Look for any podcast host, guest or anyone
Showing episodes and shows of

Radio 8SF

Shows

fullfeed | Ministerios Nuestro Pan Diario2025-11-0900 minRadio Pirata la Radio nella Radio2025-03-2414 minFAMILY HISTORY DRAMA : True Ancestry. Told Like Legend.2024-11-0145 minFAMILY HISTORY DRAMA : True Ancestry. Told Like Legend.2024-10-0132 minMana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories
Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Storiesమనుషులు మారాలి ఎపిసోడ్ - 9 | Manushulu Marali Episode 9 | Telugu Web Series | Yasoda Pulugurtha | manatelugukathalu.com'Manushulu' Marali Episode 9'  - New Telugu Web Series Written By Yasoda Pulugurtha Published In manatelugukathalu.com On 15/12/2023 'మనుషులు మారాలి ఎపిసోడ్ - 9' తెలుగు ధారావాహిక  (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)  రచన: యశోద పులుగుర్త (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ సుప్రజ సరళ కు మంచి పట్టుచీర, రాఘవ్ కు పేంట్, షర్టూ, అలాగే పిల్లలకు, రాఘవ్ తల్లికి చీర కొని తెచ్చింది. సరళకు బొట్టు పెట్టి తాంబూలం పట్టు చీర చేతిలో పెట్టి సరళకూ రాఘవ్ కూ నమస్కరించింది. సుప్రజను ఆప్యాయంగా కౌగలించుకుంది సరళ.  “సుప్రజా, నిన్ను చూసి చాలా నేర్చుకున్నాను. నాలో మార్పుకి పరోక్షంగా నీవే కారణం. ఉద్యోగస్తురాలివైనా ఏమాత్రం గర్వం లేకుండా ఎంతో ఓర్పుగా సంసారం చక్కదిద్దుకునే తీరు నన్ను ముగ్ధురాలిని చేసింది. నిన్ను ఎన్నో మాటలు అనేదాన్ని. ఏనాడూ నన్ను పల్లెత్తు మాట అనేదానివి కాదు. భర్తను వదిలేసి పిల్లలతో పుట్టింట్లో ఉన్నా ఎంతో గౌరవంగా చూసుకున్నావు. నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియడం లేదు సుప్రజా.. నా కంటే చిన్నదానివైనా సంస్కారంలో నేను అందుకోలేనంత ఎత్తులో ఉన్నావు. నీవూ, మోహన్ హాయిగా సంతోషంగా ఉండాలి ఎప్పటికీ”.  “వదినా! కుటుంబాలలో సమస్యలు రావడం సహజం. మనిషి అన్న తరవాత రాగద్వేషాలు ఉండకుండా ఉండవు. మీలో ఒక మంచి మార్పు రావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. అది ఎవరివలన వచ్చిందోనని కాదు. నన్ను మీరు అంతలా ఎత్తేయనవసరం లేదు. నేనూ సాధారణమైన స్త్రీనే.  మీరు ఇలా హాయిగా ఆనందంగా మా రాఘవ్ అన్నయ్యతో కలసి కాపురం చేసుకోవడం కంటే కావలసిఉంది ఏముంది?”  Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/8sf-9v26OB4
2023-12-1509 minRadio 8SF2022-03-1103 minRadio 8SF2022-02-0202 minRadio 8SF2022-02-0206 minRadio 8SF2022-01-2601 minRadio 8SF2022-01-2402 minRadio 8SF2022-01-2406 minRadio 8SF2022-01-2202 minRadio 8SF2021-12-1605 minRadio 8SF2021-12-1403 minRadio 8SF2021-12-0803 minRadio 8SF2021-11-2606 minRadio 8SF2021-11-2505 minRadio 8SF2021-11-2404 minRadio 8SF2021-11-1902 minRadio 8SF2021-11-1604 minRadio 8SF2021-11-1503 minRadio 8SF2021-10-2003 minRadio 8SF2021-10-0703 minRadio 8SF2021-10-0703 minRadio 8SF2021-10-0504 minCultura: espada y escudo de la nación cubana2021-05-2503 minAsí suena la vida2021-01-1823 minDuck Tapes2019-08-1235 minPodcast pilardevuit2011-09-1332 min