Look for any podcast host, guest or anyone
Showing episodes and shows of

Nag Vasireddy

Shows

హరివిల్లుహరివిల్లుEp#154: విహంగవీక్షణం - భారీ ప్రాజెక్టుల వల్ల లాభమెవరికి?ఈ చర్చలో పాల్గొన్నవారు: నాగ్ వాసిరెడ్డి (https://x.com/nag_vasireddy) & ఆదిత్య కందర్ప (https://x.com/vizagobelix)References:1. https://www.cmie.com/kommon/bin/sr.php?kall=warticle&dt=20230626101834&msec=696 2. https://economictimes.com/news/economy/infrastructure/mospi-says-449-infra-projects-hit-by-cost-overrun-of-rs-5-01-lakh-cr-in-march/articleshow/110049621.cms 3. https://www.business-standard.com/india-news/as-of-nov-1-438-projects-report-cost-overrun-of-rs-5-18-trillion-govt-124121600966_1.html 4. https://www.business-standard.com/amp/industry/news/cost-overruns-in-infra-projects-may-have-hit-2-89-trillion-in-june-2025-125071601655_1.html 5. https://www.policycircle.org/industry/india-infrastructure-industry/ 6. https://www.thehindubusinessline.com/economy/indias-infrastructure-delays-cost-5-lakh-crore-finds-report/article69411380.ece 7. https://economictimes.com/news/economy/infrastructure/as-of-november-1-438-projects-report-cost-overrun-of-rs-5-18-lakh-crore-govt/articleshow/116372163.cms 8. https://sansad.in/getFile/annex/266/AU2395_UlT0VP.pdf 9. https://www.ndtv.com/india-news/comptroller-and-auditor-general-cag-report-says-telanganas-kaleswaram-project-economically-u...2025-07-2943 minహరివిల్లుహరివిల్లుEp#153: విహంగవీక్షణం: ఉద్యోగాలపై కృతిమమేధ ప్రభావంఈ చర్చలో పాల్గొన్నవారు: నాగ్ వాసిరెడ్డి (https://x.com/nag_vasireddy) & ఆదిత్య కందర్ప (https://x.com/vizagobelix)2025-06-1351 minహరివిల్లుహరివిల్లుEp#152: విహంగ వీక్షణం: 20వ శతాబ్దం = అమెరికన్ శతాబ్దం; మరి 21వ శతాబ్దం?ఈ చర్చలో పాల్గొన్నవారు: నాగ్ వాసిరెడ్డి (https://x.com/nag_vasireddy) & ఆదిత్య కందర్ప (https://x.com/vizagobelix)2025-06-0344 minహరివిల్లుహరివిల్లుEp#151: గత మూడు దశాబ్దాల్లో ఏమి పొందాం, ఏమి కోల్పోయాం?ఈ చర్చలో పాల్గొన్నవారు - నాగ్ వాసిరెడ్డి (https://x.com/nag_vasireddy) & మొహమ్మద్ గౌస్ మొయిద్దీన్ గారు (https://x.com/ghouse_hyd)2025-05-0659 minThe Neurotransmitters: Clinical Neurology EducationThe Neurotransmitters: Clinical Neurology EducationVirtual Escape Rooms in Neurology Education with Drs. Vasireddy and GortySend us a textIn this episode, we are joined by Drs. Rani Vasireddy and Dhanya Gorty to talk about virtual escape rooms in neurology education, live from the AAN Annual Meeting 2025. Through interactive puzzles and clinical problem-solving, players solve challenges in a progressive sequence to ultimately "save" the virtual patient. Their innovative approach addresses the engagement gap for today's learners while providing immediate feedback that traditional teaching methods lack. Educators interested in developing similar tools can use platforms like Genially, Scratch, or even Google Forms. Find Dr. Vasireddy and Dr. Gorty on Tw...2025-05-0535 minహరివిల్లుహరివిల్లుEp#150: పోలీసు అధికారిగా రాణించాలంటే ఉండాల్సిన లక్షణాలేమిటి? ప్రభుత్వ వ్యవస్థల్ని పట్టిపీడిస్తున్న జాడ్యాలేమిటి?ఈ చర్చలో పాల్గొన్నవారు: నాగ్ వాసిరెడ్డి (https://x.com/nag_vasireddy) & ఎం.విష్ణువర్ధన రావు గారు (https://x.com/MVRaoIPS)2025-04-2853 minహరివిల్లుహరివిల్లుEp#149: విహంగ వీక్షణం: F.I.R.E. - ఇదొక తాత్కాలికమైన ట్రెండా, కొత్త సిద్ధాంతమా?ఈ చర్చలో పాల్గొన్నవారు: నాగ్ వాసిరెడ్డి (https://x.com/nag_vasireddy) & ఆదిత్య కందర్ప (https://x.com/vizagobelix)2025-04-2234 minహరివిల్లుహరివిల్లుEp#148: విహంగవీక్షణం - బెట్టింగ్ యాప్స్ ప్రచారకర్తలుగా సెలబ్రిటీలుండటం సమంజసమేనా?ఈ చర్చలో పాల్గొన్నవారు: నాగ్ వాసిరెడ్డి (https://x.com/nag_vasireddy) & ఆదిత్య కందర్ప (https://x.com/vizagobelix)2025-04-1536 minహరివిల్లుహరివిల్లుEp#147: విహంగ వీక్షణం: జనాభా ప్రాతిపదికన లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజనఈ చర్చలో పాల్గొన్నవారు: నాగ్ వాసిరెడ్డి (https://x.com/nag_vasireddy) & ఆదిత్య కందర్ప (https://x.com/vizagobelix)2025-03-2835 minహరివిల్లుహరివిల్లుEp#146: విహంగ వీక్షణం - త్రిభాషా సూత్రమ్మీద రచ్చ అవసరమేనా?ఈ చర్చలో పాల్గొన్నవారు: నాగ్ వాసిరెడ్డి (https://x.com/nag_vasireddy) & ఆదిత్య కందర్ప (https://x.com/vizagobelix)2025-03-2533 minహరివిల్లుహరివిల్లుEp#88: దిగులు పుట్టిస్తున్న ఆర్ధిక వ్యవస్థభారత ఆర్ధిక వ్యవస్థ ప్రస్తుత పరిస్థితి, అధిక ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, మన పర్సనల్ ఫైనాన్స్ ప్రణాళికలపై వీటి ప్రభావం.. తదితర అంశాలపై ఆర్ధిక నిపుణుడు వంశీ గుత్తికొండ గారితో నా సంభాషణ2022-06-131h 07హరివిల్లుహరివిల్లుEp#87: Getting more out of professional career - శివకుమార్ సూరంపూడి గారితో సంభాషణఉద్యోగపర్వంలో ఏ సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే, ఎటువంటి పరిశ్రమ చేస్తే బాగుంటుందో తన అనుభవాల ఆధారంగా (Head of ITC's Agri and IT businesses) శివకుమార్ సూరంపూడి గారితో finding a purpose for career, leadership, up-skilling, work-life balance తదితర అంశాలపై సంభాషణ2022-06-031h 12హరివిల్లుహరివిల్లుEp#86: తెలుగు పల్లెసీమలు - paradise lost?తెలుగు పల్లెసీమలు గత కొన్ని దశాబ్దాలుగా కళావిహీనమవటానికి కారణాలేంటి? తెలుగు పల్లెలకి పునర్వైభం తీసుకురావడం సాధ్యమేనా?  తెలుగు భాషని సంస్కృతిని అమితంగా అభిమానించే కందర్ప కృష్ణమోహన్ (https://twitter.com/kkmohan73) తో చర్చ2022-05-071h 12హరివిల్లుహరివిల్లుEp#85: రాగాలనంతాలు నీ వేయి రూపాలు - మామ మహదేవన్ కి నివాళి - ఐదవ మరియూ ఆఖరి భాగంనాలుగు దశాబ్దాలపాటు తెలుగు సినీ సంగీతాన్ని సుసంపన్నం చేసిన మామ మహదేవన్ కి నివాళి. ఈ ఎపిసోడ్ లో మామ మహదేవన్ పాటల్లో విశేషాలు - 1) గ్రాండ్ అర్కెస్త్రైజేషన్, 2) కీర్తనలూ కృతులూ ఆధారంగా చేసిన పాటలు, 3) వందనసమర్పణ:-)     by అరుణ్ పైడిమర్రి - యశ్వంత్ ఆలూరు - నాగ్ వాసిరెడ్డి Play list: https://youtube.com/playlist?list=PLrHtFbXZ-BcFruF6GSafoRuOhUzjuVuf02022-03-101h 07హరివిల్లుహరివిల్లుEp#84: రాగాలనంతాలు నీ వేయి రూపాలు - మామ మహదేవన్ కి నివాళి - నాల్గవ భాగంనాలుగు దశాబ్దాలపాటు తెలుగు సినీ సంగీతాన్ని సుసంపన్నం చేసిన మామ మహదేవన్ కి నివాళి. ఈ ఎపిసోడ్ లో మామ మహదేవన్ పాటల్లో విశేషాలు - 1) మెలోడీస్ (మధురగీతాలు), 2) గ్రాండ్ ఆర్కెస్త్రైజేషన్  by అరుణ్ పైడిమర్రి - యశ్వంత్ ఆలూరు - నాగ్ వాసిరెడ్డి Play list: https://youtube.com/playlist?list=PLrHtFbXZ-BcFruF6GSafoRuOhUzjuVuf02022-03-0758 minహరివిల్లుహరివిల్లుEp#83: రాగాలనంతాలు నీ వేయి రూపాలు - మామ మహదేవన్ కి నివాళి - మూడవభాగంనాలుగు దశాబ్దాలపాటు తెలుగు సినీ సంగీతాన్ని సుసంపన్నం చేసిన మామ మహదేవన్ కి నివాళి. ఈ ఎపిసోడ్ లో మామ మహదేవన్ పాటల్లో విశేషాలు - 1) రాగమాలికలు (ఒకే పాటలో భిన్నమైన రాగాల ఆధారంగా వేరు వేరు చరణాలో పంక్తులో ఉండటం), 2) జానపదరీతిలోని పాటలు, 3) జానపదకళలను అనుసరించి చేసిన పాటలు (హరికథ, యక్షగానం, జావళీ...).    by అరుణ్ పైడిమర్రి - యశ్వంత్ ఆలూరు - నాగ్ వాసిరెడ్డి Play list: https://youtube.com/playlist?list=PLrHtFbXZ-BcFruF6GSafoRuOhUzjuVuf02022-03-0447 minహరివిల్లుహరివిల్లుEp#82: రాగాలనంతాలు నీ వేయి రూపాలు - మామ మహదేవన్ కి నివాళి - రెండవభాగంనాలుగు దశాబ్దాలపాటు తెలుగు సినీ సంగీతాన్ని సుసంపన్నం చేసిన మామ మహదేవన్ కి నివాళి. ఈ ఎపిసోడ్ లో మామ మహదేవన్ పాటల్లో విశేషాలు - 1) పొడిమాటలక్కూడా బాణీ కట్టినతీరు, 2) పదాలకితగ్గట్టు రాగాలు ఎంచుకోవటం.   by అరుణ్ పైడిమర్రి - యశ్వంత్ ఆలూరు - నాగ్ వాసిరెడ్డి Play list: https://youtube.com/playlist?list=PLrHtFbXZ-BcFruF6GSafoRuOhUzjuVuf02022-03-0159 minహరివిల్లుహరివిల్లుEp#81: రాగాలనంతాలు నీ వేయి రూపాలు - మామ మహదేవన్ కి నివాళి - మొదటిభాగంనాలుగు దశాబ్దాలపాటు తెలుగు సినీ సంగీతాన్ని సుసంపన్నం చేసిన మామ మహదేవన్ కి నివాళి. ఈ ఎపిసోడ్ లో మామ-పుహళేంది గార్ల విశిష్టత గురించి మాట్లాడుకున్నాం. తదుపరి ఎపిసోడ్లలో మామ బాణీ కూర్చిన పాటల గూర్చి విశ్లేషణ, విశేషాలూ  by అరుణ్ పైడిమర్రి - యశ్వంత్ ఆలూరు - నాగ్ వాసిరెడ్డి  Play list: https://youtube.com/playlist?list=PLrHtFbXZ-BcFruF6GSafoRuOhUzjuVuf02022-02-2752 minహరివిల్లుహరివిల్లుEp#80: Drug resistant Bacteria, Long Covid, and all thatడ్రగ్ రెసిస్టెంట్ బాక్టీరియా, కోవిడ్ వల్ల దీర్ఘకాలిక సమస్యలు, పిల్లల్లో రిగ్రెషన్ తదితర అంశాలపై డా. మహిష్మ కొడిదెల (twitter.com/drmahishmak) గారితో చర్చ2022-02-1742 minహరివిల్లుహరివిల్లుEp#79: విహంగవీక్షణం -1) మిడిల్ క్లాస్ అంటే ఎవరు, బడ్జెట్ నుంచీ వాళ్ళు కోరుకునేదేంటి? 2) ప్రభుత్వం దృష్టిలో క్రిప్టోకరెన్సీ అసెట్టా? కరెన్సీనా?విహంగవీక్షణం -1) మిడిల్ క్లాస్ అంటే ఎవరు, బడ్జెట్ నుంచీ వాళ్ళు కోరుకునేదేంటి? 2) ప్రభుత్వం దృష్టిలో క్రిప్టోకరెన్సీ అసెట్టా? కరెన్సీనా? - ఈ అంశాలపై ఆదిత్య (https://twitter.com/vizagobelix) తో నా చర్చ2022-02-0348 minహరివిల్లుహరివిల్లుEp#78: Data Science or Decision science?డేటా సైన్స్ రంగం పుట్టుపూర్వొత్తరాలూ, ప్రస్తుత పరిణామాలూ, ఉద్యోగ అవకాశాల గురించి "మ్యూ సిగ్మా"లో ఉన్నతస్ఠాయి ఉద్యోగి "కన్నన్ సుందరం" తో సంభాషణ Discussion about the origins, current trends and career opportunities in "data sciences" domain with senior business leader from that domain - Kannan Sundaram2022-01-3050 minహరివిల్లుహరివిల్లుEp#77: విహంగ వీక్షణం: 1) ఆంధ్రాలో ఇప్పుడున్న అతిపెద్ద సమస్యేంటి? 2) వచ్చే ఎన్నికల్లో TINA ఫాక్టర్ మోదీ ని గెలిపించగలదా?విహంగ వీక్షణం: 1) ఆంధ్రాలో ఇప్పుడున్న అతిపెద్ద సమస్యేంటి? 2) వచ్చే ఎన్నికల్లో TINA ఫాక్టర్ మోదీ ని గెలిపించగలదా? - ఈ అంశాలపై ఆదిత్య (https://twitter.com/vizagobelix) తో నా చర్చ Please bear with poor sound quality at some places 2022-01-0857 minహరివిల్లుహరివిల్లుEp#76: మల్లికి ప్రేమతో..తెలుగు రచనా ప్రపంచంలో తనకంటూ ఒక స్థానం సంపాదించుకున్న యువ రచయిత మల్లికార్జున్ తో ఆత్మీయ సంభాషణ2021-12-3044 minహరివిల్లుహరివిల్లుEp#75: జగమునేలిన తెలుగుశ్రీలంక,మయాన్మార్,థాయిలాండ్,కంబోడియా,వియత్నాం,ఇండోనేసియా దేశాలలో ప్రాచీనరాజ్యాలు నెలకొల్పిన తెలుగువారి "మరుగునపడిపోయిన" చరిత్ర "జగమునేలిన తెలుగు" చారిత్రాత్మక నవల రచయిత్రి డీ.పీ.అనూరాధ గారితో ముఖాముఖి2021-12-2755 minహరివిల్లుహరివిల్లుEp#74: విహంగ వీక్షణం: 1) అమరావతి రైతులు - రాయలసీమ మేధావులు, 2) భారత్ నుండీ తరలిపోతున్న HNIs1) అమరావతి రైతులు - రాయలసీమ మేధావులు, 2) భారత్ నుండీ తరలిపోతున్న HNIs  - ఈ అంశాలపై ఆదిత్య (https://twitter.com/vizagobelix) తో నా చర్చ2021-12-171h 07హరివిల్లుహరివిల్లుEp#73: Accidental Academic: ప్రొఫెసర్ రమణ సొంఠి (ISB- Hyderabad)NIT-Warangal, IIM-Bangalore మీదుగా ఫైనాన్స్ మేనేజ్మెంట్ బోధన, పరిశొధన రంగంలోకి  అడుగుపెట్టిన ప్రొఫెసర్ రమణ సొంఠి (ISB- Hyderabad) గారితో పలు ఆసక్తికరమైన అంశాలపై సంభాషణ2021-12-101h 03హరివిల్లుహరివిల్లుEp#72: అనేక రంగాల్లో సాంకేతికత వెల్లివిరుస్తున్న ఈ రోజుల్లో మీ ఉద్యోగపర్వాన్ని ఎలా రచించుకుంటారు?సాంకేతికరంగంలో ఉన్నా స్తబ్దత అనుభవిస్తున్నారా? వయసుతో వృత్తితో సంబంధం లేకుండా సాంకేతిక విప్లవంలో పాలుపంచుకుంటారా సమిధలౌతారా? కృతిమమేధని ఉపయోగించి మానవుడి ఆరోగ్యాన్ని కాపాడే/పెంచిపోషించే ఆవిష్కారాల రంగంలో కాలూనిన "అగణిత" అనే సంస్థ వ్యవస్థాపకుడు, నా మిత్రుడు ప్రసాద్ చోడవరపు (https://www.linkedin.com/in/chprasad/) తో సంభాషణ  References: 1. Aganitha, Prasad’s current start-up: https://aganitha.ai 2. A comic about inter-connectedness of fields: https://xkcd.com/435/ 3. MIT online courseware: https://ocw.mit.edu/index.htm 4. Research pre-print servers: https://arxiv.org, https://biorxiv.org, https://www.medrxiv.org  5. Tools for tracking current research: https://pubmed.gov, https://scholar.google.com 6. Open challenges: https://www.kaggle.com, https://dreamchallenges.org 7. Work skills for the future: https://www.iftf.org/uploads/media/SR-1382A_UPRI_future_work_skills_sm.pdf2021-12-0552 minహరివిల్లుహరివిల్లుEp#71: విహంగవీక్షణం: 1)క్రిప్టో కరెన్సీ మీద రాబోయే రెగ్యులేషన్, 2) ఆంధ్ర సమాజానికి సంబంధించి ఒక బాధాకరమైన అంశంక్రిప్టో కరెన్సీ మీద రాబోయే రెగ్యులేషన్, ఆంధ్ర సమాజానికి సంబంధించి ఒక బాధాకరమైన అంశం పై ఆదిత్య (https://twitter.com/vizagobelix) తో నా చర్చ క్రిప్టో కరెన్సీ పై నేను ఆదిత్యతో చేసిన పాత ఎపిసోడ్: https://anchor.fm/nag-vasireddy/episodes/ep-e11mkjb2021-11-251h 17హరివిల్లుహరివిల్లుEp#70: విహంగ వీక్షణం: 1) నా ఎకో చాంబర్ కే నేను సొంతం, 2) తెలుగులో రొట్ట సినిమాల బెడదసమకాలీన అంశాలపై నా మిత్రుడు ఆదిత్యతో చర్చ. మీ అభిప్రాయాలూ, సూచనలూ ట్విట్టర్ ద్వారా లేదా మీరు ఈ ఎపిసోడ్ విన్న మాధ్యమం ద్వారా పంచుకోండి https://twitter.com/vizagobelix https://twitter.com/nag_vasireddy2021-11-1259 minహరివిల్లుహరివిల్లుEp#69: వ్యసనం, కారణం, పర్యవసానం, విరుగుడుమాదకద్రవ్యాల ముప్పు ముంచుకొస్తున్న నేపధ్యంలో వ్యసనాలబారిన పడకుండా మన యువతని ఎలా రక్షించుకోవచ్చో సైకియాట్రిస్ట్ డా.శ్రీకాంత్ మిరియాల (https://twitter.com/miryalasrikanth) గారితో చర్చ2021-10-301h 05హరివిల్లుహరివిల్లుEp#68: మంచి సినీ సంగీతానికి ప్రామాణికమేంటి?సినీ రచయిత,నటుడు,దర్శకుడు S.S.కాంచి (https://twitter.com/kanchi5497) గారితో మరొక్కసారి భేటీ - సినీసంగీతం, సంగీతదర్శకులూ, RRR, OTT గురించి చర్చ2021-10-2453 minహరివిల్లుహరివిల్లుEp#67: విహంగవీక్షణం మొదటి సంచిక: ప్రైవేటు పాఠశాలల్లో రుసుములు, ఉత్తర్ ప్రదేశ్ డెవలప్మెంట్ మోడల్సమకాలీన అంశాలపై నా మిత్రుడు ఆదిత్యతో చర్చ. మీ అభిప్రాయాలూ, సూచనలూ ట్విట్టర్ ద్వారా లేదా మీరు ఈ ఎపిసోడ్ విన్న మాధ్యమం ద్వారా పంచుకోండి https://twitter.com/vizagobelix https://twitter.com/nag_vasireddy2021-09-2158 minహరివిల్లుహరివిల్లుEp#66: మనసుంటే మార్గముంటుంది...అయ్యేఎస్ ఆఫీసర్లు తమవృత్తిలో ఎదుర్కునే అవరోధాలూ ప్రజాసేవకి పొందే అవకాశాలూ, ఆఖరిగా తెలుగు ట్విట్టర్ కుటుంబం గురించి తన అభిప్రాయాలూ ఈ పాడ్కాస్ట్ ద్వారా నాతో పంచుకున్న డా.ఎంవీ రావు గారు (అడిషనల్ చీఫ్ సెక్రటరీ, పశ్చిమబెంగాల్ ప్రభుత్వం) 2021-08-2857 minహరివిల్లుహరివిల్లుEp#65: Are you sure you are alright?మానసిక ఆరోగ్యం అనగానే మనకి ఎంతోకొంత తెలుసనుకుంటాం కానీ అవగాహన పెంచుకునే ప్రయత్నం చేయం. ఈ అంశంపై చాలా ఆసక్తికరంగా, ఎన్నో కిటుకులు చిట్కాలతోసహా డాక్టర్ శ్రీకాంత్ మిరియాల (https://twitter.com/miryalasrikanth) పంచుకున్న కబుర్లు. తప్పకుండా వినండి2021-08-211h 07హరివిల్లుహరివిల్లుEp#64: రాజకీయాల్లో సమాజంలో కులప్రభావం తగ్గించాలంటే ఏమిటి ఉపాయం?ప్రముఖ పాత్రికేయుడు, మానవతావాది, హేతువాది శ్రీ నారిశెట్టి ఇన్నయ్య గారితో తెలుగునేలపై మానవతావాద,హేతువాద ఉద్యమాలు, కులరాజకీయాలూ, ప్రస్తుత పరిస్థితుల్ని బాగుచేయాలంటే యువత కర్తవ్యం తదితర విషయాలపై చర్చ తెలుగులో చేసిన రచనల్లో కొన్ని రామ్ మోహనరాయ్ నుండి ఎమ్.ఎన్.రాయ్ వరకు 1973 ఆంధ్రప్రదేశ్ లో కులరాజకీయాలు 1985 వి.ఆర్.నార్ల జీవితం-అనుభవాలు 1987 నరిసెట్టి, ఇన్నయ్య. " మూఢనమ్మకాలకు దివ్యజ్ఞానసమాజ సిమెంట్". అబద్ధాల వేట - నిజాల బాట. రేషనలిస్ట్ వాయిస్ పబ్లికేషన్స్. వికీసోర్స్. మనదేశంలో పూర్ణ వికాసం రాదా -డా.ఇ.ఇన్నయ్య 1990 నరహంతకులు 1992 చిట్కా వైద్యాలు-చిల్లరడాక్టర్లు 1998 మతాల చిత్రహింసలో చిన్నారులు 2000 హిందూ ముస్లిం ఐక్యత ఇన్నయ్య గారి ప్రయాణం - ఇండియా నుంచి అమెరికా దాకా ఏది నీతి ? ఎదిరీతి ? ఆంధ్ర ప్రదేశ్ లో విప్లవ మానవత్వ ఉద్యమం నమ్మిచెడినవారికోసం మిసిమి వ్యాసాలు నేను కలిసిన మానవతావాదులు, ముఖ్యమంత్రులు ఉగ్రవాదుల మీద మోనోగ్రాఫ్ 2021-08-0938 minహరివిల్లుహరివిల్లుEp#63: రెండవ భాగం - డాII జయప్రకాష్ నారాయణ గారితో ముఖాముఖిలోక్ సత్తా ద్వారా భారత రాజకీయ, ప్రజాస్వామ్యప్రక్రియలో మార్పులకై విశేష కృషి చేసిన,చేస్తున్న డాII జయప్రకాష్ నారాయణ గారితో ముఖాముఖి - రెండవ మరియూ ఆఖరి భాగం2021-07-2930 minహరివిల్లుహరివిల్లుEp#62: మొదటి భాగం - డాII జయప్రకాష్ నారాయణ గారితో ముఖాముఖిలోక్ సత్తా ద్వారా భారత రాజకీయ, ప్రజాస్వామ్యప్రక్రియలో మార్పులకై విశేష కృషి చేసిన,చేస్తున్న డాII జయప్రకాష్ నారాయణ గారితో ముఖాముఖి - మొదటిభాగం2021-07-2724 minహరివిల్లుహరివిల్లుEp#61: తెలుగులో జాన్రా ఫిక్షన్, శాస్త్ర/సాంకేతిక విషయాలు వ్రాసే రచయితలెక్కడబ్లాగర్ గా, తెలుగు అంతర్జాలంలో సైన్స్ ఫిక్షన్ కథారచయితగా ప్రాచుర్యంపొంది  ఇటీవల రెండు ఆసక్తికరమైన లఘుచిత్రాలు తీసి మెప్పించిన అనిల్.ఎస్.రాయల్ తో సంభాషణ - జాన్రా ఫిక్షన్, బ్లాగ్స్, శూన్యవ్యయ లఘుచిత్రాలు, తెలుగులో శాస్త్ర/సాంకేతిక విషయాలపై  రచనల గురించి. https://anilroyal.wordpress.com  https://kathaalayam.com  https://youtube.com/channel/UCBoNnmlLDsot-j7WjO756rw/videos2021-07-2349 minహరివిల్లుహరివిల్లుEp#60: SS కాంచి గారితో సంభాషణ - రెండవ భాగంరచనా-నట-దర్శకుడు శివశ్రీ కాంచి (https://twitter.com/kanchi5497) గారితో సంభాషణ. ఈ ఎపిసోడ్ లో తన సినీ ప్రస్థానం, తెలుగు మరియూ ఇతరభాషాదర్శకులపై తన అభిప్రాయాలూ, రాజమౌళి గారికోసం స్క్రీన్ ప్లే తయారుచేసే ప్రక్రియ, చివరిగా "ఆర్ ఆర్ ఆర్" సినిమాకబుర్లూ.2021-07-0945 minహరివిల్లుహరివిల్లుEp#59: SS కాంచి గారితో సంభాషణ - పూర్తి ఎపిసోడ్రచనా-నట-దర్శకుడు శివశ్రీ కాంచి (https://twitter.com/kanchi5497) గారితో సంభాషణ.  వారి సొంతసంగతులూ, పుస్తకాలూ, సైన్సూ,మతం,తన సినీ ప్రస్థానం, తెలుగు మరియూ ఇతరభాషాదర్శకులపై తన అభిప్రాయాలూ, రాజమౌళి గారికోసం స్క్రీన్ ప్లే తయారుచేసే ప్రక్రియ, చివరిగా "ఆర్ ఆర్ ఆర్" సినిమాకబుర్లూ గురించి చర్చ2021-07-091h 14హరివిల్లుహరివిల్లుEp#58: SS కాంచి గారితో సంభాషణ - మొదటిభాగంప్రముఖ సినీరచయిత, తెలుగు ప్రేక్షకులకి "అమృతం" అందించిన నట-దర్శకుడు శివశ్రీ కాంచి (https://twitter.com/kanchi5497) గారితో సంభాషణ. ఈ ఎపిసోడ్లో వారి సొంతసంగతులూ, పుస్తకాలూ, సైన్సూ,మతం,సినిమాల గురించి చర్చ2021-07-0731 minహరివిల్లుహరివిల్లుEp#57: ప్రజారోగ్యమే మహాభాగ్యంప్రముఖ కార్డియాలజిస్ట్, "కేర్ హాస్పిటల్స్" సహవ్యవస్థాపకులు, ప్రజారోగ్యం, డిజిటల్ హెల్త్ రంగాల్లో నిపుణులు డాII నల్లమల కృష్ణారెడ్డి గారితో ఆరోగ్యరంగంలో మార్పులు, ప్రజారోగ్యం, కోవిడ్ తదితర విషయాలపై చర్చ https://accessh.org/author/krishna-reddy/2021-06-221h 07హరివిల్లుహరివిల్లుEp#56: Curtain Raiser to WTC Final starting on June 18thభారత్, న్యూజిలాండ్ మధ్య జరగబోతున్న వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ గురించి చర్చ. ఈ ఎపిసోడ్లో నా అతిధులు - రామ్ కోలవెన్ను, శేషసాయి అగ్నిహోత్రం2021-06-1639 minహరివిల్లుహరివిల్లుEp#55: క్రిప్టో.. క్రిప్టకో...క్రిప్టోకరెన్సీ, నాన్ ఫంజిబుల్ టోకెన్స్ యొక్క పూర్వాపరాలూ ప్రస్తుత హడావుడి గురించి నా మిత్రుడు, యువవ్యాపారవేత్త ఆదిత్యతో (https://twitter.com/vizagobelix) చర్చ2021-05-2759 minహరివిల్లుహరివిల్లుEp#54: హలో డాక్టర్ హార్ట్ మిస్సాయే - రెండవభాగంతెలుగు ట్విట్టర్ లోనూ, వందలాది కోవిడ్ బాధితులకు టెలీకన్సల్టేషన్ ద్వారా సహాయపడటంలోనూ చురుగ్గా ఉండే యువడాక్టర్ బాలు తో (twitter.com/TheBaluu) నా సంభాషణ. ఈ రెండవభాగంలో కేరళలో మొదట డ్యూటీ డాక్టర్గా,తర్వాత కోవీడ్ వార్డులోనూ తన అనుభవాలు, ట్విట్టర్ ద్వారా చాలామందికి కోవిడ్ కి సంబంధించి టెలీకన్సల్టేషన్ తో సహాయపడటం ఇలాంటి అంశాలు చర్చించాము2021-05-2535 minహరివిల్లుహరివిల్లుEp#53: హలో డాక్టర్ హార్ట్ మిస్సాయే - మొదటిభాగంతెలుగు ట్విట్టర్ లోనూ, వందలాది కోవిడ్ బాధితులకు టెలీకన్సల్టేషన్ ద్వారా సహాయపడటంలోనూ చురుగ్గా ఉండే యువడాక్టర్ బాలు తో (twitter.com/TheBaluu) నా సంభాషణ. ఈ మొదటిభాగంలో తన చదువు,ఫిలిప్పీన్స్ లో ఎంబీబీయెస్,కేరళలో ఉద్యోగం,తెలుగు ట్వ్విట్టర్,ఆంధ్ర రాజకీయాలగురించి చర్చ2021-05-2226 minహరివిల్లుహరివిల్లుEp#52: ఆకాశం నీ హద్దురా, అవకాశం వదలొద్దురా - రెండవభాగంఫిన్షాట్స్ (https://finshots.in) వ్యవస్థాపకుడు, గుంటూరు కుర్రోడు భానుహరీష్ (https://twitter.com/baha1729) తో ఇన్స్యూరన్స్, పర్సనల్ ఫైనాన్స్ ప్లానింగ్ (ముఖ్యంగా కోవిడ్ యుగంలో), ఔత్సాహికవ్యాపారవేత్తలకి తన సలహాలు చర్చించాము ఈ రెండవ (మరియు ఆఖరి) భాగంలో2021-05-1730 minహరివిల్లుహరివిల్లుEp#51: ఆకాశం నీ హద్దురా, అవకాశం వదలొద్దురా - మొదటిభాగంఫిన్షాట్స్ (https://finshots.in) వ్యవస్థాపకుడు, గుంటూరు కుర్రోడు భానుహరీష్ (https://twitter.com/baha1729) తో తన బాల్యం,విద్యాభ్యాసం, IIMA నుండి ఉత్తీర్ణుడైనతర్వాత ఉద్యోగం వైపుగాక స్టార్ట్-అప్ వైపు మొగ్గుచూపటానికి కారణం, తన స్టార్ట్-అప్ ఎంతవరకు ప్రజాదరణపొందింది ఇలాంటి అంశాలపై చర్చ ఈ మొదటిభాగంలో2021-05-1439 minహరివిల్లుహరివిల్లుEp#50: ఈయన చాలా హాట్ గురూ!హెచ్ ఆర్ కన్సల్టంట్ గా 2021లో రజతోత్సవం జరుపుకుంటున్న తెలుగు ట్విట్టర్ ప్రముఖుడు అరుణ్ భాగవతుల (https://twitter.com/ArunBee) గారి నేపధ్యంలోని పలు ఆసక్తికరమైన కోణాలు (ఉదాహరణకి, ఆయన "తల్లిదండ్రులు" బీనాదేవి) ఆవిష్కరించే ప్రయత్నం ఈ ఇంటర్వ్యూ https://www.linkedin.com/company/manhunt-consultants/about/2021-05-0153 minహరివిల్లుహరివిల్లుEp#49: పాత్రికేయరంగంలో శ్రీ రమేష్ కందుల గారి ప్రస్థానంపాత్రికేయరంగంలో విశేష అనుభవమున్న శ్రీ రమేష్ కందుల గారితో నేను చేసిన పాడ్కాస్ట్ ని రెండు భాగాలుగా మీతో పంచుకుంటాను. ప్రింట్ ఎలక్ట్రానిక్ ఆన్లైన్ మీడియా రంగాలన్నింటిలోనూ చేసిన రమేష్ గారి ఆనుభవం చాలా విభిన్నమైనది. ఆ విశేషాలు ఈ మొదటి ఎపిసోడ్లో2021-04-1815 minహరివిల్లుహరివిల్లుEp#48: తెలుగు రచనలపై ఆసక్తి - ఎప్పుడు,ఎందుకు,ఎలాతెలుగు రచనలపై ఆసక్తి -  ఎప్పుడు,ఎందుకు,ఎలా అనే అంశంపై ఇద్దరు మిలెనియల్స్ రెహ్మానుద్దీన్ (https://twitter.com/tuxnani), లక్ష్మీనరసయ్య (https://twitter.com/aaRyaNudi) లతో సంభాషణ2021-04-171h 26హరివిల్లుహరివిల్లుEp#47: తెలుగువారి పఠనాశక్తి, తెలుగురచనలపై ఆసక్తి - మూడవ భాగంఈభాగంలో  - పుస్తకాలని త్వరగాచదవాలంటే కిటుకులు,తెలుగుభాషకి మాత్రమే స్వంతమైన సాహితీ ప్రక్రియలు, కొత్తగా తెలుగుసాహిత్యం చదువుదామనుకునేవారికి సూచనలూ ఈ ఎపిసోడ్లో కూడా అతిధులు రెహ్మానుద్దీన్ (https://twitter.com/tuxnani), లక్ష్మీనరసయ్య (https://twitter.com/aaRyaNudi) 2021-04-1727 minహరివిల్లుహరివిల్లుEp#46: తెలుగువారి పఠనాశక్తి, తెలుగురచనలపై ఆసక్తి - రెండవభాగంఈభాగంలో  - ఏ వృత్తిలోవున్నవారైనా సాహిత్యం, కుదిరితే మాతృభాషాసాహిత్యం, ఎందుకుచదవాలి? ఈ ఎపిసోడ్ లోని అతిధులైన రెహ్మానుద్దీన్ (https://twitter.com/tuxnani), లక్ష్మీనరసయ్య (https://twitter.com/aaRyaNudi) లను ఆకట్టుకున్న కొన్ని రచనల గురించి సంభాషణ2021-04-1330 minహరివిల్లుహరివిల్లుEp#45: తెలుగువారి పఠనాశక్తి, తెలుగు రచనలపై ఆసక్తి - మొదటిభాగంతెలుగువారి పఠనాశక్తి, తెలుగు రచనలపై ఆసక్తి - ఈ అంశాలపై ఇద్దరు మిలెనియల్స్ రెహ్మానుద్దీన్ (https://twitter.com/tuxnani), లక్ష్మీనరసయ్య (https://twitter.com/aaRyaNudi) లతో సంభాషణ మొదటిభాగం2021-04-1133 minహరివిల్లుహరివిల్లుEp#44: తెలుగులో క్రికెట్ పాడ్కాస్టేంది సామీఈ ఎపిసోడ్ క్రికెట్, ఐపీఎల్ గురించికాదు. ఈ సంభాషణ తెలుగులో క్రికెట్ పాడ్కాస్ట్ మొదలుపెట్టిన ఇద్దరు కుర్రవాళ్ళ జీవనప్రయాణం,తెలుగువాళ్ళ తెలుగుభాష,ఎస్పీ బాలు,డిజిటల్ మీడియా బిజినెస్ మోడెల్స్, చివరిగా ఐపీఎల్2021 గురించి https://podcasts.apple.com/us/podcast/cricket-nagaram-a-telugu-podcast/id1529552931 https://open.spotify.com/show/4WK4JiVzAM4qGcqI2nSmbq https://podcasts.google.com/feed/aHR0cHM6Ly9rdWt1Zm0uY29tL2FwaS92MS9jaGFubmVscy8yMjA5Mi9yc3M https://twitter.com/cricketnagaram2021-04-0258 minహరివిల్లుహరివిల్లుEp#43: మందులు (ఔషధాలు) ఎందుకంత ఖరీదు? క్లినికల్ పరీక్షలు సబబేనా?డా ఏవిఎస్ రెడ్డి (https://twitter.com/dravsreddy) తో నూతన ఔషధ ఆవిష్కరణలూ క్లినికల్ పరీక్షలు తెలుగు ట్విట్టర్ లోకం గురించి చర్చ ఆఖరి పదినిమిషాల్లో తెలుగు ట్విట్టర్ లోకం గురించి చర్చ2021-03-2759 minహరివిల్లుహరివిల్లుEp#42: రాజకీయాల్ని ఇలాగే వదిలేద్దామా...మనదేశంలో రాజకీయాల ప్రజాఉద్యమాల గతం వర్తమానం, అలాగే ప్రస్తుత పరిస్థితుల్లో విద్యావంతులు ఆలోచనాపరులు దేశక్షేమంకోసం చేయగలిగిన చేయాల్సిన మంచి గురించి పరకాలప్రభాకర్ గారితో నా సంభాషణ.2021-03-2159 minహరివిల్లుహరివిల్లుEp#41: గిగ్ ఎకానమీ అనగానేమిగిగ్ ఎకానమీ ఉప్మా ఇత్యాది విషయాలపై ఉత్తరాంధ్రకే ఉత్తముడు ఆదిత్య (twitter.com/vizagobelix) తో సంభాషణ2021-03-0455 minహరివిల్లుహరివిల్లుEp#40: Everlasting legacy of NTRసీనియర్ జర్నలిస్ట్ రమేష్ కందుల (twitter.com/@iamkandula) గారితో ఆయన వ్రాసిన " Maverick Messaiah, a political biography of NTR" పుస్తకం పై చర్చ రెండొబాగం ఈ ఎపిసోడ్. ఎన్టీఆర్ మీద వాడినట్టే 2014 తర్వాత చంద్రబాబు మీద వాడిన ఆయుధాలేంటి, తెలుగు వారి చరిత్రలో ఎన్టీఆర్ స్ధానమేంటి, తదితర అంశాలతో...2021-02-1339 minహరివిల్లుహరివిల్లుEp#39: "Maverick Messiah" - NTRస్వర్గీయ నందమూరి తారకరామారావుగారి రాజకీయజీవితంపై ఈమధ్య విడుదల ఐన "Maverick Messiah, a political biography of NTR" పుస్తక రచయిత శ్రీ రమేష్ కందుల గారితో ఆ పుస్తకంలో ప్రస్తావించిన పలు ఆసక్తికరమైన విషయాలపై చర్చ2021-02-0452 minహరివిల్లుహరివిల్లుEp#38: Media and politicsIn this episode, my guest Ms. Tejaswini Pagadala (www.twitter.com/Tejaswini7) discusses about the interplay of politics and media in India, her experince as media consultant to AP govt during 2014-17, and about perils of a career in politics 2021-01-231h 02హరివిల్లుహరివిల్లుEp#37: చుట్టూపక్కల చూడరా చిన్నవాడా...తమ సినిమాల్లో సామాజిక అంశాలని స్పృశించటంలో విశ్వనాధ్, బాలచందర్, బాపు, జంధ్యాల, ఈవీవీ గార్ల శైలి మీద యశ్వంత్ ఆలూరు (https://twitter.com/aluruyashwanth) తో నా చర్చ2021-01-0752 minహరివిల్లుహరివిల్లుEp#36: ఇష్టాగోష్టి-1కొంతమంది మిత్రులం కరోనాతల్లి దయవల్ల వారాంతంలో ఆన్లైన్లో కలిసి ఉబుసుపోని కబుర్లూ వచ్చీరాని పాటలు పాడుకోటం మొదలెట్టాం. ఆ తర్వాత ఇంకొంతమంది మిత్రులుచేరారు ట్విట్టర్ నుంచీ. ఆపై దీన్ని రికార్డ్ చేయటంకూడా మొదలెట్టాం. ఆ కబుర్లలోంచి కొన్ని సంసారపక్షమైన సంభాషణలూ, ముఖ్యంగా మంచి తెలుగు హిందీ పాటలూ మీకోసం2020-12-3155 minహరివిల్లుహరివిల్లుEp#35: కూతల రాయుడా... కాల్గరీ నరసింహుడా...ఈ ఎపిసోడ్ లో తెలుగుట్విట్టర్ లోకంలోని ఇంకొక యువకిశోరాన్ని పరిచయం చేసుకుందాం. తన ట్విట్టర్ హ్యాండిల్ - @naaperusai2020-12-2236 minహరివిల్లుహరివిల్లుEp#34: రగిలిందీ విప్లవాగ్ని ఈరోజూ...స్వాతంత్రసమరయోధులూ, విప్లవకారులూ, మతోన్మాదులూ, సోషల్ మీడియా దేశభక్తుల గురించి రత్నాకర్ సదస్యుల (https://twitter.com/HUFToday) గారితో నా సంభాషణ Show Notes: https://historyunderyourfeet.wordpress.com/2015/03/23/shaheed-bhagat-singh-the-trial-and-the-execution/ https://historyunderyourfeet.wordpress.com/2015/09/28/bhagat-singh-the-early-years/2020-12-1746 minహరివిల్లుహరివిల్లుEp#33: తెలుగు మాధ్యమం అవసరమేంటి, అది ఎవరికి అవసరం?ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టినట్లు ప్రభుత్వపాఠశాలల్లో తెలుగుమాధ్యమాన్ని పూర్తిగా తొలగిస్తే ఎవరికి లాభం ఎవరికి నష్టం, తెలుగు సమాజమ్మీద ఈ విధాన ప్రభావమేంటి అనే అంశంపై వీవెన్ (https://twitter.com/VeevenV) గారితో నేను జరిపిన చర్చ2020-12-0939 minహరివిల్లుహరివిల్లుEp#32: Getting to know Rathnakar SadasyulaMy freewheeling chat with well-known blogger and Tweep Rathnakar Sadasyula, a.k.a. GabbarSanghi, about books, history, politics, Tourism in Telugu land and Social media2020-11-2843 minహరివిల్లుహరివిల్లుEp#31: వీవెనుడా వీవెనుడా రహస్య వీవెనుడా...అంతర్జాలంలో తెలుగు వ్యాప్తికి విశేషకృషి చేసినవారిలో ఒకరైన వీవెన్ గారితో నా సంభాషణ ( https://twitter.com/VeevenV) . వింటూ మీరుకూడా రీళ్ళుతిప్పేసుకుంటూ పదిహేను ఇరవయ్యేళ్ళ వెనక్కి వెళ్ళిపోవచ్చు:) ఈ పాడ్కాస్ట్ కూడా వినండి: తెలుగదేలయన్న...     https://anchor.fm/nag-vasireddy/episodes/ep-egaup5 అక్కరకివచ్చే అంతర్జాలపుటలు: 1) అంతర్జాలంలో తెలుగువ్యాప్తికి కొత్త ఆలోచనలు: wiki.irusu.in 2) స్మార్ట్ ఫోన్లో లేదా కంప్యూటర్లో  తెలుగులో టైపుచేయటం ఎలా https://te.quora.com/%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%9F%E0%B1%88%E0%B0%AA%E0%B1%8D-%E0%B0%9A%E0%B1%87%E0%B0%AF%E0%B0%A1%E0%B0%BE%E0%B0%A8%E0%B0%BF%E0%B0%95%E0%B0%BF-%E0%B0%8F2020-11-1945 minహరివిల్లుహరివిల్లుEp#30: పుస్తకమే ఆలంబన పుస్తకమే ఆయుధంఈ పాడ్కాస్ట్ లో పుస్తకపఠనానికీ జాతిసంస్కృతికీ ఉన్నసంబంధం అలాగే తెలుగుపాఠకలోకంలో వస్తున్నమార్పులూ శుభపరిణామాలూ దాసుభాషితం ఆడియో యాప్ సహసంస్థాపకులు కిరణ్ గారితో చర్చించాను (https://twitter.com/Daasu_Kiran) దాదాపు ఇలాంటి అంశాలపై నేను చేసిన ఈ క్రింద పాడ్కాస్టులు కూడా మీకు నచ్చుతాయి: 1) తెలుగదేలయన్న...   https://anchor.fm/nag-vasireddy/episodes/ep-egaup5 2) గతమెంతొ ఘనకీర్తి కలవోడా.. https://anchor.fm/nag-vasireddy/episodes/ep-ekqk0q2020-11-0749 minCricket Nagaram - A Telugu PodcastCricket Nagaram - A Telugu PodcastEpisode 28 : SRH Edition : Superman Saha and the Bull (SRH v DC) Ft. Nag Vasireddy | సాహా - వార్నర్ విద్వాంసంThe night when the Superman had his cape on with a raging bull in company. All the talking points from the victory versus Delhi Capitals that encourages SRH fans to still dream big. We also have Mr. Nag Vasireddy as our guest whom you can reach on Twitter @nag_vasireddy . He runs a Telugu Podcast called "Harivillu"(https://anchor.fm/nag-vasireddy) 2020-10-2833 minహరివిల్లుహరివిల్లుEp#29: ఈ-చౌపాల్, ఆగ్రిటెక్, నూతన వ్యవసాయపద్ధతులుIn this episode Sivakumar garu speaks about Agritech, modermn farming and ITC's e-Choupal program, 2020-10-2624 minహరివిల్లుహరివిల్లుEp#28: కొత్త వ్యవసాయచట్టాలూ ఇతర మార్పులుIn this episode Sivakumar garu discusses new farm bills and other govt interventions to reform and energize the agri sector2020-10-2627 minహరివిల్లుహరివిల్లుEp#27: వ్యవసాయరంగం గతం వర్తమానంIn this episode Sivakumar garu gives a quick overview of evolution of Indian Agri sector 2020-10-2618 minహరివిల్లుహరివిల్లుEp#26: వ్యవసాయానికి కావాల్సిన సాయమేంటి??వ్యవసాయరంగం యొక్క గతం వర్తమానం, కొత్త వ్యవసాయ చట్టాలు, వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, ఆగ్రిటెక్ ఇలా.... వ్యవసాయరాజకీయం (లేదా రాజకీయవ్యవసాయం) తప్ప చాలా విషయాలు శ్రీ శివకుమార్ సూరంపూడి (Head of ITC's Agri and IT Businesses) గారి ద్వారా తెలుసుకుందాం2020-10-231h 17హరివిల్లుహరివిల్లుEp#25: IPL 2020 - mid season reviewWhich teams will make it to Play offs in IPL 2020, and What changes those teams shall make to their team composition and tactics? My friends Ram and Sai join me again to review the team and invidual performances in IPL 2020 so far, and to do some crystal gazing.2020-10-1840 minహరివిల్లుహరివిల్లుEp#24: గతమెంతొ ఘనకీర్తి కలవోడావేలయేళ్ళ చరిత్ర కలిగిన తెలుగువారికి తమచరిత్రమీద ఉండాల్సినంత ఆసక్తి లేదు. తెలుగువారు తమచరిత్ర తెలుసుకోటం ఎందుకు ముఖ్యమో ఈ  ఎపిసోడ్ లో తెలుసుకుందాం. ఈ ఎపిసోడ్ లో నా అతిధి శ్రీ సి.రఘోత్తమరావు (www.twitter.com/raghucdp)2020-10-0955 minహరివిల్లుహరివిల్లుEp#23: IPL 2020 previewIn this episode, I chat with Sai and Ram reg. the composition and prospects of each of IPL teams, even as we are looking forward to the 1st match on Sep 19th2020-09-151h 12హరివిల్లుహరివిల్లుEp#22: లేచింది నిద్రలేచింది మహిళాలోకం...దద్దరిల్లింది పురుషప్రపంచం...In this episode, I speak to 2 of Telugu Twittverse's most feisty yet adorable tweeps: @b4politics and @madhuriketa. We discussed about life in covid times, politics, trolls and misogynists 2020-09-0655 minహరివిల్లుహరివిల్లుEp#21: Umpire who came in from the coldIn this episode, I spoke to Ravikanth (twitter.com/chirravi2) who is part of BCCI's elite panel of umpires. A captivating story of highs and lows, and perseverance.  2020-08-2851 minహరివిల్లుహరివిల్లుEp#20: Bonus episode - Ilayaraja SeriesIn this bonus episode, Krishna and Arun present some of the innovations that Ilayaraja sir has done in music Note: My sincere thanks to owners of music bits used in this episode, if under valid copyright2020-08-2624 minహరివిల్లుహరివిల్లుEp#19: Music Instruments and Ragas of Ilayaraja - Part 4final episode of this series by Krishna (@krishtangirala) and Arun (@musicofarun), in which they discuss Raja sir's songs based on "ShubhapantuVaraLi" and "sindhuBharaivi" Note: My sincere thanks to owners of music bits used in this episode, if under valid copyright2020-08-2148 minహరివిల్లుహరివిల్లుEp#18: IR series Part-3: connoisseur's versionIn this episode, Krishna and Arun discuss how Indian film songs are broadly - but not exactly - based on ragas, and they go on to analyze few IR songs based on ragas "MayaMalavaGowla" and "Mohana". This episode has few extra minutes of lec-dem by Krishna about ragas and graha bhedam. Note: My sincere thanks to owners of music bits used in this episode, if under valid copyright2020-08-1856 minహరివిల్లుహరివిల్లుEp#17: Part 3 - "Instruments and Ragas of Ilayaraja"In this episode, Krishna (@krishtangirala) and Arun (@musicofarun) discuss how Indian film songs are broadly - but not exactly - based on ragas, and they go on to analyze few IR songs based on ragas "MayaMalavaGowla" and "Mohana" Note: My sincere thanks to owners of music bits used in this episode, if under valid copyright2020-08-1444 minహరివిల్లుహరివిల్లుEp#16: Music Instruments and Ragas of Ilayaraja - Part 2In this episode @krishtangirala and @musicofarun discuss about Ilayaraja's mastery on using different types of guitar and, of course, violin is his songs. Put your headsets on and soak in Raja sir's music   Note: My sincere thanks to owners of music bits used in this episode, if under valid copyright2020-08-0748 minహరివిల్లుహరివిల్లుEp#15: Music Instruments and Ragas of Ilayaraja - Part 1This is 1st episode of a 4-part series that I am doing with the help of 2 twitter friends of mine - Krishan Tangirala (@krishtangirala) and Arun Pydimarri (@musicofarun). Put on your headset and soak in the music of Raja sir  Note: My sincere thanks to owners of music bits used in this episode, if under valid copyright2020-08-0238 minహరివిల్లుహరివిల్లుEp#14: మనిషైతే మనసుంటే...లాక్డౌన్ సమయంలో వేలమంది వలసకార్మికులకి భోజనవసతి కల్పించి తెలుగు ట్విట్టర్ కి సోనూసూద్ అని మేము పిల్చుకునే వరుణ్ (@Varun86711498) అసలు సోనూసూద్ తోనే చేయికలిపి ఒక చిత్తూరు రైతుకుటుంబానికి సాయం చేయటం నిన్నజరిగిన విశేషం. సంఘసేవ చేయటంలో సాధకబాధకాల గురించి వరుణ్ తో నా సంభాషణ  https://twitter.com/Varun86711498/status/12762192721763614722020-07-2747 minహరివిల్లుహరివిల్లుEp#13: దేవయ్యా ఇటురావయ్యాIn this episode, @DeviprasadSD and @s_vanam join me to discuss about their "flashbacks". But the most important segment of this episode is my guests answering rapid fire questions about some Telugu tweeps who they regularly interact with.2020-07-2638 minహరివిల్లుహరివిల్లుEp#12: Teaser: Decoding certain aspects of Ilayaraja sir's music - కవ్వింత: ఇళయరాజా గారి సంగీతంలో కొన్ని అంశాలగురించి చర్చసరస్వతీపుత్రులు ఇళయరాజా భక్తులు @krishtangirala @HydNomad లతో రాబోతున్న నా పాడ్కాస్ట్ కి ఇది ఒక Teaser అనగా కవ్వింత Note: My sincere thanks to owners of music bits used in this episode, if under valid copyright 2020-07-1217 minహరివిల్లుహరివిల్లుEp#11: ఆంధ్రుల ఆరాధ్య నాయకుడు - NTRNTR రాజకీయ జీవితం మీద ఇప్పటివరకూ ఎక్కువ చర్చించని ఎన్నో అంశాలమీద సీనియర్ జర్నలిస్టు @iamkandula గారు నాతో పంచుకున్న విశేషాల సమాహారం2020-07-1029 minహరివిల్లుహరివిల్లుEp#10: తెలుగదేలయన్న...అంతర్జాలంలో గానీ వ్యాపారరంగంలోగానీ తెలుగుప్రభ దినదిన ప్రవర్ధమానమౌతుందని మీకు తెలుసా? అలాగే ఒకతెలుగుభాషాభిమానిగా మీరు మీకు కుదిరినప్పుడల్లా చేయగలిగిన కృషి ఏంటో తెలుసా?  తెలిసినా తెలియకపోయినా మీరు ఈ పాడ్కాస్ట్ ని ఆస్వాదిస్తారని నా నమ్మకం తెలుగు వికీపీడియా : https://te.wikipedia.org/wiki/%E0%B0%AE%E0%B1%8A%E0%B0%A6%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80 Telugu Wikisource : https://te.wikisource.org/wiki/%E0%B0%AE%E0%B1%8A%E0%B0%A6%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80 Andhrabharati  : Single source for Keertanalu, natakalu, charitra - http://www.andhrabharati.com/ Google cloud console that does mp3/audio to text - https://console.cloud.google.com/apis/library/speech.googleapis.com?pli=1 Telugu fonts :  http://telugufonts.in/ కాపీ హక్కుల లేని పుస్తకాలు/రచయితలు: https://te.m.wikisource.org/wiki/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%B8%E0%B1%8B%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B8%E0%B1%8D:%E0%B0%95%E0%B0%BE%E0%B0%AA%E0%B1%80%E0%B0%B9%E0%B0%95%E0%B1%8D%E0%B0%95%E0%B1%81%E0%B0%B2_%E0%B0%AA%E0%B0%B0%E0%B0%BF%E0%B0%A7%E0%B0%BF_%E0%B0%A6%E0%B0%BE%E0%B0%9F%E0%B0%BF%E0%B0%A8_%E0%B0%B0%E...2020-07-051h 16హరివిల్లుహరివిల్లుEp#9: Travel with me in Telugu states - Chittoor districtThis is pilot episode of this new series "Travel with me in Telugu states", wherein my guest - Krishna Mohan - talks about his travel related experiences in Telugu states. In this episode we start with Chittoor district2020-06-0644 minహరివిల్లుహరివిల్లుEp#8: Interview with senior journo @kurmanath - his views on Telugu print & electronic media, TDP, CBN, Telangana, KCRInterview with senior journo @kurmanath - his views on Telugu print & electronic media, TDP, CBN, Telangana, KCR Interview notes: కూర్మనాథ్ గారు చెప్పిన కోరల కుందేలు కథ: https://magazine.saarangabooks.com/%e0%b0%95%e0%b1%82%e0%b0%b0%e0%b1%8d%e0%b0%ae%e0%b0%a8%e0%b0%be%e0%b0%a5%e0%b1%8d-%e0%b0%9a%e0%b1%86%e0%b0%aa%e0%b1%8d%e0%b0%aa%e0%b0%bf%e0%b0%a8-%e0%b0%95%e0%b1%8b%e0%b0%b0%e0%b0%b2-%e0%b0%95/?fbclid=IwAR3CPT921jhiy-64J9zdAVghcQVvK4n79qXU8FVQDazlerKUjxKQWOiA-682020-05-241h 09హరివిల్లుహరివిల్లుEp#7: Bonus episode - from Chandu's interviewAfter completing his answers, Chandu subjects the host to a slew of questions, Listen in and enjoy2020-05-2023 minహరివిల్లుహరివిల్లుEp#6: Decoding @Chandu1302 - తీయండ్రా బళ్ళు తిప్పండ్రా బళ్ళుInterrogation of చందుభయ్యా (@Chandu1302).  ఈసినిమా నరసింహనాయుడు ఇంద్ర కేమీ తీసిపోదు. ఇప్పుడు తెలుగుపండితుడిలా మనందరి చెవుల్లోపూవులుపెడుతున్న చంద్రశేఖర** గతం తెలుసుకోవాలనుకుంటే ఈ క్రిందిమీటనొక్కండి 2020-05-1758 minహరివిల్లుహరివిల్లుEp#5: 20 Lakh Crore Stimulus package - another jhumla?In this episode, I discuss with Vamsi and Srini, subject matter experts in corporate finance and stock markets, on whether 20 Lakh Crore stimulus package will achieve the stated objectives of reviving the economy2020-05-1650 minహరివిల్లుహరివిల్లుEp#4: Lessons from lockdownIn this episode I chat with two of my twitter buddies @tenali_RK and @jayahoindia on how the lockdown treated them and about the larger issue of how the Indian state is dealing with Covid-19 crisis2020-05-101h 08హరివిల్లుహరివిల్లుEp#3: Planning personal finance in COVID-19 timesIn this episode, I talk to Ram Kalyan Medury, Founder of Jama Wealth (https://jamawealth.com/) - a fintech company specializing in wealth management. We discuss about Ram's views on entrepreneurship, personal finance and COVID-19 times Click on this link to book a free consultation with Jama Wealth:  https://lp.jamawealth.com/covid19-stock-investment-strategy/?utm_source=harvillu2020-04-2645 min