Look for any podcast host, guest or anyone
Showing episodes and shows of

Simha Prasad

Shows

Tollywood Kaburlu2023-04-181h 01Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories
Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Storiesపుత్రుడు | Puthrudu | Telugu Short Story | Simha Prasad | manatelugukathalu.com(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) పుత్రుడు రచన : సింహ ప్రసాద్ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ‘‘రేపు సాయంత్రం నాలుగు గంటల స్లాట్‌ ఒక్కటే ఖాళీగా వుంది. బుక్‌ చేయమంటావా?’’ ‘‘చేసెయ్యండి చేసెయ్యండి’’ ఇంట్లో వారికి వినిపించకుండా, లోగొంతుతో మెడికల్‌ ల్యాబ్‌ వారితో కోవిడ్‌ శాంపిల్‌ సేకరణకు అపాయింట్‌మెంటు తీసుకున్నాను. చిన్న గదిలోంచి నాన్న దగ్గు విన్పించింది. దూసుకెళ్ళాను. ‘‘ఎలా వుంది నాన్నా. జ్వరం నెమ్మళించిందా... ’’ సమీపించబోతోంటే, ‘‘ఆగాగు. ముందెళ్ళి డబుల్‌ మాస్కు పెట్టుకురా’’ కోప్పడ్డారు. ‘‘అక్కడేం నిధులు మురిగిపోతున్నాయనీ మాటిమాటికీ పరుగెడుతున్నారు. ఆయనకేమీ కాదు. మనల్ని చంపిగాని పోరు’’ నా భార్య రయ్‌మని రెచ్చి పోతోంటే వారించాను. ‘‘ష్‌... నాన్న వింటే బాధపడతారే’’ ‘‘విన్నాకైనా బుద్ధొస్తుందనే గట్టిగా మాట్లాడుతున్నా. ఆయనకి మీరొక్కరేనా కొడుకు? మీకొక్కరికేనా బాధ్యత?’’ ‘‘నీకు దణ్ణం పెడతాను గాని గమ్మునుండవే. అసలే ఆయన ఆరోగ్యం దిగజారుతోందని నేను ఆందోళనపడుతోంటే, మధ్యన నీ నస ఏంటే’’ కసిరి, నాన్న గదిలోకెళ్ళాను. ఆయన వారిస్తున్నా వినకుండా చెయ్యి పట్టుకుని చూశాను. కాలిపోతోంది. ‘‘కరోనాయేరా... నాకేం డౌటు లేదు. రుచీ పచీ తెలీడంలేదు. దగ్గు వదలటం లేదు….. ’’ నిర్లిప్తంగా అన్నారు. ‘‘టెస్ట్‌ చెయ్యకుండా అలా ఎలా ఒక నిర్ణయానికొచ్చేస్తారు? రేపు సాయంత్రం ఇంటికే వచ్చి శాంపిల్‌ తీసుకెళ్తారు. ల్యాబ్‌కెళ్తే త్వరగా అవ్వొచ్చు గాని అక్కడ చాంతాడంత క్యూ వుంటుంది. వారివల్ల మనకు ప్రమాదముండొచ్చని ఇంటికే రమ్మన్నాను’’. ‘‘నా వల్ల వాళ్ళకీ ప్రమాదం వుండొచ్చుగా! అలా ఎందుకాలోచించట్లేదో చెప్పనా? నీకు నేనే ముఖ్యం గనుక!’’ నవ్వి అన్నారు. ‘‘గత జన్మలో బంగారు పూలతో భగవంతుణ్ణి పూజించి వుంటాను. నన్ను పూలలో పెట్టి చూసుకునే కొడుకువి లభించావు!’’ నాన్న కళ్ళు మెరిశాయి గాని స్వరం గాద్గదికమయ్యింది. ‘‘ప్లీజ్‌ నాన్నా. ఎక్కువ మాట్లాడొద్దు. నిన్న డాక్టర్‌ రాసిచ్చిన మందులు శ్రద్ధగా వాడదాం. దానికి తగ్గిపోతే అదృష్టమేగా!’’ వేడినీళ్ళు తెచ్చిచ్చాను. టాబ్లెట్సు వేసుకున్నాక, టెర్రేస్‌ మీదకెళ్ళి అన్నయ్యలిద్దరికీ ఫోన్‌ జేసి నా అనుమానం బయటపెట్టాను. ‘‘ఇంకా ఇంట్లో పెట్టుకున్నావేంరా, ప్రభుత్వాసుపత్రిలో చేర్చెయ్‌. వాళ్ళు బాగానే చూసుకుంటార్లే’’ అన్నాడు పెద్దన్నయ్య. ‘‘నాన్న మీద నీకొక్కడికే ప్రేమ వున్నట్టు నటిస్తుంటావుగా. నువ్వు చూసుకోక నాకెందుకు ఫోన్‌ చేశావు? నేనేం డబ్బు సర్దలేను. ఇప్పుడు రాలేను’’ అనేశాడు చిన్నన్నయ్య. చిన్నగా నిట్టూర్చాను. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/xPOXRpnqgPc
2023-02-2216 minTollywood Kaburlu2023-02-0354 minTollywood Kaburlu2023-01-2040 minTollywood Kaburlu2022-12-0247 minమంచి కథ | Manchi Katha2021-10-3024 minమంచి కథ | Manchi Katha2021-10-2225 minమంచి కథ | Manchi Katha2021-10-1534 minమంచి కథ | Manchi Katha2021-10-1220 minమంచి కథ | Manchi Katha2021-10-0116 minమంచి కథ | Manchi Katha2021-09-2523 minమంచి కథ | Manchi Katha2021-09-1732 minYouth Voice Manshii2021-09-1404 minమంచి కథ | Manchi Katha2021-09-1122 minమంచి కథ | Manchi Katha2021-08-3022 minమంచి కథ | Manchi Katha2021-08-1125 minమంచి కథ | Manchi Katha2021-08-0119 minమంచి కథ | Manchi Katha2021-07-1726 minమంచి కథ | Manchi Katha2021-07-1218 minమంచి కథ | Manchi Katha2021-07-0431 minమంచి కథ | Manchi Katha2021-06-2526 minమంచి కథ | Manchi Katha2021-06-1834 minమంచి కథ | Manchi Katha2021-06-1229 minమంచి కథ | Manchi Katha2021-06-0418 minమంచి కథ | Manchi Katha2021-05-2928 minమంచి కథ | Manchi Katha2021-05-2121 minమంచి కథ | Manchi Katha2021-05-1419 minమంచి కథ | Manchi Katha2021-05-0717 minమంచి కథ | Manchi Katha2021-04-3023 minమంచి కథ | Manchi Katha2021-04-2326 minమంచి కథ | Manchi Katha2021-04-1618 minమంచి కథ | Manchi Katha2021-04-0923 minమంచి కథ | Manchi Katha2021-04-0332 minమంచి కథ | Manchi Katha2021-03-2628 minమంచి కథ | Manchi Katha2021-03-1919 minమంచి కథ | Manchi Katha2021-03-1227 minమంచి కథ | Manchi Katha2021-03-0620 minమంచి కథ | Manchi Katha2021-02-2737 minమంచి కథ | Manchi Katha2021-02-2032 minమంచి కథ | Manchi Katha2021-02-1328 minమంచి కథ | Manchi Katha2021-02-0626 minమంచి కథ | Manchi Katha2021-01-2927 minమంచి కథ | Manchi Katha2021-01-2321 minమంచి కథ | Manchi Katha2021-01-1626 minమంచి కథ | Manchi Katha2021-01-0919 minమంచి కథ | Manchi Katha2021-01-0225 minమంచి కథ | Manchi Katha2020-12-2626 minమంచి కథ | Manchi Katha2020-12-1921 minమంచి కథ | Manchi Katha2020-12-1119 minమంచి కథ | Manchi Katha2020-12-0425 minమంచి కథ | Manchi Katha2020-11-2724 minమంచి కథ | Manchi Katha2020-11-2020 minమంచి కథ | Manchi Katha2020-11-1325 minమంచి కథ | Manchi Katha2020-11-0723 minమంచి కథ | Manchi Katha2020-10-3130 minమంచి కథ | Manchi Katha2020-10-2418 minమంచి కథ | Manchi Katha2020-10-2402 minFox News Hindi | Dil Ki Baat2020-09-1501 min