: MVR Sastry Narrator: Bhogindranath Format: Unabridged Audiobook Length: 14 hours 3 minutes Release date: July 25, 2022 Genres: World Publisher's Summary: గతం మరచిన జాతికి భవిష్యత్తు చీకటి. మనం ఎవరమో , ఎప్పుడు ఎక్కడ బయలుదేరామో..బతుకుదారిలో ఎలాంటి కష్టాలు పడ్డామో.. ఏ గొప్పలు చూశామో, ఏ తప్పులు చేశామో తెలిస్తే తప్ప గత కాలం గురించి సరైన అవగాహన కలగదు. గతం తెలియనిదే వర్తమానం అర్దం కాదు. భవిష్యత్తుకు దారీ దొరకదు. దారిదీపం కావలసిన భారత చరిత్ర విదేశీయుల చేతుల్లో అష్తావక్రంగా ఎలా తయారైందో..మహాక్రూరులను మహాపురుషులుగా, జాతీయ వీరులను చిల్లర తిరుగుబాటుదారులుగా చిత్రిస్తూ, విధ్వంసకులను నిర్మాతలుగా కీర్తిస్తూ కుహనా చరిత్రకారులు ఇన్నాళ్ళూ మనల్ని ఎలా మొసగించారో రుజువుచేసే శాస్త్రీయ విశ్లేషణ.అక్బర్ ,షాజహన్ లాంటి దుర్మార్గులను మహాపురుషులుగానూ,అసలైన భారతీయ మహాపురుషులనేమో దుష్టులుగానూ చిత్రించిన కుహనా చరిత్రకారుల బండారాన్ని బయటపెట్టే అపూర్వ సంచలనాత్మక గ్రంథం .దీన్ని చదవటం జీవితంలొ మరచిపోలేని గొప్ప అనుభవం.
2022-07-25
2h 03
Stream Popular Full Audiobooks in History, World
[Telugu] - Edi Charitra by MVR Sastry
Please visit https://thebookvoice.com/podcasts/1/audiobook/834411 to listen full audiobooks. Title: [Telugu] - Edi Charitra Author: MVR Sastry Narrator: Bhogindranath Format: Unabridged Audiobook Length: 14 hours 3 minutes Release date: July 25, 2022 Genres: World Publisher's Summary: గతం మరచిన జాతికి భవిష్యత్తు చీకటి. మనం ఎవరమో , ఎప్పుడు ఎక్కడ బయలుదేరామో..బతుకుదారిలో ఎలాంటి కష్టాలు పడ్డామో.. ఏ గొప్పలు చూశామో, ఏ తప్పులు చేశామో తెలిస్తే తప్ప గత కాలం గురించి సరైన అవగాహన కలగదు. గతం తెలియనిదే వర్తమానం అర్దం కాదు. భవిష్యత్తుకు దారీ దొరకదు. దారిదీపం కావలసిన భారత చరిత్ర విదేశీయుల చేతుల్లో అష్తావక్రంగా ఎలా తయారైందో..మహాక్రూరులను మహాపురుషులుగా, జాతీయ వీరులను చిల్లర తిరుగుబాటుదారులుగా చిత్రిస్తూ, విధ్వంసకులను నిర్మాతలుగా కీర్తిస్తూ కుహనా చరిత్రకారులు ఇన్నాళ్ళూ మనల్ని ఎలా మొసగించారో రుజువుచేసే శాస్త్రీయ విశ్లేషణ.అక్బర్ ,షాజహన్ లాంటి దుర్మార్గులను మహాపురుషులుగానూ,అసలైన భారతీయ మహాపురుషులనేమో దుష్టులుగానూ చిత్రించిన కుహనా చరిత్రకారుల బండారాన్ని బయటపెట్టే అపూర్వ సంచలనాత్మక గ్రంథం .దీన్ని చదవటం జీవితంలొ మరచిపోలేని గొప్ప అనుభవం.
2022-07-25
05 min
Embrace Into A Vivid Full Audiobook While Cooking.
[Telugu] - Pecularism by MVR Sastry
Please visithttps://thebookvoice.com/podcasts/1/audiobook/836440to listen full audiobooks. Title: [Telugu] - Pecularism Author: MVR Sastry Narrator: Sravantee Chandra Format: Unabridged Audiobook Length: 9 hours 25 minutes Release date: June 15, 2022 Genres: Current Affairs, Law, & Politics Publisher's Summary: హిందూదేశంలో హిందువులు రెండో తరగతి పౌరులా ? భారత రాజ్యాంగం హిందువులకు వ్యతిరేకమా? మైనారిటీలకున్న రాజ్యాంగ హక్కులకు మెజారిటీ హిందువులు నోచుకోరా? ఎందుకీ వివక్ష ? ఎక్కడుంది లోపం? ఏమిటి దీనికి మూలం? మన వంకర సంకర విచిత్ర వ్యవస్థపై ఎం.వి.ఆర్. శాస్త్రి విశ్లేషణ : పెక్యులరిజం దేశ హితాన్ని కోరే ప్రతి భారత పౌరుడూ చదవాల్సిన సరికొత్త పుస్తకం.
2022-06-15
9h 25
Explore the Latest Full Audiobooks in Non-Fiction, Social Science
[Telugu] - Pecularism by MVR Sastry
Please visit https://thebookvoice.com/podcasts/1/audiobook/836440 to listen full audiobooks. Title: [Telugu] - Pecularism Author: MVR Sastry Narrator: Sravantee Chandra Format: Unabridged Audiobook Length: 9 hours 25 minutes Release date: June 15, 2022 Genres: Social Science Publisher's Summary: హిందూదేశంలో హిందువులు రెండో తరగతి పౌరులా ? భారత రాజ్యాంగం హిందువులకు వ్యతిరేకమా? మైనారిటీలకున్న రాజ్యాంగ హక్కులకు మెజారిటీ హిందువులు నోచుకోరా? ఎందుకీ వివక్ష ? ఎక్కడుంది లోపం? ఏమిటి దీనికి మూలం? మన వంకర సంకర విచిత్ర వ్యవస్థపై ఎం.వి.ఆర్. శాస్త్రి విశ్లేషణ : పెక్యులరిజం దేశ హితాన్ని కోరే ప్రతి భారత పౌరుడూ చదవాల్సిన సరికొత్త పుస్తకం.
2022-06-15
05 min
Explore the Latest Full Audiobooks in Non-Fiction, Social Science
[Telugu] - Pecularism by MVR Sastry
Please visithttps://thebookvoice.com/podcasts/1/audiobook/836440to listen full audiobooks. Title: [Telugu] - Pecularism Author: MVR Sastry Narrator: Sravantee Chandra Format: Unabridged Audiobook Length: 9 hours 25 minutes Release date: June 15, 2022 Genres: Social Science Publisher's Summary: హిందూదేశంలో హిందువులు రెండో తరగతి పౌరులా ? భారత రాజ్యాంగం హిందువులకు వ్యతిరేకమా? మైనారిటీలకున్న రాజ్యాంగ హక్కులకు మెజారిటీ హిందువులు నోచుకోరా? ఎందుకీ వివక్ష ? ఎక్కడుంది లోపం? ఏమిటి దీనికి మూలం? మన వంకర సంకర విచిత్ర వ్యవస్థపై ఎం.వి.ఆర్. శాస్త్రి విశ్లేషణ : పెక్యులరిజం దేశ హితాన్ని కోరే ప్రతి భారత పౌరుడూ చదవాల్సిన సరికొత్త పుస్తకం.
2022-06-15
9h 25
Full Audiobooks in Non-Fiction, Current Affairs, Law, & Politics
[Telugu] - Pecularism by MVR Sastry
Please visit https://thebookvoice.com/podcasts/1/audiobook/836440 to listen full audiobooks. Title: [Telugu] - Pecularism Author: MVR Sastry Narrator: Sravantee Chandra Format: Unabridged Audiobook Length: 9 hours 25 minutes Release date: June 15, 2022 Genres: Current Affairs, Law, & Politics Publisher's Summary: హిందూదేశంలో హిందువులు రెండో తరగతి పౌరులా ? భారత రాజ్యాంగం హిందువులకు వ్యతిరేకమా? మైనారిటీలకున్న రాజ్యాంగ హక్కులకు మెజారిటీ హిందువులు నోచుకోరా? ఎందుకీ వివక్ష ? ఎక్కడుంది లోపం? ఏమిటి దీనికి మూలం? మన వంకర సంకర విచిత్ర వ్యవస్థపై ఎం.వి.ఆర్. శాస్త్రి విశ్లేషణ : పెక్యులరిజం దేశ హితాన్ని కోరే ప్రతి భారత పౌరుడూ చదవాల్సిన సరికొత్త పుస్తకం.
2022-06-15
05 min
Listen to Latest Full Audiobooks in Non-Fiction, Current Affairs, Law, & Politics
[Telugu] - Pecularism by MVR Sastry
Please visithttps://thebookvoice.com/podcasts/1/audiobook/836440to listen full audiobooks. Title: [Telugu] - Pecularism Author: MVR Sastry Narrator: Sravantee Chandra Format: Unabridged Audiobook Length: 9 hours 25 minutes Release date: June 15, 2022 Genres: Current Affairs, Law, & Politics Publisher's Summary: హిందూదేశంలో హిందువులు రెండో తరగతి పౌరులా ? భారత రాజ్యాంగం హిందువులకు వ్యతిరేకమా? మైనారిటీలకున్న రాజ్యాంగ హక్కులకు మెజారిటీ హిందువులు నోచుకోరా? ఎందుకీ వివక్ష ? ఎక్కడుంది లోపం? ఏమిటి దీనికి మూలం? మన వంకర సంకర విచిత్ర వ్యవస్థపై ఎం.వి.ఆర్. శాస్త్రి విశ్లేషణ : పెక్యులరిజం దేశ హితాన్ని కోరే ప్రతి భారత పౌరుడూ చదవాల్సిన సరికొత్త పుస్తకం.
2022-06-15
9h 25
Feel: This Soul-Stirring Full Audiobook For Book-Lovers.
[Telugu] - Viplava Veerudu Alluri Sitaramaraju by MVR Sastry
Please visithttps://thebookvoice.com/podcasts/1/audiobook/834401to listen full audiobooks. Title: [Telugu] - Viplava Veerudu Alluri Sitaramaraju Author: MVR Sastry Narrator: Santosh Rallapalli Format: Unabridged Audiobook Length: 5 hours 56 minutes Release date: May 25, 2022 Genres: Current Affairs, Law, & Politics Publisher's Summary: అసలు సిసలైన జాతీయ వీరుడు, బ్రిటిష్ సామ్రాజ్యాన్ని సర్వనాశనం చేసిన సత్యాన్వేషణ విప్లవకారుడు ఎం.వి.ఆర్.శాస్త్రి తన నవలలో ఒక విశేషాన్ని రాసుకున్నారు. దేశ వ్యాప్తంగా ఎందరో విప్లవకారులతో టచ్‌లో ఉంటూ, వారి పోరాటాన్ని జాతి విముక్తిలో భాగంగా భావించి ఆత్మాభిమానం నేపథ్యంలో ఒక్క లేఖ కూడా రాయని అల్లూరి తన బంధువులకు, అభిమానులకు ఒక్క లేఖ కూడా రాయలేదు. పోరాటం. రూల్స్ కానీ - మార్గమధ్యలో పోలీసుల చేతికి చిక్కిన పేరిచర్లకు సూర్యనారాయణ రాజుకి రాసిన ఉత్తరం, బ్రిటిష్ అధికారులను రెచ్చగొట్టే సందేశం తప్ప... రామరాజు రాసిన రాత దొరికిందా? మొగల్తూరు, రాజమండ్రి, కాకినాడ, తుని, విశాఖపట్నం, కృష్ణదేవిపేట, కోయిరు వంటి ప్రాంతాల్లో చారిత్రక ఆనవాళ్లను వెతికే ప్రయత్నం ఎప్పుడైనా జరిగిందా? యుద్ధం కోసం విలియమ్స్ ఫిరంగిని ఉపయోగించే క్రూరులైన గిరిజనులను రాజు ఎలా మార్చాడు? ఎవరైనా అందమైన టెంప్లేట్‌తో రావడానికి స్వచ్ఛందంగా ముందుకు వస్తే తప్ప? రాజుగారి పోరాటానికి సానుభూతి చూపిన స్థానిక పోలీసులు వారికి శిక్షణ ఇచ్చారా? రాజగోపాల్ రావు తన పుస్తకంలో సంధించిన ప్రధాన ప్రశ్నలను ఎవరు పట్టించుకుంటారు? ఈ దిశగా ఎంత శ్రద్ధ పెట్టారు? మరీ ముఖ్యంగా, స్వాతంత్య్ర పోరాటంలో సీతారాం రాజ్ జాతీయ ప్రాముఖ్యతను ఎవరూ సరిగ్గా గుర్తించలేదని మరియు అతని చారిత్రక పోరాటాన్ని ఆ కోణం నుండి అంచనా వేయడానికి ప్రయత్నించారు. ఇలా కనిపిస్తున్న శూన్యాన్ని కొంతమేరకైనా పూడ్చాలనుకున్న రచయిత ఈ పుస్తకం రాయడానికి ప్రేరణ పొందారు. తమకున్న అతి తక్కువ సమయంలో, అతితక్కువ సమయంలో వీలైనన్ని ఎక్కువ విషయాలను సేకరించి తమ శక్తి మేరకు వాస్తవాలను విశ్లేషించి సీతారామరాజు ప్రాభవాన్ని జాతీయ కోణంలో చూసే ప్రయత్నం చేశారు.
2022-05-25
5h 56
Access Must-Have Full Audiobooks in History, Ancient Civilizations
[Telugu] - Kashmir Vyadha by MVR Sastry
Please visithttps://thebookvoice.com/podcasts/1/audiobook/834417to listen full audiobooks. Title: [Telugu] - Kashmir Vyadha Author: MVR Sastry Narrator: Prudvi Raju Vatsavai Format: Unabridged Audiobook Length: 5 hours 19 minutes Release date: May 25, 2022 Genres: Ancient Civilizations Publisher's Summary: ఎం వీ ఆర్ రాసిన కాశ్మీర్ కథ అనే పుస్తకానికి తరువాయి భాగమే ఈ 'కాశ్మీర్ వ్యధ'. కాశ్మీర్ కథ లో శాస్త్రి వాజపేయి-ముషారఫ్ ల నడుమ షిమ్లా ముషాయిరా నేపథ్యం లో కాశ్మీర్ సమస్య పూర్వాపరాలను విశ్లేషించారు. ఇటు ఇండియా కి అటు పాకిస్థాన్ కి మధ్య లో ఉంది కాశ్మీర్. ఎన్నో ఏళ్లుగా కాశ్మీర్ సమస్య మురుగుతూనే ఉంది. కాశ్మీర్ సమస్య నడుమ ఆనాటి రాజకీయ పరిస్థితులని, స్థితిగతుల్ని, ఆజాద్ కాశ్మీర్ అంశాన్ని సుస్పష్టంగా విశ్లేషిస్తూ సీరియస్ గా చేసిన రచన కాశ్మీర్ వ్యథ. ఎన్నో కీలక అంశాలను లోతుగా అధ్యయనం చేసి మన ముందుకు తెచ్చారు శాస్త్రి. సీరియస్ విషయాలను సీరియస్ గా చర్చించినందువలన ఈ పుస్తకానికి రీడబిలిటీ తక్కువ అని ఆయన అభిప్రాయం.
2022-05-25
5h 19
Explore the Latest Full Audiobooks in Non-Fiction, Social Science
[Telugu] - Manu Dharmam by MVR Sastry
Please visit https://thebookvoice.com/podcasts/1/audiobook/832987 to listen full audiobooks. Title: [Telugu] - Manu Dharmam Author: MVR Sastry Narrator: K.P.Kalidindi Format: Unabridged Audiobook Length: 2 hours 51 minutes Release date: May 25, 2022 Genres: Social Science Publisher's Summary: మనువు స్త్రీలకు శత్రువా? శూద్రులకు శాపమా? కులం, వర్ణం ఒకటేనా? కులసమస్యకు మనుధర్మం మూలమా ? విరుగుడా? మనుస్మృతి దళితులను అణగదొక్కిందా? ప్రపంచమంతా గౌరవించిన మనుధర్మం మనకెందుకు విషమైంది ? మనుధర్మశాస్త్రంపై నిందలు - అసలు నిజాలు తెలుసుకోండి.
2022-05-25
05 min
Explore the Latest Full Audiobooks in Non-Fiction, Social Science
[Telugu] - Manu Dharmam by MVR Sastry
Please visithttps://thebookvoice.com/podcasts/1/audiobook/832987to listen full audiobooks. Title: [Telugu] - Manu Dharmam Author: MVR Sastry Narrator: K.P.Kalidindi Format: Unabridged Audiobook Length: 2 hours 51 minutes Release date: May 25, 2022 Genres: Social Science Publisher's Summary: మనువు స్త్రీలకు శత్రువా? శూద్రులకు శాపమా? కులం, వర్ణం ఒకటేనా? కులసమస్యకు మనుధర్మం మూలమా ? విరుగుడా? మనుస్మృతి దళితులను అణగదొక్కిందా? ప్రపంచమంతా గౌరవించిన మనుధర్మం మనకెందుకు విషమైంది ? మనుధర్మశాస్త్రంపై నిందలు - అసలు నిజాలు తెలుసుకోండి.
2022-05-25
2h 51
Full Audiobooks in Non-Fiction, Current Affairs, Law, & Politics
[Telugu] - Viplava Veerudu Alluri Sitaramaraju by MVR Sastry
Please visit https://thebookvoice.com/podcasts/1/audiobook/834401 to listen full audiobooks. Title: [Telugu] - Viplava Veerudu Alluri Sitaramaraju Author: MVR Sastry Narrator: Santosh Rallapalli Format: Unabridged Audiobook Length: 5 hours 56 minutes Release date: May 25, 2022 Genres: Current Affairs, Law, & Politics Publisher's Summary: అసలు సిసలైన జాతీయ వీరుడు, బ్రిటిష్ సామ్రాజ్యాన్ని సర్వనాశనం చేసిన సత్యాన్వేషణ విప్లవకారుడు ఎం.వి.ఆర్.శాస్త్రి తన నవలలో ఒక విశేషాన్ని రాసుకున్నారు. దేశ వ్యాప్తంగా ఎందరో విప్లవకారులతో టచ్‌లో ఉంటూ, వారి పోరాటాన్ని జాతి విముక్తిలో భాగంగా భావించి ఆత్మాభిమానం నేపథ్యంలో ఒక్క లేఖ కూడా రాయని అల్లూరి తన బంధువులకు, అభిమానులకు ఒక్క లేఖ కూడా రాయలేదు. పోరాటం. రూల్స్ కానీ - మార్గమధ్యలో పోలీసుల చేతికి చిక్కిన పేరిచర్లకు సూర్యనారాయణ రాజుకి రాసిన ఉత్తరం, బ్రిటిష్ అధికారులను రెచ్చగొట్టే సందేశం తప్ప... రామరాజు రాసిన రాత దొరికిందా? మొగల్తూరు, రాజమండ్రి, కాకినాడ, తుని, విశాఖపట్నం, కృష్ణదేవిపేట, కోయిరు వంటి ప్రాంతాల్లో చారిత్రక ఆనవాళ్లను వెతికే ప్రయత్నం ఎప్పుడైనా జరిగిందా? యుద్ధం కోసం విలియమ్స్ ఫిరంగిని ఉపయోగించే క్రూరులైన గిరిజనులను రాజు ఎలా మార్చాడు? ఎవరైనా అందమైన టెంప్లేట్‌తో రావడానికి స్వచ్ఛందంగా ముందుకు వస్తే తప్ప? రాజుగారి పోరాటానికి సానుభూతి చూపిన స్థానిక పోలీసులు వారికి శిక్షణ ఇచ్చారా? రాజగోపాల్ రావు తన పుస్తకంలో సంధించిన ప్రధాన ప్రశ్నలను ఎవరు పట్టించుకుంటారు? ఈ దిశగా ఎంత శ్రద్ధ పెట్టారు? మరీ ముఖ్యంగా, స్వాతంత్య్ర పోరాటంలో సీతారాం రాజ్ జాతీయ ప్రాముఖ్యతను ఎవరూ సరిగ్గా గుర్తించలేదని మరియు అతని చారిత్రక పోరాటాన్ని ఆ కోణం నుండి అంచనా వేయడానికి ప్రయత్నించారు. ఇలా కనిపిస్తున్న శూన్యాన్ని కొంతమేరకైనా పూడ్చాలనుకున్న రచయిత ఈ పుస్తకం రాయడానికి ప్రేరణ పొందారు. తమకున్న అతి తక్కువ సమయంలో, అతితక్కువ సమయంలో వీలైనన్ని ఎక్కువ విషయాలను సేకరించి తమ శక్తి మేరకు వాస్తవాలను విశ్లేషించి సీతారామరాజు ప్రాభవాన్ని జాతీయ కోణంలో చూసే ప్రయత్నం చేశారు.