podcast
details
.com
Print
Share
Look for any podcast host, guest or anyone
Search
Showing episodes and shows of
Nalinimohankumar Kalva
Shows
KaNaMoKu
" వైజ్ఞానిక స్పృహ వ్యాప్తి లో మహీధర నళినీ మోహన్ !"- డా.దేవరాజు మహారాజు. మీ కానమోకు కథావచనం లోవినండి!
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , డా. దేవరాజు మహారాజు విరచిత " వైజ్ఞానిక స్పృహ వ్యాప్తిలో మహీధర నళినీ మోహన్!" -జీవిత విశేషాలను వెలువరించగా, ఈ కాల్వ నళినీ మోహన్ కుమార్ ( కానమోకు) ఏక నామధేయు డిగా , ఆ పెద్దాయన స్ఫూర్తిగానే " పరిజ్ఞాన హితబాండం" ప్రతి వారి వైజ్ఞానిక సమాచార హక్కు లక్ష్యంతో కానమోకు స్వరం గా వినిపిస్తున్నాను!. --- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message
2021-08-02
17 min
KaNaMoKu
"డెక్స్టెరిటీ గ్లోబల్ - శరత్ !" - ఈనాడు సౌజన్యం తో మీ కానమోకు కథావచనం లోవినండి !.
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే "స్ఫూర్తిదాయక వ్యక్తుల జీవిత గాధలు " శీర్షిక గా " డెక్స్తిరిటీ గ్లోబల్ - శరత్ !"- అనే ఆదర్శ నీయుడి ప్రతిభ ను , ఈనాడు సౌజన్యంతో మీ కానమోకు స్వరంలో వినండి !. --- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message
2021-08-01
07 min
KaNaMoKu
"స్నేహం కోసం !"- కథ .రచన : కోటమర్తి రాధా హిమబిందు . మీ కానమోకు కథావచనం లో వినండి !.
కానమోకు కథావచనం!. సమకాలీన కథా సుగంధం శీర్షిక లో , ఆగస్ట్ మొదటి ఆదివారం "ప్రపంచ మైత్రీ దినోత్సవం " ను పురస్కరించు కుని , సందర్భోచితంగా " స్నేహం కోసం !" - అనే కధ ను కోటమర్తి రాధా హిమ బిందు , వ్రాసిన దానిని , కానమోకు కథావచనం శ్రోత లైన మిత్రులందరికీ శుభాకాంక్షలతో ను, " మైత్రీ మాధుర్యం" ను నింపి నా కానమోకు స్వరంగా వినిపిస్తున్నాను !. --- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message
2021-08-01
18 min
KaNaMoKu
" వ్యర్ధాల పునర్వినియోగం !" - రచన : ఏ..శ్యామ్ కుమార్. మీ కానమోకు కథావచనం లోవినండి !.
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్పూర్తితోనే " వ్యర్ధాల పునర్వినియోగం !"- అనే ఉపయోగార్ధ రచనను ఎ. శ్యామ్ కుమార్ చేయగా మీ కానమోకు స్వరంలో వినండి !. --- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message
2021-07-31
06 min
KaNaMoKu
" దక్షిణాఫ్రికా లో ఘర్షణల నేపధ్యం !?." - రచన శ్రీనివాస్ దరెగోని . మీ కానమోకు కథావచనం లో వినండి !.
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , శ్రీనివాస్ దరెగోని , సమాచార రచన " దక్షిణాఫ్రికాలో ఘర్షణల నేపధ్యం !?." ను మీ కానమోకు స్వరంలో వినండి !. --- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message
2021-07-31
07 min
KaNaMoKu
" అవసరాలు తీర్చే విద్య తోనే సత్పలితాలు !" - డా. చుక్కా కొండయ్య. మీ కానమోకు కథా వచనం లో వినండి !.
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితోనే డా. చుక్కా కొండయ్య ,రచయిత నే గాకుండా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎం.ఎస్.ఎం.ఈ ,మాజీ డైరెక్టర్ , వీరి వైజ్ఞానిక రచన " అవసరాలు తీర్చే విద్య తోనే సత్పలితాలు !" అనే దానిని మీ కానమోకు స్వరంలో వినండి !. --- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message
2021-07-31
09 min
KaNaMoKu
"మేడిపండు సమాజానికి మేలిమి భాష్యకారుడు -రావిశాస్త్రి !"- తెలకపల్లి రవి. మీ కానమోకు కథావచనం లోవినండి!
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే తెలకపల్లి రవి సమీక్షా రచన ఐనట్టి " మేడిపండు సమాజానికి మేలిమి భాష్యకారుడు - రావి శాస్త్రి !" అనే విశ్లేషణాత్మక సమాచారాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !. --- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message
2021-07-31
15 min
KaNaMoKu
" ఎగ్ ఫ్రీజింగ్ !"- ప్రజాశక్తి దినపత్రిక సౌజన్యం తో మీ కానమోకు కథావచనం లో వినండి !.
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్ఫూర్తితోనే , " ఎగ్ ఫ్రీజింగ్ !" - అనే ఆధునిక యువత పోకడ గురించి ప్రజాశక్తి దినపత్రిక సౌజన్య సమాచారం ను మీ కానమోకు స్వరం వినండి !. --- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message
2021-07-30
07 min
KaNaMoKu
" రాజీ పడని ' కలం' పేదల ' గళం' !"- రాచ పాళెం చంద్రశేఖరరెడ్డి . మీ కానమోకు కథా వచనం లో వినండి !.
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , రావిశాస్త్రి శత జయంతి సంవత్సర ప్రారంభం సందర్భంగా , ఆచార్య రాచ పాళెం చంద్రశేఖర రెడ్డి ,విరచిత "రాజీ పడని ' కలం' పేదల ' గళం' ! " అనే రావిశాస్త్రీయం ను , మీ కానమోకు గళం లో వినండి !. --- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message
2021-07-30
09 min
KaNaMoKu
" జీవన మాధుర్యం !" - కధ .రచన : ఎన్. శివ నాగేశ్వరరావు. మీ కానమోకు కథావచనం లో వినండి !.
కానమోకు కథావచనం!. సమకాలీన కథా సుగంధం శీర్షిక క్రింద " జీవన మాధుర్యం !" -కధ రచయిత ఎన్. శివ నాగేశ్వరరావు. మీ కానమోకు స్వరంలో ఆ మాధుర్యాన్ని గ్రోలండి !. --- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message
2021-07-29
17 min
KaNaMoKu
" అతడు ..... అనంతం!" - చక్కిలం విజయలక్ష్మి. మీ కానమోకు కథావచనం లో వినండి !.
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే చక్కిలం విజయ లక్ష్మి గారి జ్ఞానాంశ రచన " అతడు .... అనంతం !" ను మీ కానమోకు స్వరంలో వినండి !. --- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message
2021-07-29
05 min
KaNaMoKu
" పాపమా ! ప్రకృతి శాపమా !?." - డా. ఎన్. కలీల్ . మీ కానమోకు కథావచనం లో వినండి !.
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే జులై 28 న "ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం !" సందర్భంగా , డా. ఎన్. కలీల్, ఒక విశ్వమానవుడు గా , అంతకు మించి " ప్రకృతి పర పరిరక్షక మానవ అభ్యున్నతి కాంక్షి " గా ఎంతో ఆర్తి తో పరిశోధనాత్మక సమాచార రచన ను చేసినందున , నేను , మన "కానమోకు కథా వచనం !" , మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్య సిద్ది కి గాను ఈ అంశానికి నా స్వరాన్నీ అర్పిస్తూ వినిపిస్తున్నాను ! ఆలకించండి !. --- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message
2021-07-28
10 min
KaNaMoKu
" రొమ్ము పన్ను !"- డా.దేవరాజు మహారాజు . మీ కానమోకు కథావచనం లో వినండి !.
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే " రొమ్ము పన్ను!" - అనే అమానవీయ విధానం తో గూడిన మూఢ నమ్మకాలు గురించి డా. దేవరాజు మహారాజు , విశ్లేషించి చేసిన రచన ను మీ కానమోకు స్వరంలో వినండి!. --- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message
2021-07-27
11 min
KaNaMoKu
" శాస్త్రీయత , నాస్తికత్వం , కమ్యూనిజం , !?." - రంగ నాయకమ్మ . మీ కానమోకు కథా వచనంలో వినండి !.
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు !. ఈ స్ఫూర్తితోనే " శాస్త్రీయత , నాస్తికత్వం , కమ్యూనిజం , !?" - రంగనాయకమ్మ , గారి సమాధానాలను మీ కానమోకు స్వరంలో వినండి !. --- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message
2021-07-27
08 min
KaNaMoKu
" శరణార్ధుల క్రీడా ప్రతిభ !"- ఈనాడు సౌజన్యంతో మీ కానమోకు కథావచనం లో వినండి !.
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , ఈనాడు సౌజన్యంతో " శరణార్ధుల క్రీడా ప్రతిభ !" ఆ విశేష కథలను మీ కానమోకు స్వరంలో వినండి !. --- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message
2021-07-26
06 min
KaNaMoKu
" తెలుగు రామప్ప కు విశ్వ ఖ్యాతి ! "- ఈనాడు సౌజన్యం ను మీ కానమోకు కథావచనం లో వినండి !.
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , ఈనాడు సౌజన్యం గా " తెలుగు రామప్ప కు విశ్వఖ్యాతి !" అనే చారిత్రక సమాచారాన్ని మీ కానమోకు స్వరం లో వినండి !. --- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message
2021-07-26
23 min
KaNaMoKu
" ఒకరికొకరు !"- కధ.రచన : జ్యోతి సుంకరణం . మీ కానమోకు కథావచనం లో వినండి !.
కానమోకు కథావచనం ! " సమకాలీన కథా మందారం " శీర్షిక గా , జ్యోతి సుంకరణం వ్రాసిన ఈ " ఒకరికొకరు !" అనే ఈ కథలో - బాధ్యతలు పాఠాలు కాదు నేర్పిస్తే నేర్చుకోవడానికి , ఒకరి ని చూసి ఒకరు అలవర్చుకుని అల్లుకుపోయే బంధాలు - అవి అని సెంటిమెంటల్ గా తెలియచెప్పిన చిన్న కథ ను మీ కానమోకు స్వరంలో ఆలకించండి !. --- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message
2021-07-25
15 min
KaNaMoKu
"వ్యాయామం తో ఒత్తిడి చిత్తు !"- ఏలేటి ప్రభాకర్ రెడ్డి. మీ కానమోకు కథావచనం లో వినండి !.
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే ఏలేటి ప్రభాకర్ రెడ్డి , వివరణాత్మక రచన "వ్యాయామం తోనే ఒత్తిడి చిత్తు !" అనే పరిజ్ఞానాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !. --- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message
2021-07-24
07 min
KaNaMoKu
" కుబేరులు ఎందుకు ఎగిరి పోతున్నారు !?." - హామిల్టన్ నోలాన్. మీ కానమోకు కథావచనంలో వినండి !.
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే " కుబేరులు ఎందుకు ఎగిరిపోతున్నారు!?" - అనే విషయ సమాచారాన్ని హామిల్టన్ నోలాన్ ( ది. గార్డియన్) రచన ను ఆంధ్రజ్యోతి సౌజన్యంతో , మీ కానమోకు స్వరంలో వినండి !. --- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message
2021-07-24
12 min
KaNaMoKu
" దుప్పటి !" - కథ .రచన : కాశీభొట్ల కామేశ్వర రావు . ఈ కథను మీ కానమోకు కథావచనం లో వినండి !.
కానమోకు కథావచనం !. "సర్వ కాలిత కథా సందేశం " శీర్షికగా కాశీభొట్ల కామేశ్వరరావు గారి కథ " దుప్పటి!" ని , అదేవిధంగా ఈ కథను మనోజ్ఞంగా విశ్లేషించిన సతీష్ , కాకినాడ ,విశేషాన్ని జోడించి , మీ కానమోకు స్వరంలో వినండి !. --- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message
2021-07-24
17 min
KaNaMoKu
" పొట్టి శ్రీరాములు గారి అమరత్వం - చరిత్ర !" - నేటితరం తెలుగువారికి మీ కానమోకు కథా వచనంలో వినండి !.
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే " పొట్టి శ్రీరాములు గారి అమరత్వం - చరిత్ర !" - ను నేటి తరం తెలుగువారికి ఆ త్యాగమూర్తి ని గురించిన ఆ విషాద అమరత్వ చరిత్ర ను కొంచెంగానైనా తెలియ చేయడం నా నైతిక బాధ్యతగా ,"కానమోకు కథావచనం-శ్రోతలు" కి వినిపించడానికి ఈ ప్రయత్నం !. --- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message
2021-07-23
09 min
KaNaMoKu
" శక్తి మూలకం !"- డా. చిలువేరు రవీందర్. గారి ఆయుర్వేదమూలికా సమాచారంను మీ కానమోకు కథావచనంలోవినండి!.
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , డా. చిలువేరు రవీందర్ ,గారి ఆయుర్వేదమూలికా సమాచారం ను మీ కానమోకు స్వరంలో విందాం!. --- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message
2021-07-23
13 min
KaNaMoKu
" వివేక జ్ఞానం !" - మూల రచన: పిల్లలమర్రి చిన వెంకట సత్యనారాయణ . మీ కానమోకు కథావచనం లో వినండి !.
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , పిల్లలమర్రి చిన వెంకట సత్యనారాయణ ,మూల రచన ఆధారంగా " వివేక జ్ఞానం !" అనే భావాయుత విషయాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !. --- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message
2021-07-23
06 min
KaNaMoKu
" జ. ప.మా.ల. !" - చిన్న సామాజిక కథ ను బుద్దవరపు కామేశ్వరరావు వ్రాయగా మీ కానమోకు కథావచనంలో వినండి !.
కానమోకు కథావచనం! సమకాలీన కథా మకరందం శీర్షిక గా , ఈ చిన్న సామాజిక కథ ను బుద్ధవరపు కామేశ్వరరావు " జ.ప.మా.ల !" - గా వ్రాసిన వైనంలో ఓ సీనియర్ తల్లి తన కూతురికి మంత్రోపదేశ సందేశంగా చెప్పిన దానిని మీ కానమోకు స్వరంలో ఆలకించండి !. --- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message
2021-07-22
17 min
KaNaMoKu
" రచయిత్రి ' రంగ నాయకమ్మ' !"- శాస్త్రీయ దృక్పథం ను మీ కానమోకు కథా వచనం లో వినండి !.
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ సమాచార హక్కు లక్ష్యంగానే , ప్రచురితమైన ప్రతి రచయిత , వ్యాసకర్త , గూడా వారి ప్రచురితమైన కథ / వ్యాసఅంశం ,లు ఏవైనా చదువరుల సొత్తు గా భావించాలే గాని , ముఖ్యంగా వారి భావ, సమాచారం ,ప్రపంచ జ్ఞాన సమాచారం లో ప్రాచుర్యం పొందుతుందనే లక్ష్యం నెరవేరిందనుకోవాలి !. కాపీ రైట్స్ అనే లిటిగేషన్ కు తావివ్వకూడదు. మన కానమోకు కదావచనం సదుద్దేశం ,ఈ పరిజ్ఞానంను రికార్డ్ చేసి పలువురికి ఆ జ్ఞాన సమాచారాన్ని అందచేయడమే!. ఆ క్రమంలోనే ఈ " రచయిత్రి రంగనాయకమ్మ !" - శాస్త్రీయ దృక్పథం అనే సమాచారాన్ని మీ కానమోకు స్వరం లో వినిపిస్తున్నాను !. --- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message
2021-07-21
09 min
KaNaMoKu
"తిలోత్తమ !" - కధ .రచన : సరోజినిదేవి బులుసు. మీ కానమోకు కథావచనం , లో వినండి!.
కానమోకు కథావచనం!. సమకాలీన కథా సుగంధం శీర్షిక లో , సరోజినిదేవి బులుసు , రచించిన " తిలోత్తమ !" ను మీ కానమోకు స్వర ధార గా వినండి !. --- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message
2021-07-20
19 min
KaNaMoKu
"మహమ్మారు ల ముట్టడి లో మానవాళి !"-రచన. కైజర్ అడపా . మీ కానమోకు కథావచనం లో వినండి !.
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితోనే , కైజర్ అడపా, చే విరచిత హెచ్చరికాయుత "మహమ్మారు ల ముట్టడి లో మానవాళి !" అనే అంశాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !. --- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message
2021-07-19
10 min
KaNaMoKu
" దాంపత్యానికి మలి చిగురు !" -అనే ఈనాడు సంపాదకీయ రచన ను మీ కానమోకు కథా వచనం లో వినండి !
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితో నే ఈనాడు సంపాదకీయ రచన " దాంపత్యానికి మలి చిగురు !" - అనే దానిని మీ కానమోకు స్వరంలో వినండి !. --- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message
2021-07-18
06 min
KaNaMoKu
"తెలుగు న్యాయా 'ధీశుడు' - న్యాయ సంస్కరణలు !"- ఈనాడు సౌజన్యం తో మీ కానమోకు కథావచనం లోవినండి !.".
కానమోకు కథావచనం!.- మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , ఈనాడు సౌజన్యంతో " తెలుగు న్యాయా ' ధీశుడు' - న్యాయ సంస్కరణలు !" అనే అంశాన్ని మీ కానమోకు స్వరంలో వినండి!. --- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message
2021-07-18
12 min
KaNaMoKu
"టోక్యో - రోబోస్ - ఒలింపియా 2021. ! "- ఈనాడు సౌజన్యసమాచారం ను మీ కానమోకు కథావచనం లో వినండి !..
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన - హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే " టోక్యో -రోబోస్ -ఒలింపియా 2021. !" - అనే సమాచార అంశాన్ని ఈనాడు సౌజన్యంతో మీ కానమోకు స్వరంలో వినండి !. --- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message
2021-07-18
07 min
KaNaMoKu
" విలు కారిణి - జయహో దీపికా కుమారి !" - ఈనాడు సౌజన్యం తో మీ కానమోకు కథా వచనంలో ఆమె జీవితగాధ వినండి !
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే " విలు కారిణి -జయహో దీపికా కుమారి !" - ఈనాడు సౌజన్యంతో , మీ కానమోకు కథావచనం శ్రోతలకు కొందరి " జీవిత సార్ధ ' కతలు' " శీర్షికగా ఆ దీపికా కుమారి జీవితవిశేషాలను మీ కానమోకు స్వరంలో వినండి !. --- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message
2021-07-18
15 min
KaNaMoKu
" పిలుపులో ఏముంది !?" - కధ.రచన: శశికళ ఓలేటి . మీ కానమోకు కథావచనం లో వినండి !.
కానమోకు కథావచనం!. సమకాలీన కథా మందారం శీర్షిక లో , శశికళ ఓలేటి వ్రాసిన కథ పేరు , " పిలుపులో ఏముంది !?" . ఈ కథ ఓ అభాగ్యురాలు , తన పిలుపు వరస తో తనను తాను కాపాడుకునే ' కవచం' అని నిరూపించిన సందేశాత్మక కధనం ఇది. దీనిని మీ కానమోకు స్వర సమర్పణలో విని మీ స్పందన తెలుపండి !. --- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message
2021-07-18
21 min
KaNaMoKu
" విజయవాడ చరిత్ర !"- మేడూరి సత్యనారాయణ, మీ కానమోకు కథావచనం లోవినండి!.
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే మేడూరి సత్యనారాయణ గారి " నగరాల ఆవిర్భావ చరిత్రలు !" శీర్షిక క్రింద " విజయవాడ చరిత్ర !" ను మీ కానమోకు స్వరంలో వినండి !. --- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message
2021-07-17
23 min
KaNaMoKu
" హైదరాబాద్ చరిత్ర !"- మేడూరి సత్యనారాయణ . మీ కానమోకు కథావచనం లో వినండి !.
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే మేడూరి సత్యనారాయణ ,గారి "నగరాల ఆవిర్భావ చరిత్రలు" అనే అంశం క్రింద " హైదరాబాద్ చరిత్ర !" - ను మీ కానమోకు స్వరంలో వినండి !. --- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message
2021-07-17
12 min
KaNaMoKu
" గడ్డం - గత వైభవ చరిత్ర !"- తమాషా సమాచారం . మీ కానమోకు కథావచనం లో వినండి !
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే ఇప్పుడు ఒక తమాషా అయిన అంశం " గడ్డం - గత వైభవ చరిత్ర !" - అనే సమాచారాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !. --- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message
2021-07-17
08 min
KaNaMoKu
" జోగిని వ్యవస్థ కు గుడి ముసుగు ఎందుకు !?."- డా.దేవరాజు మహారాజు. మీ కానమోకు కథావచనంలో వినండి!.
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే, సాంఘిక ,మత మూడాచార సమాచారాంశం గా నేటికి విరాజిల్లుతున్న " జోగిని వ్యవస్థ కు గుడి ముసుగు ఎందుకు!?" అని నిగ్గదీసి అడుగుతున్న రచనను మీ కానమోకు స్వరంలో వినండి !. --- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message
2021-07-16
15 min
KaNaMoKu
" కోల్కత్త ( కలకత్తా) నగర చరిత్ర !" - మేడూరి సత్యనారాయణ . మీ కానమోకు కథావచనం లో వినండి !.
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే "నగర ఆవిర్భావ చరిత్ర " లు గా " మేడూరి సత్యనారాయణ వ్రాసిన "కోల్కత్త( కలకత్తా)నగర చరిత్ర !" ను మీ కానమోకు స్వరంలో వినండి !. --- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message
2021-07-15
10 min
KaNaMoKu
" ఢిల్లీ నగర చరిత్ర !"- మేడూరి సత్యనారాయణ . మీ కానమోకు కథావచనం లో వినండి !.
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్ఫూర్తితోనే " నగరాల ఆవిర్భావ చరిత్ర " లను ఆవిష్కరిస్తున్న మేడూరి సత్యనారాయణ ,గారి రచన కు కొంత మీ కానమోకు అదనంగా నేటి అవసరాల రీత్యా దేశ రాజధాని ని ఢిల్లీ నుండి నాగపూర్ పరిసరాలకి మార్చడం శ్రేయస్కరం అనే ఆలోచనను పాదు కొల్పే ప్రయత్నం చేసి స్వరమిచ్చాను.!. --- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message
2021-07-15
16 min
KaNaMoKu
" ప్రాణం , జీవం , ఆత్మ, పరమాత్మ !?".- రచన రాజేశ్వర్ చెలిమెల . మీ కానమోకు కథావచనం లో వినండి !.
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే రాజేశ్వర్ చెలిమెల , విరచిత వైజ్ఞానిక అంశం " ప్రాణం , జీవం, ఆత్మ , పరమాత్మ !?." ల వివరణను మీ కానమోకు స్వరంలో వినండి !. --- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message
2021-07-14
10 min
KaNaMoKu
" డిజిటల్ హ్యూమన్స్ !"- ఈనాడు సౌజన్యంతో . మీ కానమోకు కథావచనం లో వినండి !.
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే, ఈనాడు సౌజన్యం గా " డిజిటల్ హ్యూమన్స్!" అనే ఆధునిక వైజ్ఞానిక సమాచారాంశం ను మీ కానమోకు స్వరంలో ఆలకించండి !. --- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message
2021-07-14
11 min
KaNaMoKu
" ఆకాశం లో సగం ... అంతరిక్షం లో జయం !" -నీరుకొండ అనూష . మీ కానమోకు కథావచనం లో వినండి !.
కానమోకు కథావచనం!. మోహన వచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే, నీరుకొండ అనూష , విరచిత " ఆకాశంలో సగం .... అంతరిక్షం లో జయం !" ను మహిళలకు ప్రోత్సాహం కోసం మరియు స్ఫూర్తి కోసం మీ కానమోకు స్వరంలో వినండి !. --- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message
2021-07-14
08 min
KaNaMoKu
" ముం(బొం)బాయి చరిత్ర !" - మేడూరి సత్యనారాయణ. మీ కానమోకు కథావచనం లో వినండి !.
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితోనే , " నగరాల ఆవిర్భావ చరిత్రలు" వ్రాస్తున్న మేడూరి సత్యనారాయణ గారి సౌజన్యంతో మీ కానమోకు స్వర నిక్షిప్తం వినండి !. --- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message
2021-07-13
16 min
KaNaMoKu
" మద్రాస్ చరిత్ర !"- మేడూరి సత్యనారాయణ . మీ కానమోకు కథావచనం లో వినండి !.
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితో నే , "నగరాల ఆవిర్భావ చరిత్రలు " అనే చారిత్రక సమాచార రచనను చేపట్టిన మేడూరి సత్యనారాయణ ,కు కృతజ్ఞతలతో , మీ కానమోకు వాటిని స్వర నిక్షిప్తం చేయ సంకల్పించి " మద్రాస్ చరిత్ర !" ను వినిపిస్తున్నాడు !. --- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message
2021-07-13
09 min
KaNaMoKu
" ఐక్యరాజ్య సమితి లో చైనా ' పాగా' !"- రచన వరప్రసాద్ . మీ కానమోకు కథావచనం లో వినండి !.
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే " ఐక్యరాజ్య సమితి లో చైనా 'పాగా' !"- అనే అంతర్జాతీయ సమాచార రచనను వరప్రసాద్ చేయగా మీ కానమోకు స్వరంలో టా0టా0 గా వినండి !. --- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message
2021-07-13
11 min
KaNaMoKu
" ఆన్ లైన్ దైవార్చనలు !"- డా.దేవరాజు మహారాజు . మీ కానమోకు కథావచనం లో వినండి !.
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , డా.దేవరాజు మహారాజు , వీరు హేతువాద, నాస్తిక , విజ్ఞాన ఖని . వీరి విజ్ఞానకర రచనాంశం " ఆన్ లైన్ దైవార్చనలు!" ను మీ కానమోకు స్వరంలో వినండి !. --- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message
2021-07-12
12 min
KaNaMoKu
" దేవుడు ఎలా పుట్టాడు !?.- డా.దేవరాజు మహారాజు . మీ కానమోకు కథావచనం లోవినండి !.
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే, డా .దేవరాజు మహారాజు , వీరు హేతువాద విజ్ఞాన ఖని , వీరి రచన " దేవుడు ఎలా పుట్టాడు!?" అని ఆలోచింప చేసే హేతు విజ్ఞాన అంశాన్ని శ్రోతలను ఆలోచింప చేయడానికి మీ కానమోకు స్వరంలో వినిపిస్తూ... --- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message
2021-07-12
35 min
KaNaMoKu
" మా నాన్న !"- కధ .రచన గుడిపాటి కనక దుర్గ .మీ కానమోకు కథావచనం లో వినండి !.
కానమోకు కథావచనం!. సమకాలీన కదా మందారం .శీర్షిక లో " మా నాన్న !"- అనే ఈ చిన్న సెంటిమెంట్ కధ ను గుడిపాటి కనక దుర్గ వ్రాయగా మీ కానమోకు స్వరంలో ఆలకించండి !. --- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message
2021-07-11
13 min
KaNaMoKu
" నడి వయసులో .... మరో జోడీ !!"- ఈనాడు సౌజన్యంతో మీ కానమోకు కథావచనం లో వినండి !.
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్ఫూర్తితోనే " నడి వయసులో ... మరో జోడీ!! "- ఈనాడు సౌజన్యం తో సామాజిక విశ్లేషణాయుత అంశాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !. --- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message
2021-07-11
06 min
KaNaMoKu
" చెర లో పౌర స్వేచ్ఛ !"- బాలు . మీ కానమోకు కథావచనం లో వినండి !.
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితో నే " చెర లో పౌర స్వేచ్ఛ !" - అనే యధార్ధ వ్యధార్ధ భరిత రచన ను 'బాలు ' చేయగా మీ కానమోకు స్వరంలో వినండి !. --- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message
2021-07-11
11 min
KaNaMoKu
"నేటి గిరీశం !. లెక్చర్ !."- వ్యంగ్య భాషణం. మీ కానమోకు కథావచనం లో వినండి !.
కానమోకు కథావచనం!. మోహనవచనం - వ్యంగ్య సరదా భాషణం . " నేటి గిరీశం ! తీరు !" మీ కానమోకు స్వరంలో వినండి !. --- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message
2021-07-09
04 min
KaNaMoKu
"నటన కు నిఘంటువు!- విషాదాల రేడు !"- శైలజాచంద్ర ,/ జి.ఎస్.జమీర్ హుసేన్ లను మీ కానమోకుకథావచనంలోవినండి!
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే, భారతీయ వెండితెర విషాదాల రేడు దిలీప్ కుమార్ ,మరణానికి నివాళి గా రెండు రచనలను మిళితం చేసి " నటనకు నిఘంటువు ! విషాదాల రేడు !"- ఒకరు శైలజాచంద్ర, వేరొకరు జి.ఎస్.జమీర్ హుసేన్ ,ల రచనలను మీ కానమోకు స్వరంలో వినండి!. --- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message
2021-07-08
15 min
KaNaMoKu
" ఆయన ను చంపినవారెంతటి అల్పులు !"- కె.శ్రీనివాస్ . మీ కానమోకు కథావచనం లో వినండి !.
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే, కె.శ్రీనివాస్ ఎడిటర్ ,తన " సందర్భం" శీర్షిక లో ఆవేదనాయుతంగా వ్యక్త పరచిన భావోద్వేగ రచనను మీ కానమోకు స్వరంలో వినండి !. --- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message
2021-07-08
13 min
KaNaMoKu
" పరిణామం అనంతం !" - ఈ నాడు సౌజన్యం తో , మీ కానమోకు కథావచనం లో వినండి !.
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే " పరిణామం అనంతం!"- అనే మానవ చారిత్రక పరిణామ సమాచారం ను ఈనాడు సౌజన్యంతో మీ కానమోకు స్వరంలో వినండి !. --- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message
2021-07-07
13 min
KaNaMoKu
" తెగి ' పడని' సంకెళ్లు !?."- ఈనాడు ఎడిటోరియల్ . మీ కానమోకు కథావచనం లో వినండి !.
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే " తెగి 'పడని' సంకెళ్లు!?." - ఈనాడు ఎడిటోరియల్ పాఠం ను మీ కానమోకు స్వరంలో వినండి !. --- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message
2021-07-07
06 min
KaNaMoKu
"సామ్రాజ్య వాదం కేవలం 'కాగితపు పులి' !"- రచన IFTU ప్రసాద్ .మీ కానమోకు కథా వచనం లో వినండి !.
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , IFTU ప్రసాద్ గారి నేటి ప్రపంచ పరిణామ చరిత్ర గా "సామ్రాజ్య వాదం కేవలం ' కాగితపు పులి' !" అని నిరూపిస్తూ ఆఫ్ఘన్ నుండి అమెరికా నిష్క్రమణ తీరును కళ్ళకు కట్టిన వైనాన్ని మీ కానమోకు స్వరం ద్వారా ప్రగతి శీల వాదులకు వీనుల విందుగా వినిపిస్తున్నాను!. --- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message
2021-07-06
28 min
KaNaMoKu
"వైరస్ తో పోరాడే ఔషధ మొక్కల రూపాలు !"- ఈనాడు సౌజన్యంతో మీ కానమోకు కథావచనం లో వినండి !
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే " వైరస్ తో పోరాడే ఔషధ మొక్కల రూపాలు !"- అనే ఆరోగ్య హేతు సమాచారం ను ఈనాడు సౌజన్యంతో మీ కానమోకు స్వరంలో వినండి !. --- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message
2021-07-04
14 min
KaNaMoKu
"సముద్రంలో వ్యవసాయం!"- ఈనాడు సౌజన్యం తో మీ కానమోకు కథావచనం లో వినండి !.
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే " సముద్రం లో వ్యవసాయం !" -అనే వైజ్ఞానిక సమాచార అంశాన్ని ఈనాడు సౌజన్యం తో మీ కానమోకు స్వరం లోవినండి !. --- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message
2021-07-04
21 min
KaNaMoKu
"ఫ్యామిలీ మ్యాన్ ' స్టార్'- మనోజ్ బాజ్ పాయ్ !"- ఈనాడు సౌజన్యం ను మీ కానమోకు కథావచనం లోవినండి !.
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే "జీవిత స్వగతాలు" గా ఈనాడు సౌజన్యంతో " ఫ్యామిలీ మ్యాన్ ' స్టార్' - మనోజ్ బాజ్ పాయ్ !"- జీవిత స్వగతాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !. --- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message
2021-07-04
15 min
KaNaMoKu
"ఉన్నది ఒకటే జీవితం !"- కధ. రచన వలివేటి నాగచంద్రావతి .మీ కానమోకు కథావచనం లోవినండి !.
కానమోకు కథావచనం!. సమకాలీన కథా మందారం శీర్షికలో " ఉన్నది ఒకటే జీవితం !" - అనే ఈ కథ ను వలివేటి నాగ చంద్రావతి , సందేశాత్మకగా మలచిన కథను మీ కానమోకు స్వరంలో వినండి !. --- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message
2021-07-04
24 min
KaNaMoKu
"జులై 1- జాతీయ వైద్యుల దినోత్సవం !"- రచన డా .ఏ.యు. శంకర ప్రసాద్. మీ కానమోకు కథా వచనం లో వినండి !.
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే " జులై1.- జాతీయ వైద్యుల దినోత్సవం !" - రచన డా.ఏ.యు. శంకర్ ప్రసాద్ , శివాస్ హెల్త్ & రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ,వారి వైద్యుల లక్షణ సమాచారాన్ని మీ కానమోకు స్వరం లో వినండి !. --- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message
2021-07-01
08 min
KaNaMoKu
" సత్వర న్యాయం .... తక్షణ అవసరం !" -రచన శైలేష్ గాంధీ . మీ కానమోకు కథవచనం లో వినండి !.
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే " సత్వర న్యాయం ....తక్షణ అవసరం !"- శైలేష్ గాంధీ , వీరు రచయిత , మాజీ కేంద్ర సమాచార కమిషనర్ . వీరి ఆవేదనాయుత సమాచారాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !. --- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message
2021-07-01
10 min
KaNaMoKu
" రూల్ ఆఫ్ లా !"- సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి ప్రసంగ సమాచారం ను మీ కానమోకు కథావచనం లో వినండి !
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే, " రూల్ ఆఫ్ లా!" - పై జస్టిస్ , ఎన్. వి.రమణ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గా చేసిన ప్రసంగ పాఠం ను ఈనాడు సౌజన్యం తో సమాచారం గా మీ కానమోకు స్వరంలో వినండి !. --- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message
2021-07-01
08 min
KaNaMoKu
" కరోనా మృత్యు విపత్తు పరిహారం - సుప్రీం తీర్పు !"- ఈనాడు సౌజన్యం, మీ కానమోకు కథావచనం లో వినండి !.
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే, " కరోనా మృత్యు విపత్తు పరిహారం - సుప్రీం తీర్పు!" - ఈనాడు సౌజన్య సమాచారం ను మీ కానమోకు స్వరంలో వినండి !. --- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message
2021-07-01
12 min
KaNaMoKu
" జూన్ 30 - గ్రహ శకల దినోత్సవం!"- రచన : అమ్ముల మోహిత్ నాగప్రసాద్. మీ కానమోకు కథావచనం లో వినండి!.
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే " జూన్ 30 - గ్రహ శకల దినోత్సవం !" - అస్తరాయిడ్ డే , గురించిన వైజ్ఞానిక సమాచారం ను అమ్ముల మోహిత్ నాగప్రసాద్ రచించగా మీ కానమోకు స్వరం లో దానిని వినండి !. --- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message
2021-06-30
09 min
KaNaMoKu
" ఆరావళి పర్వతాల కు "సుప్రీం" రక్ష !".- రచన గంజివరపు శ్రీనివాస్ .మీ కానమోకు కథావచనం లో వినండి !.
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే, "" ఆరావళి పర్వతాల కు ' సుప్రీం' రక్ష !" అని, గంజివరపు శ్రీనివాస్ , అటవీ పర్యావరణ నిపుణుడు సమాచార రచన చేయగా దానిని మీ కానమోకు స్వరంలో వినండి !. --- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message
2021-06-30
10 min
KaNaMoKu
"20 వేల ఏళ్ళ కిందటే మానవుల్లో కరోనా !?" .- ఈనాడు జ్ఞాననేత్రం సౌజన్యం ను మీ కానమోకు కథావచనంలో వినండి!
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే "20 వేల ఏళ్ళ కిందటే మానవుల్లో కరోనా !?." అనే జ్ఞాన నేత్రం ఈనాడు సౌజన్యం తో మీ కానమోకు స్వరంలో వినండి !.. --- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message
2021-06-28
08 min
KaNaMoKu
" భారత భాగ్య విధాత - పి.వి. !"- ఈనాడు ఎడిటోరియల్ ను మీ కానమోకు కథావచనం లో వినండి !.
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , జూన్28, 2021 ,పి.వి.నరసింహారావు శతజయంతి సందర్భంగా , ఈనాడు ఎడిటోరియల్ "భారత భాగ్య విధాత - పి.వి .!" అనే సంస్మరణ లో మీ కానమోకు , జయహే ! జయజయ జయహే ! అంటూ పి.వి ఘనతను , స్వరార్చన గా అందిస్తూ... --- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message
2021-06-28
08 min
KaNaMoKu
" సేవాతత్పరుడు సోనూసూదుడు !"- ఈనాడు సౌజన్యం తో మీ కానమోకు కథావచనం లోవినండి !.
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే "సేవాతత్పరుడు సోనూ సూదుడు !" - ఈనాడు సౌజన్యంతో , ఆతని అంతరంగ ఆవిష్కారం ను మీ కానమోకు స్వరంలో వినండి!. --- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message
2021-06-27
15 min
KaNaMoKu
"జీవిద్దాం వందేళ్ళు !"- ఈనాడు సౌజన్యం తో మీ కానమోకు కథావచనం లో వినండి !.
కానమోకు కథావచనం ! మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితోనే " జీవిద్దాం వందేళ్ళు !" - ఈనాడు సౌజన్యం తో ఈ పరిశోధనాంశం ను మీ కానమోకు స్వరంలో వినండి !. --- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message
2021-06-27
23 min
KaNaMoKu
" బాధ్యత విలువ " -కధ .రచన : యశోదాకైలాస్ పులుగుర్త . మీ కానమోకు కథా వచనం - సమకాలీన కథా మందారం శీర్షిక
కానమోకు కథావచనం!. సమకాలీన కథా మందారం శీర్షిక గా " బాధ్యత విలువ " అనే ఈ కథ ను యశోదాకైలాస్ పులుగుర్త వ్రాయగా , ముఖ్యంగా నేటి తరం మహిళలకు పాత తరం మహిళల అవగాహనాయుత ప్రవర్తనల తీరుపట్ల ఒక సందేశం ఇచ్చినట్లు అనిపిస్తుంది . ఆ భావ స్ఫోరక కధా0శంను మీ కానమోకు స్వరంలో వినండి !. --- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message
2021-06-27
15 min
KaNaMoKu
" జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే - నిజాలు !"- ఈనాడు సౌజన్యం . మీ కానమోకు కథా వచనంలో వినండి !.
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితోనే " జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే - నిజాలు !"- ఈనాడు సౌజన్యం తో మీ కానమోకు స్వరంలో వినండి!. --- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message
2021-06-24
06 min
KaNaMoKu
" మూలాలు విస్మరిస్తేనే సమస్యలు ! " - రమా శ్రీనివాస్. మీ కానమోకు కథావచనం లోవినండి !.
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే " మూలాలు విస్మరిస్తేనే సమస్యలు !" - అంటూ స్థితి ని ఎరుక పరచిన రచన ను రమా శ్రీనివాస్ చేయగా మీ కానమోకు స్వరం జోడించి వినిపిస్తున్నాను!. --- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message
2021-06-24
08 min
KaNaMoKu
" మరో మహా అంతర్ధానం మనిషి తోనే !"- ఈనాడు సౌజన్యం ను మీ కానమోకు కథా వచనం లో వినండి !.
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే " మరో మహా అంతర్ధానం మనిషి తోనే !" - ఈనాడు సౌజన్యం గా మీ కానమోకు స్వరంలో వినండి !. --- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message
2021-06-23
15 min
KaNaMoKu
" కరుణశ్రీ - జంధ్యాల పాపయ్య శాస్త్రి !"-స్మృతిరచన ఏ.శ్రీనివాస రెడ్డి , మీ కానమోకు కథావచనం లోవినండి!
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన - హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , జూన్ 21, 2021 ,న 29 వ వర్ధంతి సందర్భంగా " కరుణశ్రీ - జంధ్యాల పాపయ్య శాస్త్రి !" - స్మృతి రచన ఏ. శ్రీనివాస రెడ్డి, చేయగా , దానిని మీ కానమోకు స్వరంలో నివాళిగా వినండి !. --- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message
2021-06-23
15 min
KaNaMoKu
" 'యోగా' ను సైన్స్ ఎందుకు అంగీకరించదు !?."- డా.దేవరాజు మహారాజు. మీ కానమోకు కథావచనం లో వినండి !.
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , జూన్ 21 ప్రపంచ యోగా దినోత్సవం పేరున ప్రచారం అధికమైన సందర్భంలో ,అసలు " 'యోగా' ను సైన్స్ ఎందుకు అంగీకరించదు !?". అని డా. దేవరాజు మహారాజు , జీవశాస్త్రవేత్త , మరియు సాహితీ వేత్త , తన దైన శాస్త్రీయ దృష్టి తో విశ్లేషించిన సమాచారాన్ని మీ కానమోకు స్వరంలో వినిపిస్తున్నాను !. వినండి ! మీరు ఆలోచించండి !. --- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message
2021-06-22
16 min
KaNaMoKu
"అన్ అకాడమీ - మిత్ర త్రయం !"- ఈనాడు సౌజన్యం గా మీ కానమోకు కథావచనం లో వినండి !.
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , " నేటి తరానికి స్ఫూర్తి ప్రధాతలు " అనే శీర్షిక లో " అన్ అకాడమీ - మిత్ర త్రయం !" విజయం గురించిన సమాచారాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !. --- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message
2021-06-20
16 min
KaNaMoKu
"జీవాయుధ యుద్ధం !"- కైజర్ అడపా , హెచ్చరికాయుత రచన ను మీ కానమోకు కథా వచనం లో వినండి !.
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే " జీవాయుధ యుద్ధం !" - అని కైజర్ అడపా, హెచ్చరికతో గూడిన రచనా సమాచారాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !. --- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message
2021-06-20
11 min
KaNaMoKu
" ఆర్జన " అనే ఈ కథ ను అనిల్ ప్రసాద్ లింగం , వ్రాయగా మీ కానమోకు కథావచనం లో వినండి!.
కానమోకు కథావచనం !. సమకాలీన కథా మందారం శీర్షికలో , అనిల్ ప్రసాద్ లింగం , వ్రాసిన " ఆర్జన" అనే కథ లో మనుషుల్లో మానవత - సేద్యం గా వెల్లివిరియాలనే సందేశము ఇమిడి ఉన్న దానిని మీ కానమోకు స్వరంలో ఆలకించండి !. --- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message
2021-06-20
27 min
KaNaMoKu
" నూరేళ్ళ నిండైన హేతు , నాస్తిక తత్వవేత్త - ఆర్.వి. జీవిత పరిచయం !."- మీ కానమోకు కథావచనం లోవినండి!
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , నేటి తరానికి హేతువాద, నాస్తికత్వం, విశిష్టతను తెలియచేయడానికై " నూరేళ్ళ నిండైన హేతు, నాస్తిక తత్వవేత్త - ఆర్.వి.జీవిత పరిచయం !" - పేర , రావిపూడి వెంకటాద్రి గారి జీవితం , ఆయన తాత్విక భావ వీచికలు ను , క్రోడీకరించిన మేడూరి సత్యనారాయణ గారి రచనా సహకారంతో , ఒక నాస్తిక హేతువాదిగా , మీ కానమోకు , నేటి తరానికి , అందించాలనే కర్తవ్య లక్ష్యంగా , మీ కానమోకు స్వరం లో వినిపిస్తున్నాను!. విన్న వారు మీ స్పందనను తెలిపితే సంతృప్తికరం!. --- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message
2021-06-19
40 min
KaNaMoKu
" అబ్రహం లింకన్ మహోన్నత వ్యక్తిత్వం !."- సేకరణ : ఆర్.కృష్ణ . మీ కానమోకు కథావచనం లో వినండి !.
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే " అబ్రహం లింకన్ మహోన్నత వ్యక్తిత్వం !" - సేకరణ : ఆర్.కృష్ణ , చేయగా మీ కానమోకు స్వరంలో వినిపిస్తున్నాను !. --- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message
2021-06-18
06 min
KaNaMoKu
" నీరో చక్రవర్తి చరిత్ర !"- బి.బి.సి. రేడియో 4 కధనం ను మీ కానమోకు కథావచనం లో వినండి!.
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే " నీరో చక్రవర్తి చరిత్ర !" - బి.బి.సి.రేడియో4 కధనం ఆధారంగా మీ కానమోకు స్వరంలో వినండి !. --- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message
2021-06-18
20 min
KaNaMoKu
" మైక్రో 'సాఫ్ట్' - చైర్మన్ గా 'హర్డ్ వర్క్' తో 'సత్య' నాదెళ్ల !"- మీ కానమోకు కథావచనం లో వినండి !.
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్పూర్తితోనే " మైక్రో 'సాఫ్ట్' - చైర్మన్ గా ' హార్డ్ వర్క్' తో ' సత్య' నాదెళ్ల !" ఎదిగిన క్రమాన్ని మీ కానమోకు స్వరంలో శ్రోతలకు స్ఫూర్తి కారకంగా వినిపిస్తూ. --- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message
2021-06-18
08 min
KaNaMoKu
" శ్రీశ్రీ చిరునామా - విరసం !". సంపాదకీయం .ను మీ కానమోకు కథావచనం లో వినండి!.
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే " శ్రీశ్రీ చిరునామా - విరసం !"- అనే సంపాదకీయ వ్యాసాన్ని మీ కానమోకు స్వరంలో , శ్రీశ్రీ 38 వ వర్ధంతి స్మృతి గా కానమోకు కథావచనం శ్రోతలకు 700 వ అంశంగా సమర్పిస్తూ వినిపిస్తున్నాను!. --- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message
2021-06-16
40 min
KaNaMoKu
" వికటించిన 'చైనా కుటుంబ' నియంత్రణ !"- విష్ణుప్రకాశ్ . మీ కానమోకు కథావచనం లో వినండి !.
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే విష్ణుప్రకాష్ , ఈయన భారత మాజీ రాయబారి, దక్షిణ కొరియా లో , ఆయన పరిశీలనా జ్ఞాన సమాచార రచన " వికటించిన ' చైనా కుటుంబ ' నియంత్రణ !" ను మీ కానమోకు స్వరం లో ఇక వినండి !. --- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message
2021-06-16
09 min
KaNaMoKu
" వినదగు నెవ్వరు చెప్పిన.... ! "- రావులపాటి వెంకట రామారావు,. మీ కానమోకు కథావచనం లో వినండి !
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే, " వినదగు నెవ్వరు చెప్పిన..... !" - అంటూ రావులపాటి వెంకట రామారావు గారి విషయ రచన , ముఖ్యంగా మన "కానమోకు కథావచనం!" ప్రక్రియ అయిన " పోడ్ కాస్ట్ - రికార్డింగ్" ద్వారా శ్రోతలకు వినిపిస్తూ ఉన్నాము కాబట్టి ఈ విషయం వినిపించడం సముచితమైనది గా భావిస్తూ మీ కానమోకు స్వరంలో ఒలికిస్తున్నాను !. --- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message
2021-06-16
06 min
KaNaMoKu
" ఆప్త కదంబం !"- మూల రచన ఇంద్రగంటి నరసింహమూర్తి. మీ కానమోకు కథావచనం లో వినండి !.
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితో నే " ఆప్త కదంబం!" - మూల రచన ఇంద్రగంటి నరసింహమూర్తి. ఆ రచన ఆధారంగా మీ కానమోకు స్వర సంధానం ఆలకించండి !. --- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message
2021-06-15
05 min
KaNaMoKu
"జూన్15 - ప్రపంచ వృద్ధుల పై వేధింపుల వ్యతిరేక దినం !"- పి.నరసింహారావు. మీ కానమోకు కథావచనం లోవినండి!
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు .ఈ స్ఫూర్తితోనే " జూన్ 15 - ప్రపంచ వృద్ధుల పై వేధింపుల వ్యతిరేక దినం !" - రచన : పి.నరసింహారావు, తెలంగాణా సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ . వారి సమాచారాన్ని మీ కానమోకు స్వరం లో వినండి!. --- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message
2021-06-15
08 min
KaNaMoKu
" నేను కీర్తి శేషుడి నైతే ..... !"- శ్రీశ్రీ . కానమోకు కథావచనం లో వినండి !.
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. జూన్ 15 శ్రీశ్రీ 38 వ వర్ధంతి సందర్భంగా " నేను కీర్తి శేషుడి నైతే ... !" అంటూ శ్రీశ్రీ నే ఒక " మరణ శాసనం !" ను వ్రాసుకుని దాన్ని ఆగస్టు 25 ,1975 నాటి ప్రజాతంత్ర వార పత్రికలో ప్రచురింప చేసుకున్నాడు. నేడు శ్రీశ్రీ 38 వ వర్ధంతి సందర్భంగా మీ కానమోకు స్వరంలో దాన్ని ,ఆ అమలుకాని "మరణ శాసనం!" ను వినిపించదలచాను. వినండి.!. --- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message
2021-06-15
07 min
KaNaMoKu
" 105 వ జయంతి - కథా రచయిత బుచ్చిబాబు !" - జీవిత విశేషాలను మీ కానమోకు కథావచనం లో వినండి !.
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే " 105 వ జయంతి - కథా రచయిత బుచ్చిబాబు !." జీవిత విశేషాలను మీ కానమోకు స్వరంలో వినండి !. --- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message
2021-06-14
11 min
KaNaMoKu
," అమ్మకు ఆహ్వానం ! "- కధ . రచన : వేమూరి సత్యనారాయణ. మీ కానమోకు కథావచనం లో వినండి !.
కానమోకు కథావచనం!. " సమకాలీన కథా మకరందం" శీర్షిక లో " అమ్మకు ఆహ్వానం !" అనే కధ ను వేమూరి సత్యనారాయణ వ్రాయగా , " మాతృ ఋణానుబంధం " స్పృహ గా మీ కానమోకు స్వరంలో వినండి !. --- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message
2021-06-14
24 min
KaNaMoKu
" జూన్ 14 - ప్రపంచ రక్త దాతల దినోత్సవం !"- మీ కానమోకు కథావచనం లో విషయ విశేషాలను వినండి !.
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితో నే " జూన్ 14 - ప్రపంచ రక్త దాతల దినోత్సవం !." విషయ విశేషాలను మీ కానమోకు స్వరంలో వినండి !. --- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message
2021-06-14
06 min
KaNaMoKu
" బాల కార్మిక వ్యవస్థ ఆనవాళ్ళు !"- ఆకారపు మల్లేశం. మీ కానమోకు కథావచనం లో వినండి !.
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే జూన్ 12. అనగానే "ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినం" అనేది మనుషులుగా మనం గుర్తు చేసుకోవాలి !. ఆరీత్యా ఆకారపు మల్లేశం వ్రాసిన సమాచార రచన ను మీ కానమోకు స్వరంలో , ముందుగా మహాకవి శ్రీశ్రీ వ్రాసిన " శైశవ గీతి" ని తలుచుకుని , ఆపై ఆ సమాచారాన్ని వినిపిస్తాను !. --- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message
2021-06-12
11 min
KaNaMoKu
" శతాబ్ద కాలం ఏం నేర్చుకున్నాం!?."- ప్రొ. ఎన్. వి.ఆర్.జ్యోతికుమార్ . మీ కానమోకు కథా వచనం లోవినండి !
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే " శతాబ్ద కాలం ఏం నేర్చుకున్నాం!?."- డా..ఎన్. వి.ఆర్.జ్యోతికుమార్, మిజోరం సెంట్రల్ యూనివర్సిటీ కామర్స్ డిపార్టుమెంట్ హెడ్ , వ్రాసిన చారిత్రక అంతర్మధనం ను మీ కానమోకు స్వరంలో వినండి .!. --- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message
2021-06-11
11 min
KaNaMoKu
," ఉద్యోగం పురుషార్థం !."- ప్రతాప వెంకట సుబ్బారాయుడు. మీ కానమోకు కథావచనం లో వినండి !.
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే " ఉద్యోగం పురుషార్థం!" అంటూ వ్రాసిన ప్రతాప వెంకట సుబ్బారాయుడు , వివరణ ను మీ కానమోకు స్వర సంధానం గా ఆలకించండి !. --- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message
2021-06-11
05 min
KaNaMoKu
," అశాంతి ! .అభద్రత !. - లక్ష దీవుల్లో?."- రచన : ప్రసాద్ . మీ కానమోకు కథావచనం లో వినండి !.
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితో నే " అశాంతి !. అభద్రత !. లక్ష దీవుల్లో?. "- అనే విశ్లేషణాత్మక రచన ను ప్రసాద్ చేయగా మీ కానమోకు స్వరంలో వినండి !. --- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message
2021-06-11
08 min
KaNaMoKu
"ఆ రోజులే వేరు..... మళ్ళీ రావేమో !?"- డా.కలీల్ & డా. చెలి . ల సమ్మిళిత కథ నుమీ కానమోకు కథావచనం లో...
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , జంట డాక్టరేట్లు కలీల్ & చెలి , ల సమ్మిళిత రచన , ఒక Nostalgic Feeling తో కూడిన WriteUp ను " ఆ రోజులే వేరు ..... మళ్ళీ రావేమో !?. " అనే Title నిచ్చి నా స్వరంలో వినిపిస్తున్నాను !. --- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message
2021-06-10
12 min
KaNaMoKu
" గౌసియా - యథార్థ గాధ !"- స్త్రీ సాధికారత కు నిదర్శనం గా మీ కానమోకు కథావచనం లో వినండి !.
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితో నే ఈ యథార్థ జీవిత గాధ " గౌసియా - యధార్ధ గాధ!." ను వాట్సాప్ గ్రూప్ నుండి సేకరించి ,శ్వీకరించి , వినిపిస్తున్నాను !. --- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message
2021-06-10
10 min
KaNaMoKu
" గంధం చంద్రుడు - సర్టిఫికెట్ కధ !" జీవిత స్వగతం ,ను మీ కానమోకు కథావచనం లో వినండి !.
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు .ఈ స్ఫూర్తితోనే , "జీవిత స్వగతాలు " శీర్షిక లో " గంధం చంద్రుడు - సర్టిఫికెట్ కధ !" ను మీ కానమోకు స్వరంలో వినండి !. --- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message
2021-06-10
20 min
KaNaMoKu
"చైనా లో జనాభా నియంత్రణ !"- వేణుబాబు మన్నం . మీ కానమోకు కథావచనం లో వినండి!.
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే ,వేణుబాబు మన్నం , విరచిత సమాచారం " చైనా లో జనాభా నియంత్రణ !" - అనే దాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !. --- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message
2021-06-09
07 min
KaNaMoKu
"సామాజిక మాధ్యమాల పై అదుపు !"- రచన : వరప్రసాద్. మీ కానమోకు కథావచనం లో వినండి !.
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితో నే , వరప్రసాద్ విరచిత " సామాజిక మాధ్యమాల పై అదుపు !" - అనే సమాచారాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !. --- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message
2021-06-09
09 min